love serving public,

Joined August 2009
972 Photos and videos
ఓటరు మహాశయులారా, BLA-2's list యిచ్చిన రాజకీయ పార్టీ వారు తమ తమ బూత్ స్థాయి ఏజెంట్లు (Booth Level Agents - BLAs) ను సంబంధిత బూత్ స్థాయి అధికారులు (BLOs) తో సమన్వయంతో పనిచేసే విధంగా సహకరించవలసిందిగా కోరడమైనది. అలాగే, బూత్ స్థాయి ఏజెంట్ల (BLA) నియామకానికి సంబంధించిన గుర్తింపు కార్డు (ID Card) నమూనా, మరియు schedule ఇక్కడ పోస్ట్ చేయబడినది. కావున, BLA's లిస్ట్ యిచ్చిన రాజకీయ పార్టీలు ప్రతి పోలింగ్ కేంద్రానికి బూత్ స్థాయి ఏజెంట్ (BLA) ను నియమించి, ఆయా ఏజెంట్లకు సంబంధించిన గుర్తింపు కార్డులను సంబంధిత పార్టీ అధ్యక్షుల ద్వారా తీసుకోవలసినదిగా తెలియజేయడమైనది. @VijayanandaBjp #BJP4AP #BJPVisakhapatnam #VisakhapatnamSouth #BLA2Workshop #ElectionCommissionOfIndia #SIR2026 #SpecialIntensiveRevision #ElectoralRollRevision #VoterListVerification #BoothLevelAgents #DemocracyInAction #VoterAwareness #ElectionPreparedness #BJPKaryakarta #TeamBJP #Visakhapatnam #AndhraPradesh #BJPAndhraPradesh #ElectoralRoll #GoodGovernance #ViksitBharat #BLA2 #SIR2026 #ElectionCommission #VisakhapatnamSouth #BJP4AP #TeamBJP #ElectoralRollRevision #VoterFirst #Democracy #visakhapatnam #AndhraPradesh #BoothLevelAgents #BJPKaryakarta #SIR2026 t #VoterListVerification N.vijayananda Reddy, BJP, Andhra Pradesh BJP Andhra Pradesh Bharatiya Janata Party (BJP) Election Commission of India BJP Visakhapatnam District Bjp4visakhapatnam BJP Visakhapatnam District Murali Parasuramaraju
8
గౌరవనీయులైన బూత్ స్థాయి ఏజెంట్లు (BLAలు) మరియు భారతీయ జనతా పార్టీ సభ్యులు అందరికీ గౌరవనీయులైన బూత్ స్థాయి ఏజెంట్లు మరియు సంబంధిత రాజకీయ పార్టీలందరూ ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక బూత్ స్థాయి ఏజెంట్‌ను (BLA) నామినేట్ చేయాలని, మరియు నామినేట్ చేయబడిన BLAలు ఎన్నికలకు సంబంధించిన అన్ని కార్యకలాపాలలో సంబంధిత బూత్ స్థాయి అధికారులతో (BLOలతో) సమన్వయం మరియు సహకారం అందించేలా చూడాలని అభ్యర్థించడమైనది. BLA గుర్తింపు కార్డు నమూనా/వివరాలు ఇప్పటికే అన్ని వాట్సాప్ గ్రూప్‌ల లో పంచుకోబడ్డాయి. అన్ని రాజకీయ పార్టీలు తమ సంబంధిత పార్టీ అధ్యక్షులు/అధీకృత ప్రతినిధుల ద్వారా తాము నామినేట్ చేసిన BLAలకు గుర్తింపు కార్డులను జారీ చేయాలని అభ్యర్థించడమైనది. దయచేసి ఈ సమాచారాన్ని సంబంధిత అందరికీ తెలియజేసి, ఎన్నికల కార్యకలాపాలు సజావుగా జరిగేందుకు వీలైనంత త్వరగా BLA నామినేషన్ ప్రక్రియను పూర్తి చేయండి. Vijayananda Reddy Neelapu #BJP4AP #BJPVisakhapatnam #VisakhapatnamSouth #BLA2Workshop #ElectionCommissionOfIndia #SIR2026 #SpecialIntensiveRevision #ElectoralRollRevision #VoterListVerification #BoothLevelAgents #DemocracyInAction #VoterAwareness #ElectionPreparedness #BJPKaryakarta #TeamBJP #Visakhapatnam #AndhraPradesh #BJPAndhraPradesh #ElectoralRoll #GoodGovernance #ViksitBharat #BLA2 #SIR2026 #ElectionCommission #VisakhapatnamSouth #BJP4AP #TeamBJP #ElectoralRollRevision #VoterFirst #Democracy #visakhapatnam #AndhraPradesh #BoothLevelAgents #BJPKaryakarta #SIR2026 t #VoterListVerification #vijayanandabjp #BJP, @BJP4Andhra @BJPAndhra2 Bharatiya Janata Party (BJP) #Electioncommissionofindia BJP Visakhapatnam District @BJP4Visakhapatn BJP Visakhapatnam District Murali Parasuramaraju
4
విశాఖపట్నం సౌత్ నియోజకవర్గంలో BLA-2ల ఓరియంటేషన్ వర్క్‌షాప్ విజయవంతం విశాఖపట్నం, జూన్ 12: భారత ఎన్నికల సంఘం (Election Commission of India) ఆదేశాల మేరకు చేపట్టనున్న Special Intensive Revision (SIR) – 2026 కార్యక్రమం అమలుకు సంబంధించి, 22-విశాఖపట్నం సౌత్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల **Booth Level Agent (BLA-2)**లకు ఓరియంటేషన్ వర్క్‌షాప్ ఈ రోజు మహారాణిపేట తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న కళ్యాణ మండపంలో నిర్వహించబడింది. విశాఖపట్నం సౌత్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న మొత్తం 236 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన BLA-2 ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరై, ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై అవగాహన పొందారు. ఈ సమావేశానికి శ్రీ ఎస్.ఎస్. వర్మ గారు, ADC (Finance) & Assistant Electoral Registration Officer (AERO), శ్రీ ఎం. మల్లయ్య నాయుడు గారు, జోనల్ కమిషనర్, జోన్-IV, GVMC & AERO, మరియు డిప్యూటీ తహసీల్దార్, మహారాణిపేట (అర్బన్), విశాఖపట్నం & AERO అధ్యక్షత వహించి, ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు నిర్వహించబడుతున్న Special Intensive Revision (SIR)-2026 కార్యక్రమంపై సమగ్ర అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, Special Intensive Revision (SIR) ప్రక్రియలో భాగంగా అర్హులైన ప్రతి ఓటరిని ఎన్నికల జాబితాలో చేర్చడం, అనర్హులు మరియు డూప్లికేట్ నమోదులను గుర్తించడం, మరణించిన లేదా వలస వెళ్లిన ఓటర్ల వివరాలను నిర్ధారించడం, పోలింగ్ కేంద్రాల వారీగా డేటా ధృవీకరణ చేపట్టడం వంటి అంశాలలో BLA-2ల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. అలాగే Electoral Roll Purification, Field Verification, Claims & Objections Process, Form-based Enrolment and Corrections, Continuous Updation of Electoral Rolls తదితర అంశాలపై ఎన్నికల సంఘం నిబంధనలను వివరించారు. ఎన్నికల జాబితాల ఖచ్చితత్వం, పారదర్శకత మరియు సమగ్రతను కాపాడడంలో రాజకీయ పార్టీల సహకారం అవసరమని అధికారులు సూచించారు. ఈ వర్క్‌షాప్‌కు భారతీయ జనతా పార్టీ తరఫున శ్రీ రాజ్ కుమార్ శర్మ, శ్రీ ఎస్.వి.ఎస్. ప్రకాశ రెడ్డి, శ్రీ ఎన్. విజయానంద రెడ్డి, శ్రీ గోలి శ్రీనివాస్, శ్రీ కొప్పల రామ్ కుమార్, శ్రీ దాము యాదవ్, శ్రీమతి టి. గిరిజ, శ్రీమతి కె. పావని, శ్రీమతి బిదిషా బోయెడ్ తదితరులు హాజరయ్యారు. అదేవిధంగా ఇతర ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన BLA-2 ప్రతినిధులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఎన్నికల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై అవగాహన పొందారు. సమావేశం సానుకూల వాతావరణంలో నిర్వహించబడగా, ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు రాబోయే SIR కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని అధికారులు కోరారు. Vijayananda Reddy Neelapu BJP Andhra Pradesh BJP Visakhapatnam District Bjp4visakhapatnam Madhukar Nukala PVN Madhav Murali Parasuramaraju Botcha Suresh Kumar Prakashreddy Svs Ram Kumar Koppala #BJP4AP #BJPVisakhapatnam #VisakhapatnamSouth #BLA2Workshop #ElectionCommissionOfIndia #SIR2026 #SpecialIntensiveRevision #ElectoralRollRevision #VoterListVerification #BoothLevelAgents #DemocracyInAction #VoterAwareness #ElectionPreparedness #BJPKaryakarta #TeamBJP #Visakhapatnam #AndhraPradesh #BJPAndhraPradesh #ElectoralRoll #GoodGovernance #ViksitBharat #BLA2 #SIR2026 #ElectionCommission #VisakhapatnamSouth #BJP4AP #TeamBJP #ElectoralRollRevision #VoterFirst #Democracy #Visakhapatnam #AndhraPradesh #BoothManagement #BJPKaryakarta #ViksitBharat #onenationonevoterlist BJP Andhra Pradesh Bharatiya Janata Party (BJP) Election Commission of India BJP Visakhapatnam District BJP Visakhapatnam District
1
47
ఈరోజు ఉదయం East Coast Railway కు చెందిన Visakhapatnam Railway Division డివిజనల్ రైల్వే మేనేజర్ (DRM) Lalit Bohra గారిని భారతీయ జనతా పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి, ప్రజా సమస్యలకు సంబంధించిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బొబ్బిలి నుండి విశాఖపట్నం వరకు ప్రత్యేకంగా రోజువారీ ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు రెగ్యులర్‌గా నడపాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. బొబ్బిలి మరియు పరిసర ప్రాంతాల ప్రజలు ఉద్యోగాలు, విద్య, వైద్య సేవలు, వ్యాపార అవసరాల కోసం ప్రతిరోజూ విశాఖపట్నం ప్రయాణిస్తున్న నేపథ్యంలో నేరుగా అనుకూల సమయాలతో రైలు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వినతిపత్రంలో వివరించారు. ఉదయం బొబ్బిలి నుండి విశాఖకు, సాయంత్రం విశాఖ నుండి బొబ్బిలికి తిరుగు ప్రయాణం ఉండే విధంగా ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ ప్రారంభించాలని కోరారు. ఈ సందర్భంగా డిఆర్ఎం గారు సమస్యను సానుకూలంగా పరిశీలించి సంబంధిత అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. డిఆర్ఎం గారిని కలిసిన వారిలో శ్రీ నీలాపు విజయనందరెడ్డి గారు – శ్రీకాకుళం జిల్లా ఇంచార్జ్ మరియు ఆంధ్రప్రదేశ్ MSME డైరెక్టర్, శ్రీ సిరిపురం తేజస్రావు గారు, Bharatiya Janata Party శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు శ్రీ ఎస్వీఎస్ ప్రకాష్ రెడ్డి గారు, పార్వతీపురం జిల్లా ఇన్‌చార్జి శ్రీ జి. చంద్రశేఖర నాయుడు గారు మరియు బిజెపి సీనియర్ నాయకులు పాల్గొన్నారు. @VijayanandaBjp #EastCoastRailway #VisakhapatnamRailwayDivision #WaltairDivision #DRM #LalitBohra #Bobbili #Visakhapatnam #IntercityExpress #NorthAndhra #RailwayDevelopment #PublicDemand #BJP #BJPAndhraPradesh #Srikakulam #ParvathipuramManyam #MSME #AndhraPradesh #RailwayConnectivity #PeopleFirst #TrainService @EastCoastRail @RailMinIndia @BJP4India @BJP4Andhra
2
43
ఈరోజు ఉదయం East Coast Railway కు చెందిన Visakhapatnam Railway Division డివిజనల్ రైల్వే మేనేజర్ (DRM) Lalit Bohra గారిని భారతీయ జనతా పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి, ప్రజా సమస్యలకు సంబంధించిన వినతిపత్రాన్ని అందజేశారు. ప్రధానంగా శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం వెంకటాపురం గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్రమైన రవాణా సమస్యను డిఆర్ఎం గారి దృష్టికి తీసుకువెళ్లారు. నౌపడ–గుణుపూర్ రైల్వే మార్గంలోని రైల్వే గేట్ నెం.19 మూసివేయబడిన నేపథ్యంలో, గ్రామ ప్రజలకు ప్రత్యామ్నాయ మార్గంగా రైల్వే గేట్ నెం.20 వద్ద ఏర్పాటు చేసిన లిమిటెడ్ హైట్ సబ్‌వే (LHS)/అండర్‌పాస్ మాత్రమే అందుబాటులో ఉందని వివరించారు. అయితే గ్రామం నుంచి ఆ అండర్‌పాస్‌కు సరైన మరియు అందుబాటులో ఉండే అప్రోచ్ రోడ్ లేకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలియజేశారు. ప్రత్యేకంగా విద్యార్థులు, రైతులు, మహిళలు, వృద్ధులు మరియు రోజువారీ ప్రయాణికులు పాఠశాలలు, వ్యవసాయ భూములు, మార్కెట్లు మరియు అత్యవసర సేవలకు చేరుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. అదేవిధంగా ప్రస్తుతం ఉపయోగిస్తున్న ప్రత్యామ్నాయ మార్గం అత్యంత ఇరుకుగా ఉండటంతో 108 అంబులెన్స్‌లు, అగ్నిమాపక వాహనాలు వంటి అత్యవసర సేవా వాహనాలు వెళ్లలేని పరిస్థితి నెలకొన్నదని, ఇది ప్రజా భద్రతకు కూడా ప్రమాదకరమని వివరించారు. ఈ నేపథ్యంలో వెంకటాపురం గ్రామం నుంచి రైల్వే గేట్ నెం.20 వద్ద ఉన్న LHS వరకు సుమారు 300 మీటర్ల దూరంలో సరైన అప్రోచ్ రోడ్‌ను తక్షణమే ఏర్పాటు చేయాలని నాయకులు డిఆర్ఎం గారిని కోరారు. ప్రజల genuine మరియు అత్యవసర సమస్యగా భావించి వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా డిఆర్ఎం గారు సమస్యను సానుకూలంగా పరిశీలించి సంబంధిత అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. డిఆర్ఎం గారిని కలిసిన వారిలో శ్రీ నీలాపు విజయానందరెడ్డి గారు, శ్రీకాకుళం జిల్లా ఇంచార్జ్, మరియు ఏపీ ఎం ఎస్ ఎం ఈ డైరెక్టర్, శ్రీ సిరిపురం తేజస్రావు గారు, Bharatiya Janata Party శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు శ్రీ ఎస్వీఎస్ ప్రకాష్ రెడ్డి గారు, పార్వతీపురం జిల్లా ఇన్‌చార్జి శ్రీ జి. చంద్రశేఖర నాయుడు గారు బిజెపి సీనియర్ నాయకులు పాల్గొన్నారు. #EastCoastRailway #VisakhapatnamRailwayDivision #WaltairDivision #DRM #LalitBohra #Srikakulam #Pathapatnam #Venkatapuram #GunupurLine #RailwayGate19 #RailwayGate20 #LHS #Underpass #ApproachRoad #PublicIssue #VillageDevelopment #RailwayInfrastructure #RoadConnectivity #PublicSafety #EmergencyAccess #BJP #BJPAndhraPradesh #NorthAndhra #PeopleFirst #MSME #AndhraPradesh @EASTCOASTRailway @Ministry of Railways, Government of India @Bharatiya Janata Party (BJP) BJP Andhra Pradesh
2
41
భారతీయ మజ్దూర్ సంఘ్ (BMS) జిల్లా నాయకులు మరియు Visakhapatnam Port Authority కు చెందిన పోర్ట్ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులను ఈరోజు పోర్టు పరిపాలన భవనంలో కలవడం జరిగింది. ఈ సందర్భంగా కార్మికుల సంక్షేమం, పోర్టు అభివృద్ధి, ఉద్యోగుల సమస్యలు మరియు భవిష్యత్ కార్యాచరణపై సానుకూల చర్చలు జరిగాయి. @VijayanandaBjp @vptIndia @VisakhapatnamJn #VisakhapatnamPort
2
35
పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్ – 2026 పార్వతీపురం జిల్లా కేంద్రంగా నిర్వహించిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్ – 2026 కార్యక్రమం అత్యంత ఘనంగా, కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతూ విజయవంతంగా కొనసాగింది. 18 మే 2026 ఉదయం 09.00 గంటల నుండి 19 మే సాయంత్రం 05.00 గంటల వరకు పార్వతీపురం మెయిన్ రోడ్డులోని లయన్స్ క్లబ్‌లో జరిగిన ఈ జిల్లా స్థాయి ప్రశిక్షణ శిబిరానికి రాష్ట్ర, జిల్లా పథాధికారులు, జిల్లా అధ్యక్షులు మరియు జిల్లా ప్రశిక్షణ జట్టు సభ్యులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈరోజు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో తొమ్మిదో కాలాంశంగా “రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ – వివిధ క్షేత్రాలు” అనే అంశంపై ఉపన్యసించడం జరిగినది. ప్రసంగంలో సంఘ్ వివిధ క్షేత్రాల్లో దేశ నిర్మాణానికి చేస్తున్న సేవలను, సమాజంలో జాతీయ చైతన్యాన్ని పెంపొందించడంలో సంఘ్ పాత్రను, సేవా కార్యక్రమాల ద్వారా సాధిస్తున్న సామాజిక సమగ్రతను విశదీకరించి, కార్యకర్తలు సమాజంతో మమేకమై దేశభక్తి, సేవాభావం, క్రమశిక్షణతో పని చేయాలని పిలుపుని ఇవ్వడం జరిగినది. సంఘ్ యొక్క ప్రధాన లక్ష్యం • హిందూ సమాజ సంఘటన • దేశభక్తి పెంపొందించడం • క్రమశిక్షణ • సేవాభావం • సాంస్కృతిక జాతీయత • వ్యక్తి నిర్మాణం ద్వారా దేశ నిర్మాణం అని తెలియచేయడం జరిగినది. సంఘ్ యొక్క అసలు బలం సంఘ్ బలం భవనాల్లో లేదు… సంఘ్ బలం అధికారంలో లేదు… సంఘ్ బలం సంపదలో లేదు… సంఘ్ బలం — సంఘటనలో ఉంది. శాఖ → నగరం → జిల్లా → రాష్ట్రం → దేశ స్థాయి వరకు అద్భుతమైన నిర్మాణం ఉంటుంది అని, సంఘ్ పనితీరులో: • బైఠకలు • శిక్షణ శిబిరాలు • కార్యశాలలు • ప్రవాసాలు • సేవా కార్యక్రమాలు • కార్యాలయ వ్యవస్థ • క్రమశిక్షణ ఇవి అత్యంత ప్రాముఖ్యత పొందాయి అని తెలియచేశాను. ఈ శిక్షణ మహాభియాన్ కార్యకర్తల్లో సిద్ధాంతపరమైన అవగాహనను పెంపొందించడంతో పాటు, భవిష్యత్ కార్యాచరణకు మార్గదర్శకంగా నిలిచింది. @VijayanandaBjp @BJP4Andhra @BJP4SRIKAKULAM1 @BJP4India @BJP4Visakhapatn @BJP4Manyam @Parvathipuram @BJPMadhukarAP @MadhavBJP
1
2
19
పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్ – 2026 పార్వతీపురం జిల్లా కేంద్రంగా నిర్వహించిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్ – 2026 కార్యక్రమం అత్యంత ఘనంగా, కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతూ విజయవంతంగా కొనసాగింది. 18 మే 2026 ఉదయం 09.00 గంటల నుండి 19 మే సాయంత్రం 05.00 గంటల వరకు పార్వతీపురం మెయిన్ రోడ్డులోని లయన్స్ క్లబ్‌లో జరిగిన ఈ జిల్లా స్థాయి ప్రశిక్షణ శిబిరానికి రాష్ట్ర, జిల్లా పథాధికారులు, జిల్లా అధ్యక్షులు మరియు జిల్లా ప్రశిక్షణ జట్టు సభ్యులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈరోజు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో తొమ్మిదో కాలాంశంగా “రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ – వివిధ క్షేత్రాలు” అనే అంశంపై ఉపన్యసించడం జరిగినది. ప్రసంగంలో సంఘ్ వివిధ క్షేత్రాల్లో దేశ నిర్మాణానికి చేస్తున్న సేవలను, సమాజంలో జాతీయ చైతన్యాన్ని పెంపొందించడంలో సంఘ్ పాత్రను, సేవా కార్యక్రమాల ద్వారా సాధిస్తున్న సామాజిక సమగ్రతను విశదీకరించి, కార్యకర్తలు సమాజంతో మమేకమై దేశభక్తి, సేవాభావం, క్రమశిక్షణతో పని చేయాలని పిలుపుని ఇవ్వడం జరిగినది. సంఘ్ యొక్క ప్రధాన లక్ష్యం • హిందూ సమాజ సంఘటన • దేశభక్తి పెంపొందించడం • క్రమశిక్షణ • సేవాభావం • సాంస్కృతిక జాతీయత • వ్యక్తి నిర్మాణం ద్వారా దేశ నిర్మాణం అని తెలియచేయడం జరిగినది. సంఘ్ యొక్క అసలు బలం సంఘ్ బలం భవనాల్లో లేదు… సంఘ్ బలం అధికారంలో లేదు… సంఘ్ బలం సంపదలో లేదు… సంఘ్ బలం — సంఘటనలో ఉంది. శాఖ → నగరం → జిల్లా → రాష్ట్రం → దేశ స్థాయి వరకు అద్భుతమైన నిర్మాణం ఉంటుంది అని, సంఘ్ పనితీరులో: • బైఠకలు • శిక్షణ శిబిరాలు • కార్యశాలలు • ప్రవాసాలు • సేవా కార్యక్రమాలు • కార్యాలయ వ్యవస్థ • క్రమశిక్షణ ఇవి అత్యంత ప్రాముఖ్యత పొందాయి అని తెలియచేశాను. ఈ శిక్షణ మహాభియాన్ కార్యకర్తల్లో సిద్ధాంతపరమైన అవగాహనను పెంపొందించడంతో పాటు, భవిష్యత్ కార్యాచరణకు మార్గదర్శకంగా నిలిచింది. @VijayanandaBjp @BJP4Andhra @BJP4SRIKAKULAM1 @BJP4India @BJP4Visakhapatn @BJP4Manyam @Parvathipuram @BJPMadhukarAP @MadhavBJP
1
31
VIJAYANANDA REDDY N retweeted
May 4
𝐒𝐚𝐟𝐟𝐫𝐨𝐧 𝐟𝐞𝐯𝐞𝐫 𝐠𝐫𝐢𝐩𝐬 𝐈𝐧𝐝𝐢𝐚. BJP-led NDA emerges victorious in WB, Puducherry and Assam. ✌️
164
2,384
13,930
435,522
🚩 విశాఖ హిందూ బంధువులారా... ఘనంగా జరిగే హనుమాన్ శోభా యాత్రకు అందరికీ ఆహ్వానం! 🚩 ఈరోజు శనివారం, 25-04-2026 సాయంత్రం 5:00 గంటలకు విశాఖపట్నంలో అతి వైభవంగా జరిగే హనుమాన్ శోభా యాత్ర & భారీ బైక్ ర్యాలీ లో పాల్గొని విజయవంతం చేయండి. శ్రీ హనుమాన్ బైక్ ర్యాలీ & శోభాయాత్ర – *విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం* 📅 తేదీ: ఈ నెల 25వ తేదీ 🕒 సమయం: మధ్యాహ్నం 3:00 గంటలకు 📍 ప్రారంభ స్థలం: పాత పోస్ట్ ఆఫీస్ ఆర్చ్ వద్ద 🏍️ బైక్ ర్యాలీ రూట్ మ్యాప్ 🚩 ప్రారంభం: పాత పోస్ట్ ఆఫీస్ ఆర్చ్ వద్ద ➡️ చిలకపేట శ్రీ వీరాంజనేయ దేవాలయం ➡️ దుర్గాలమ్మ గుడి జంక్షన్ ➡️ పోలీస్ బ్యారక్స్ జంక్షన్ ➡️ డాల్ఫిన్ హోటల్ జంక్షన్ ➡️ సరస్వతి జంక్షన్ ➡️ అంబేద్కర్ విగ్రహం జంక్షన్ ➡️ శ్రీ రాఘవేంద్ర స్వామి గుడి జంక్షన్ ➡️ గవర్నర్ బంగ్లా సిగ్నల్ పాయింట్ ➡️ వాల్టేర్ క్లబ్ ఆనుకొని ➡️ హెచ్‌పి పెట్రోల్ బంక్ రోడ్ ➡️ ఆంధ్ర యూనివర్సిటీ లైబ్రరీ 🏁 ముగింపు: పార్క్ హోటల్ / అల్లూరి సీతారామరాజు విగ్రహం జంక్షన్ 🚶 శోభాయాత్ర / విశాఖపట్నంలో గల అన్ని నియోజకవర్గాల వారు పాల్గొంటున్న పాదయాత్ర రూట్ మ్యాప్. 🚩 ప్రారంభం: పార్క్ హోటల్ జంక్షన్ ➡️ అల్లూరి సీతారామరాజు విగ్రహం ➡️ సబ్మెరైన్ మ్యూజియం ప్రాంతం ➡️ బీచ్ రోడ్ మీదుగా 🏁 ముగింపు: కాళీమాత గుడి , రామకృష్ణ ఆశ్రమం జంక్షన్. --- 📢 ఆహ్వానం భక్తిశ్రద్ధలతో నిర్వహించబడుచున్న శ్రీ హనుమాన్ బైక్ ర్యాలీ మరియు అనంతరం జరిగే భవ్య శోభాయాత్రలో హనుమత్ భక్తులు, యువత, మహిళలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనవి. 🚩 జై శ్రీరామ్ | 🚩 జై హనుమాన్ N. విజయానంద రెడ్డి ✨ ఈ మహోత్సవంలో వేలాది మంది హిందూ బంధువులు పాల్గొననున్నారు. ✨ విశిష్ట అతిథిగా Muppavarapu Venkaiah Naidu గారు విచ్చేయనున్నారు. విశాఖ ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు. 🙏 ప్రతి సంవత్సరం అత్యంత ఘనంగా జరిగే ఈ ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమంలో మీరు, మీ కుటుంబ సభ్యులు, మిత్రులు తప్పక పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. 🚩 జై శ్రీరామ్ 🚩 జై హనుమాన్ 🚩 హిందూ ఐక్యతే మా శక్తి
1
9
భారతీయ జనతా పార్టీ విశాఖపట్నం జిల్లా కోర్ కమిటీ సమావేశం ఈరోజు జిల్లా అధ్యక్షులు శ్రీ Murali Parasuramaraju గారి ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించబడింది. ఇటీవల జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ప్రశిక్షణ శిబిరాలు కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి కావడం పట్ల కోర్ కమిటీ సమావేశంలో ఆనందం వ్యక్తం చేయబడింది. ఈ సందర్భంగా ప్రశిక్షణ కార్యక్రమాల విజయవంత నిర్వహణలో భాగస్వామ్యులైన జిల్లా కమిటీ సభ్యులు, కోర్ కమిటీ సభ్యులు, అలాగే జిల్లా నలుమూలల నుంచి వక్తలుగా హాజరైన 60 మంది సీనియర్ నాయకులను ప్రత్యేకంగా అభినందిస్తూ, నాకు అందించిన చిరు సత్కారం పట్ల హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ మహత్తర కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు, నాయకులకు, నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదములు. పార్టీ బలోపేతం, సిద్ధాంత ప్రచారం, కార్యకర్తల శక్తివంతీకరణలో ఇలాంటి ప్రశిక్షణ శిబిరాలు మరింత ఉత్సాహాన్ని నింపుతాయని విశ్వసిస్తున్నాను. నీలాపు విజయానంద రెడ్డి శ్రీకాకుళం జిల్లా ఇంచార్జ్ విశాఖపట్నం జిల్లా ప్రశిక్షణ కమిటీ సభ్యులు
3
భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు అంకితభావంతో, ఎన్నో సంవత్సరాలుగా నిరంతర సేవాభావంతో పార్టీ సంస్థాగత నిర్మాణ బలోపేతానికి కృషి చేస్తున్న సీనియర్ నాయకులు శ్రీ బొండాడ నరేంద్ర ప్రకాష్ గారు, శ్రీ ఎస్వీఎస్ ప్రకాష్ రెడ్డి గారు పార్టీ అభివృద్ధి, కార్యకర్తల ప్రోత్సాహం, సమన్వయంతో ముందుకు తీసుకెళ్తూ ఆదర్శ నాయకత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. పార్టీ పట్ల వారి నిబద్ధత, క్రమశిక్షణ, సేవా తపన ప్రతి కార్యకర్తకు స్ఫూర్తిదాయకం. నాకు కూడా పలు విధములుగా అందిస్తున్న సహాయ సహకారాలకు హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాను. వారి సేవలు ఇలాగే నిరంతరం పార్టీకి అందాలని ఆకాంక్షిస్తూ, నీలాపు విజయానంద రెడ్డి @VijayanandaBjp Reddy Neelapu @BJP4Visakhapatn Narendra Prakash Bondada @BJP4Andhra
9
విశాఖపట్నం జిల్లా భారతీయ జనతా పార్టీ కోర్ కమిటీ సమావేశం ఈరోజు జిల్లా అధ్యక్షులు శ్రీ పరశురామరాజు గారి ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించబడింది. పార్టీ సంస్థాగత బలోపేతం, భవిష్యత్ కార్యాచరణ, ప్రజా సమస్యలు ప్రధాన ఎజెండాగా నిర్ణయించి విస్తృతంగా చర్చించారు. పార్లమెంటులో మహిళా బిల్లు విపక్షాల కూటిల రాజకీయాల కారణంగా తిరస్కరించబడిన నేపథ్యంలో, మహిళా సాధికారతకు వ్యతిరేకంగా వ్యవహరించిన వారి నిజ స్వరూపాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన అవసరాన్ని కోర్ కమిటీ బలంగా ప్రస్తావించింది. అలాగే ఈ నెల 25వ తేదీన నిర్వహించనున్న హనుమాన్ శోభాయాత్ర మరియు బైక్ ర్యాలీల విజయవంత నిర్వహణపై సమగ్ర చర్చ జరిగింది. శోభాయాత్ర విభాగం ఆధ్వర్యంలో కార్యక్రమాల రూపకల్పన, గోడపత్రిక ఆవిష్కరణ కూడా నిర్వహించబడింది. పార్టీ బలోపేతం, ప్రజా చైతన్యం, సాంస్కృతిక విలువల పరిరక్షణలో ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని సమావేశం పిలుపునిచ్చింది. @VijayanandaBjp @BJP4Visakhapatn @BJP4India @BJP4Andhra
3
జనాభా లెక్కల స్వీయ గణన. Today I have completed my House listing Operations – Self-Enumeration (SE) on the website provided by the Census of India 2027 se.census.gov.in/ Office of the Registrar General & Census Commissioner, India Ministry of Home Affairs, Government of India. ప్రజలు ఎవరికి వారు జనాభా లెక్కల్లో తమ వివరాలు నమోదు చేసుకునే అవకాశం స్టెప్ బై స్టెప్ 1. ఈ లింక్ క్లిక్ చేసి 📷[se.census.gov.in] స్వీయ గణన (సెల్ఫ్ ఎన్యూమరేషన్) చేసుకొనవచ్చును. 2. Self Enumeration (HLO) login అనే చోట state వద్ద andhrapradesh సెలక్ట్ చేసుకొని captcha ఎంటర్ చేసి verify & proceed క్లిక్ చేయాలి. 3. Welcome మెసేజ్ వద్ద కుటుంబ పెద్ద పేరు, మొబైల్ వివరాలు నింపాలి. 4. ఒక కుటుంబానికి ఒకటే సెల్ నెంబర్, OTP వస్తుంది ఎంటర్ చేసి Verify & Proceed క్లిక్ చేయాలి., నచ్చిన భాష ఎంచుకోవాలి. 5. మీ జిల్లా, పట్టణం/గ్రామం, పిన్ కోడ్ నింపాలి.. 6. మొబైల్ లో లొకేషన్ ఆన్ చేసి ఉంచవలెను, మీ ఇల్లు ఉన్న చోటుకి రెడ్ మార్కును తీసుకుని ఉంచాలి. 7. ఇప్పుడు ఇళ్ల జాబితా 33 రకాల ప్రశ్నలకు సమాధానం ఇచ్చి Preview క్లిక్ చేసి సమాధానాలను సరిచూసుకొని submit క్లిక్ చేయాలి. 8. H తో మొదలయ్యే 11 అంకెల సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడీ SE ID జెనరేట్ అవుతుంది, స్క్రీన్ షాట్ చేసి గానీ, బుక్ లో నోట్ చేసుకొని గానీ భద్రపరచండి. 9. మే 1 తరువాత మీ ఇంటికి వచ్చే జనాభా లెక్కల అధికారికి SE ID చూపిస్తే అధికారి అప్రూవ్ చేస్తారు. #sensus #sensus2027 #population #PopulationData #GovernmentofIndia @VijayanandaBjp
1
52
ఈరోజు Sri Varaha Lakshmi Narasimha Swamy Temple, Simhachalam లో జరిగే శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి **నిజరూప దర్శనం** మరియు **చందనోత్సవం** సందర్భంగా, ఈ లోకంలోని సమస్త ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో ఉండాలని స్వామివారిని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. 📷 **నీ నిజరూపం కాంచిన కన్నులదే వైభోగం…** **సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవ శుభాకాంక్షలు.** సింహాచలం క్షేత్రాధిపతి అయిన శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారు భక్తుల కోరికలు తీర్చే కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించబడుతున్నారు. విశాఖ ప్రజలు ప్రేమతో స్వామివారిని **అప్పన్న** అని సంబోధిస్తారు. “అప్పన్న” అంటే తండ్రి వంటి దైవం అనే భావన. సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే, **వైశాఖ శుద్ధ తదియ** (అక్షయ తృతీయ) నాడు స్వామివారి మీద ఏడాది పొడవునా అలంకరించిన చందనపు పొరలను తొలగించి, భక్తులకు **నిజరూప దర్శనం** కల్పిస్తారు. ఈ మహోత్సవాన్నే **చందనోత్సవం** అంటారు. ఈ రోజు లక్షలాది మంది భక్తులు స్వామివారి దివ్య మంగళరూపాన్ని దర్శించడానికి తరలివస్తారు. స్వామివారు ప్రత్యేకమైన రూపంలో దర్శనమిస్తారు — **వరాహ అవతార మహిమ, నరసింహ స్వరూప శౌర్యం, కరుణామూర్తి దయ** సమ్మిళితమైన దివ్యచిహ్నంగా భావిస్తారు. స్వామివారి సమీపంలో శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు కొలువై ఉంటారు. సింహాచలం ఆలయం ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మిక గర్వకారణం మాత్రమే కాదు, శిల్పకళా వైభవానికి, వైష్ణవ సంప్రదాయానికి ప్రతీక. ఈ పవిత్ర రోజున భక్తి, శాంతి, సేవ, సనాతన సంస్కృతి సందేశాలు మరింతగా వెలుగొందుతాయి. **సింహాద్రి అప్పన్న స్వామివారి అనుగ్రహం అందరికీ కలగాలి.** **జై శ్రీమన్నారాయణ! జై నరసింహ!** 📷📷 #Simhachalam #Chandanotsavam #NijaroopaDarshanam #AppannaSwamy #SriVarahaLakshmiNarasimhaSwamy #Visakhapatnam #Vizag #AndhraPradesh @VijayanandaBjp #TempleFestival #SanatanaDharma #HinduCulture #SpiritualIndia #DivineBlessings #NarasimhaSwamy #Bhakti #IndianTemples #HaromNarasimha #JaiSrimannarayana #SIMHACHALAM
1
84
VIJAYANANDA REDDY N retweeted
Next level trolling by PM Modi 😂 DMK MPs came wearing black clothes to oppose the Women’s Reservation Bill. PM Modi thanked them for being the “kala tika” of the auspicious event of passing this bill
56
1,850
10,156
167,063
VIJAYANANDA REDDY N retweeted
Speaking in the Lok Sabha. x.com/i/broadcasts/1RJjpzjEL…
996
3,783
12,473
3,240,417
*Mahavir Jayanti, the birth anniversary of 24th and last Jain Tirthankar Bhagwan Mahavir, is being celebrated across the country today.* Mahavir Jayanti is considered to be one of the most auspicious day for the Jain community and holds a lot of importance in their religious life. Followers of Lord Mahavir celebrate this festival by chanting prayers, offering Prasad, and participating in chariot processions. More than a festival, it is a heartfelt tribute to a life devoted to compassion, self-restraint, and truth. #Mahavir #Mahaveer #Mahaveerjayanthi
6
విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలోని డాబాగార్డెన్స్ మండలం ప్రశిక్షణ మహా అభియాన్ Bharatiya Janata Party ఆధ్వర్యంలో నిర్వహించిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ 2026 కార్యక్రమం, విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలోని డాబాగార్డెన్స్ మండలంలో, సరస్వతి పార్క్ సమీపంలోని ఆరంజ్ హోటల్‌లో విజయవంతంగా పూర్తయింది. 27-03-2026 సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైన ఈ శిక్షణా శిబిరం, 28-03-2026 సాయంత్రం 5 గంటల వరకు నిరంతరంగా 24 గంటల పాటు క్రమశిక్షణతో, సమగ్రంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమం ద్వారా పార్టీ కేడర్‌లో ఉన్న నిబద్ధత, సమయపాలన, మరియు శాస్త్రీయ దృక్పథం మరోసారి ప్రతిబింబించాయి. శిక్షణలో చర్చించిన ప్రధాన అంశాలు: భారతీయ జనతా పార్టీ చరిత్ర రాష్ట్రంలో జరుగుతున్న నాలుగు ముఖ్య పార్టీ కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు పార్టీ సైద్ధాంతిక పునాది కార్యపద్ధతి మరియు కార్యచరణ బూత్ మేనేజ్మెంట్ SIR (Special Intensive Revision) ప్రత్యేక సమగ్ర సవరణ డాబాగార్డెన్స్ మండలంలోని వార్డ్ నంబర్లు 31, 27, 33కు చెందిన బీజేపీ కార్యకర్తలు మరియు నాయకులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని, ప్రతి అంశాన్ని శ్రద్ధగా అవగాహన చేసుకున్నారు. ఇది మండల స్థాయిలో పార్టీ బలోపేతానికి ఒక మైలురాయిగా నిలిచింది. ఈరోజు జరిగిన కార్యక్రమంలో ముఖ్య వక్తగా శ్రీ P.V.N. Madhav గారు పాల్గొని, పార్టీ అభివృద్ధి, భవిష్యత్ కార్యాచరణపై విశ్లేషణాత్మకంగా ప్రసంగించారు. ఆయన నిరంతర కృషి, పార్టీ విస్తరణ కోసం చేస్తున్న శ్రమ, నాయకత్వ లక్షణాలు ప్రతి కార్యకర్తకు స్ఫూర్తిదాయకంగా నిలిచాయి. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయడంలో ఆయన చేస్తున్న కృషి ప్రశంసనీయమైనది. శ్రీ PVN Madhav గారు తీసుకున్న ఈ కాలాంశానికి పరిచయకర్తగా శ్రీ ఎన్. విజయానంద రెడ్డి గారు (బీజేపీ శ్రీకాకుళం జిల్లా ఇంచార్జ్) వ్యవహరించారు. మొత్తం గా, ఈ మండల స్థాయి శిక్షణ కార్యక్రమం పార్టీ క్రమశిక్షణ, కార్యదీక్ష, మరియు కార్యాచరణలో ఉన్న స్పష్టతను ప్రతిబింబిస్తూ, భవిష్యత్తులో బూత్ స్థాయి వరకు పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ఒక ముఖ్యమైన అడుగుగా నిలిచింది. @VijayanandaBjp @MadhavBJP @BJP4Andhra @BJP4Visakhapatn @BJP4SRIKAKULAM1 @BJP4Telangana @BJP4India
10
విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలోని డాబాగార్డెన్స్ మండలం ప్రశిక్షణ మహా అభియాన్ Bharatiya Janata Party ఆధ్వర్యంలో నిర్వహించిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ 2026 కార్యక్రమం, విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలోని డాబాగార్డెన్స్ మండలంలో, సరస్వతి పార్క్ సమీపంలోని ఆరంజ్ హోటల్‌లో విజయవంతంగా పూర్తయింది. 27-03-2026 సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైన ఈ శిక్షణా శిబిరం, 28-03-2026 సాయంత్రం 5 గంటల వరకు నిరంతరంగా 24 గంటల పాటు క్రమశిక్షణతో, సమగ్రంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమం ద్వారా పార్టీ కేడర్‌లో ఉన్న నిబద్ధత, సమయపాలన, మరియు శాస్త్రీయ దృక్పథం మరోసారి ప్రతిబింబించాయి. శిక్షణలో చర్చించిన ప్రధాన అంశాలు: భారతీయ జనతా పార్టీ చరిత్ర రాష్ట్రంలో జరుగుతున్న నాలుగు ముఖ్య పార్టీ కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు పార్టీ సైద్ధాంతిక పునాది కార్యపద్ధతి మరియు కార్యచరణ బూత్ మేనేజ్మెంట్ SIR (Special Intensive Revision) ప్రత్యేక సమగ్ర సవరణ డాబాగార్డెన్స్ మండలంలోని వార్డ్ నంబర్లు 31, 27, 33కు చెందిన బీజేపీ కార్యకర్తలు మరియు నాయకులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని, ప్రతి అంశాన్ని శ్రద్ధగా అవగాహన చేసుకున్నారు. ఇది మండల స్థాయిలో పార్టీ బలోపేతానికి ఒక మైలురాయిగా నిలిచింది. ఈరోజు జరిగిన కార్యక్రమంలో ముఖ్య వక్తగా శ్రీ P.V.N. Madhav గారు పాల్గొని, పార్టీ అభివృద్ధి, భవిష్యత్ కార్యాచరణపై విశ్లేషణాత్మకంగా ప్రసంగించారు. ఆయన నిరంతర కృషి, పార్టీ విస్తరణ కోసం చేస్తున్న శ్రమ, నాయకత్వ లక్షణాలు ప్రతి కార్యకర్తకు స్ఫూర్తిదాయకంగా నిలిచాయి. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయడంలో ఆయన చేస్తున్న కృషి ప్రశంసనీయమైనది. శ్రీ PVN Madhav గారు తీసుకున్న ఈ కాలాంశానికి పరిచయకర్తగా శ్రీ ఎన్. విజయానంద రెడ్డి గారు (బీజేపీ శ్రీకాకుళం జిల్లా ఇంచార్జ్) వ్యవహరించారు. మొత్తం గా, ఈ మండల స్థాయి శిక్షణ కార్యక్రమం పార్టీ క్రమశిక్షణ, కార్యదీక్ష, మరియు కార్యాచరణలో ఉన్న స్పష్టతను ప్రతిబింబిస్తూ, భవిష్యత్తులో బూత్ స్థాయి వరకు పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ఒక ముఖ్యమైన అడుగుగా నిలిచింది. @VijayanandaBjp @MadhavBJP @BJP4Andhra @BJP4Visakhapatn @BJP4SRIKAKULAM1 @BJP4Telangana @BJP4India
8