Trending news, politics and entertainment — all in one place, must-follow news site for Telugu digital readers!

Joined February 2026
1,007 Photos and videos
ఇన్‌స్టాగ్రామ్ తర్వాత ఇప్పుడు ఫేస్‌బుక్ పేజీ కూడా ప్రభావితమైందని వ్యాఖ్య సోషల్ మీడియా సెన్సార్‌షిప్‌పై తీవ్రఆందోళన చర్యలను చట్టపరంగా సవాలు చేస్తామని ప్రకటన వాక్ స్వాతంత్ర్యం కోసం పోరాటం కొనసాగుతుందనిస్పష్టం పేజీని వెంటనే పునరుద్ధరించాలనిడిమాండ్ varthabyte.com/ys-jagan-slam… #YSRCP
3
వైఎస్సార్‌సీపీ ఫేస్‌బుక్ పేజీ బ్లాక్‌పై జగన్ ఆగ్రహం.. ప్రజాస్వామ్య గొంతుకను అణచివేస్తున్నారా? వైఎస్సార్‌సీపీ ఫేస్‌బుక్ పేజీ భారత్‌లో బ్లాక్‌పై జగన్ ఆగ్రహం ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమనివిమర్శలు కూటమి ప్రభుత్వం ప్రతిపక్ష గొంతును అణచివేస్తోందని ఆరోపణ #YSRCP #Jagan #Democracy
1
6
మెగా డీఎస్సీలో భారీ అక్రమాలు జరిగాయని చంద్రశేఖర్ రెడ్డి ఆరోపణ స్పోర్ట్స్ కోటా నియామకాలలో కూడా అవకతవకలు జరిగాయనిఆరోపణ డీఎస్సీ అక్రమాలపై మంత్రి ఎందుకుసమాధానం చెప్పడంలేదని ప్రశ్న సాక్ష్యాధారాలను ప్రజల ముందుంచుతానని చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం varthabyte.com/mega-dsc-irre… #APDSC #YSRCP
1
8
డీఎస్సీ అక్రమాలపై మంత్రి సమాధానం ఎందుకు చెప్పడంలేదు ? వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి 3.5 లక్షల మంది అభ్యర్థులకు అన్యాయం జరిగిందని విమర్శ ప్రశ్నపత్రాల లీకేజీపై అనుమానాలు వ్యక్తం నార్మలైజేషన్, రిజర్వేషన్ల అమలులో ఉల్లంఘనలు జరిగాయని ఆరోపణ varthabyte.com/mega-dsc-irre… #DSC
1
9
KTR:కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఇంటర్వెల్ పడిపోయింది.. ఫస్ట్ హాఫ్ డిజాస్టర్ కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయడంలో విఫలమైందన్న కేటీఆర్ రేవంత్ ప్రభుత్వానికి ఇప్పటికే “ఇంటర్వెల్ పడిపోయింది” వ్యాఖ్య ఫస్ట్ హాఫ్ పూర్తిగా డిజాస్టర్‌గా మారిందనివిమర్శ varthabyte.com/ktr-comments-… #KTR #BRS
1
8
ప్రేమ పేరుతో గిరిజన యువతి బిడ్డిక ఉషారాణిని హత్య చేసింది జనసేన కార్యకర్త. .. ఐదేళ్ల ప్రేమ వ్యవహారం చివరికి హత్యకు దారితీసిందని పోలీసుల వెల్లడి పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో ఉషారాణిని అడ్డుతొలగించాలన్న కుట్ర varthabyte.com/palakonda-tri… #ParvathipuramManyam #Palakonda #APNEWS
1
10
నాడు ‘అమ్మకం’ అంటూ విమర్శలు.. నేడు ‘అదే ఉత్తమం’ అంటూ ఏపీ మెడికల్ కాలేజీలపై కూటమి యూ-టర్న్ ? జీవో 107, 108లను టీడీపీ, జనసేన అప్పట్లో వ్యతిరేకించాయి అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని హామీ ఇచ్చాయి రద్దు సాధ్యం కాదని మంత్రి సత్యకుమార్ తెలిపారు varthabyte.com/ap-medical-co… #APPolitics
1
5
ఏడాది గడిచినా టీడీపీ బీమా డబ్బులు అందలేదు? టీడీపీ కార్యకర్త ఆవేదన! టీడీపీ కోటి సభ్యులకు ప్రమాద బీమా ప్రకటనపై చర్చ రూ.100 సభ్యత్వంతో రూ.5లక్షల బీమా హామీ బీమా క్లెయిమ్‌లపై ఆలస్యం ఆరోపణలు నెలలు, కొన్ని చోట్ల ఏడాది అయినా పరిహారం అందలేదని విమర్శలు varthabyte.com/tdp-accident-… #APNews
1
8
తిరుమలలో జనసేన కార్యకర్తల అత్యుత్సాహం.. పవిత్ర క్షేత్రంలో రాజకీయ ప్రదర్శన కలకలం! తిరుమల శ్రీవారి ఆలయం వద్ద రాజకీయ వీడియో వివాదం “పవన్ కళ్యాణ్ అనే నేను” పుస్తకంతో రీల్ వైరల్ యువకుల వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశం భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు #telugunews
1
20
Kanchana 4: కాంచన 4లో లేడీ సూపర్ స్టార్ ఎంట్రీ..? లారెన్స్‌తో కలిసి ముగ్గురు గ్లామర్ దెయ్యాల సందడి! ‘కాంచన – 4’తో రాబోతున్న రాఘవ లారెన్స్ నయనతార కీలక పాత్రలో నటించనున్నట్లు టాక్ కథను మలుపు తిప్పే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో నయన్ ఎంట్రీ varthabyte.com/kanchana-4-na… #Kanchana4
3
115
నాడు టికెట్ కోసం ప్రాణాలకే తెగించిన టీడీపీ నేతకు ఇప్పుడు కేసులతో వేదింపులు ? నరసరావుపేటలో మరో ఘటన చర్చనీయాంశం చదలవాడ అరవిందబాబుకు టికెట్ ఇవ్వాలని డిమాండ్ విలేకరుల సమావేశంలో పులిమి రామిరెడ్డి ఆత్మహత్యాయత్నం పురుగుల మందు తాగడంతో కలకలం varthabyte.com/tdp-leader-pu… #AndhraPradesh
5
Lt General Dhiraj Seth: భారత నూతన ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్‌ సేథ్‌ కొత్త ఆర్మీ చీఫ్‌గా ధీరజ్ సేథ్ నియామకం జూన్ 30న రిటైర్ కానున్న ఉపేంద్ర ద్వివేది ప్రస్తుతం వైస్ చీఫ్‌గా బాధ్యతలు varthabyte.com/it-general-dh… #LtGeneralDhirajSeth #DhirajSeth #NationalNews #IndiaNews
2
23
Nagarjuna: “మనోడు ‘లెనిన్’ 10th జులై వస్తున్నాడు”… అఖిల్‌పై నాగ్ ఫుల్ కాన్ఫిడెన్స్! .. అఖిల్ నటిస్తున్న ‘లెనిన్’పై రోజురోజుకు పెరుగుతున్న అంచనాలు పోస్టర్లు, టీజర్‌తో సినిమాకు భారీ హైప్ జూన్ 25 నుంచి జులై 10కి రిలీజ్ వాయిదా varthabyte.com/nagarjuna-con… #AkhilAkkineni #LeninMovie
2
46
డీఎస్సీ ప్రక్రియలో పారదర్శకత లేదని ఆరోపణ లక్షలాది అభ్యర్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని ఆందోళన ఫలితాలు,మెరిట్ లిస్ట్‌పై అనేక అనుమానాలు ఉన్నాయని వ్యాఖ్యలు పూర్తి వివరాలు బయటపెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన జగన్ varthabyte.com/ys-jagan-seri… #YSJagan #DSC #MegaDSC #APPolitics
1
11
డీఎస్సీపై జగన్ సంచలన ఆరోపణలు.. “మెగా డీఎస్సీ కాదు.. మెగా స్కామ్” అంటూ సీబీఐ విచారణ డిమాండ్ 16 వేల పోస్టుల భర్తీలో భారీ అవినీతి జరిగిందని ఆరోపణ వ్యవహారంపై స్వతంత్ర సీబీఐ విచారణకు డిమాండ్ ఎక్స్ వేదికగా చంద్రబాబు, లోకేష్‌పై జగన్ విమర్శలు varthabyte.com/ys-jagan-seri… #YSJagan #DSC
1
13
ఆరోగ్యశ్రీపై సత్యకుమార్ వ్యాఖ్యలలో స్పష్టత కరువు! ఆరోగ్యశ్రీ పథకం రాష్ట్రంలో సవాళ్లను ఎదుర్కొంటోందనే విమర్శలు నెట్‌వర్క్ ఆస్పత్రులకు వేల కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని ఆరోపణలు బకాయిల కారణంగా పేదల వైద్య సేవలు ప్రభావితమవుతున్నాయనే ఆందోళన varthabyte.com/ysr-aarogyasr… #Aarogyasri
8
పోలవరం జనసేన ఎమ్మెల్యేపై కార్యకర్త సంచలన ఆరోపణలు .. పూనెం వంశీ సెల్ఫీ వీడియోతో ఘటనకు కొత్త మలుపు తాను దాడి చేయలేదని, బైక్ విషయంపై వివరణ కోసం వెళ్లానని వివరణ ఎమ్మెల్యే అనుచరులు తనపై దాడి చేశారని వంశీ ఆరోపణ varthabyte.com/polavaram-jan… #Polavaram #AndhraPradesh #APPolitics
1
18
పీ4 పేరుతో ఆడబిడ్డ నిధికి మంగళం పాడేశారా? “ఆడబిడ్డ నిధి”పథకం ఇంకా ప్రారంభం కాలేదు నెలకు రూ.1,500 మహిళలకు హామీపై పెద్ద ఆశలు సీఎం వ్యాఖ్యలతో పథకం స్థానంలో “P4 కార్యక్రమం”పై చర్చ మహిళల్లో నిరాశ,హామీల అమలుపై ప్రశ్నలు పెరుగుతున్నాయి varthabyte.com/aadabidda-nid… #SuperSix #APPolitics
1
13
“నా దేశం–నా బాధ్యత” పేరుతో ఏపీ ప్రభుత్వం పొదుపు కార్యక్రమం ప్రారంభం ప్రతి శుక్రవారం“నో వెహికల్ డే”గా పాటించాలని నిర్ణయం ఆచరణలో అమలు లేకపోవడంతో విమర్శలు నో వెహికల్ డే రోజునే సభలు, ర్యాలీలు జరగడంపై అభ్యంతరాలు varthabyte.com/naa-desam-naa… #AndhraPradesh #ChandrababuNaidu #APPolitics
1
7
India vs Afghanistan: నేడే భారత్ – ఆఫ్గనిస్తాన్ తొలి వన్డే..మ్యాచ్‌కు వర్షం ముప్పు? భారత్ vs ఆఫ్గనిస్తాన్ 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభం తొలి వన్డే ధర్మశాలలో జరగనుంది 2027 వరల్డ్ కప్ సన్నాహకాల్లో టీమిండియా varthabyte.com/india-vs-afgh… #IndiaVsAfghanistan #INDvsAFG #CricketNews
1
100