Joined December 2025
91 Photos and videos
Pinned Tweet
ఎన్నో రోజుల-ఎన్నో సందేశాల నుండి మీదృష్టికి తేవాలనుకున్న మా అభ్యర్థుల వినతికి దైవానుగ్రహంగా రంజాన్ మాస మొదటి ఉపవాసరోజునే ఇఫ్తార్ విందు లాంటి మీసమీక్ష వార్త మాకు చేరినందుకు చాలా ఆనందంగా ఉంది @naralokesh అన్నగారు. పండుగలాంటి #DLRESULTS కోసం మేము ఉత్సాహంగా చూస్తున్నాము. Thanks Sir🙏
1
17
13
371
R S T AS retweeted
శాసనమండలి ప్రభుత్వ విప్ డాక్టర్ వేపాడ చిరంజీవిరావు గారిని APPSC డిగ్రీ కళాశాల లెక్చరర్ అభ్యర్థులు మంగళగిరిలో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. విప్ గారి సహకారం, మద్దతు, మార్గదర్శకత్వం వల్లే తమ ఫలితాల విడుదల సాధ్యమైందన్నారు. వారికి చిరంజీవిరావు గారు ఆశీస్సులు అందజేశారు.
12
17
27
334
R S T AS retweeted
Sir, ప్రతి క్షణాన్ని కుటుంబ కోసం కష్టపడుతూ అదే క్షణానికి మరో పార్శ్వంలో పరీక్ష కోసం చదివి జీవితంలో అభివృద్ధి ఆకాంక్షించిన మాఅభ్యర్థులు,వారి కుటుంబం ఇప్పుడు అనుక్షణం డిగ్రీ లెక్చరర్ పరీక్షాఫలితాలు విడుదలకు మీరు ఆదేశాలు/సహాయం ఇవ్వాలని ఇష్ట దైవాన్ని ప్రార్థిస్తున్నారు🙏🙏🙏
1
1
13
R S T AS retweeted
@naralokesh Sir, ప్రతి క్షణాన్ని కుటుంబ కోసం కష్టపడుతూ అదే క్షణానికి మరో పార్శ్వంలో పరీక్ష కోసం చదివి జీవితంలో అభివృద్ధి ఆకాంక్షించిన మాఅభ్యర్థులు,వారి కుటుంబం ఇప్పుడు అనుక్షణం డిగ్రీ లెక్చరర్ పరీక్షాఫలితాలు విడుదలకు మీరు ఆదేశాలు ఇవ్వాలని ఇష్ట దైవాన్ని ప్రార్థిస్తున్నారు🙏🙏🙏
1
1
13
R S T AS retweeted
@naralokesh Sir, ప్రతి క్షణం కుటుంబ కోసం కష్టపడుతూ అదే క్షణానికి మరో పార్శ్వంలో పరీక్ష కోసం చదివి జీవితంలో అభివృద్ధి ఆకాంక్షించిన మాఅభ్యర్థులు,వారి కుటుంబం ఇప్పుడు అనుక్షణం డిగ్రీ లెక్చరర్ పరీక్షాఫలితాలు విడుదలకు మీరు ఆదేశాలు ఇవ్వాలని ఇష్ట దైవాన్ని ప్రార్థిస్తున్నారు🙏 #Hanuman
1
2
2
25
R S T AS retweeted
#ChooseSpeedChooseAP రేపటి రాష్ట్ర పౌరులు కోసం రాష్ట్రంలో ప్రతి వ్యవస్థకి మంచి పునాది వేస్తున్నారు.మా అణువు అణువును విరామం లేకు🥺డా దహిస్తున్న వేదనను, డిగ్రీ లెక్చరర్ పరీక్ష ఫలితాలు విడుదల చేసి మా మానసిక క్షోభను తొలగి🔥చండి🙏🙏🙏🧎‍♀️🧎🏻‍♂️
1
2
2
22
R S T AS retweeted
డిగ్రీలెక్చరర్ పరీక్షా ఫలితాల కోసం చేసే ఆలోచనలు మోయలేని భారం వేస్తూంటే వచ్చే కలలు, అగాధములోకి నేడుతున్నయి.ఆపదలో ఉన్న ప్రజలు మీదృష్టికి వస్తే స్పందించి వారి ముఖంలో చిరునవ్వు ముద్రిస్తున్న మీరు,మా భవిష్యత్తుకోసం మీ వ్యక్తిత్వ-వ్యక్తిగత చొరవతో #DLRESULTS విడుదల చేయించాలని కోరుకు🥺టూ
1
2
2
19
R S T AS retweeted
డిగ్రీలెక్చరర్ పరీక్షా ఫలితాలకోసం చేసే ఆలోచనలు మోయలేని భారం వేస్తూంటే వచ్చే కలలు,అగాధములోకి నేడుతున్నయి.ఆపదలో ఉన్న ప్రజలు మీదృష్టికి వస్తే స్పందించి వారి ముఖంలో చిరునవ్వు ముద్రిస్తున్న మీరు,మా భవిష్యత్తుకోసం మీ వ్యక్తిత్వ-వ్యక్తిగత చొరవతో #DLRESULTS విడుదల చేయించాలని కోరుకు🥺టూ🙏
1
6
3
325
R S T AS retweeted
Please sir, we want DL results
1
1
31
R S T AS retweeted
డిగ్రీలెక్చరర్ పరీక్షా ఫలితాలకోసం చేసే ఆలోచనలు మోయలేని భారం వేస్తూంటే వచ్చే కలలు,అగాధములోకి నేడుతున్నయి.ఆపదలో ఉన్న ప్రజలు మీదృష్టికి వస్తే స్పందించి వారి ముఖంలో చిరునవ్వు ముద్రిస్తున్న మీరు,మా భవిష్యత్తుకోసం మీ వ్యక్తిత్వ-వ్యక్తిగత చొరవతో #DLRESULTS విడుదల చేయించాలని కోరుకు🥺టూ🙏
1
13
8
192
R S T AS retweeted
డిగ్రీలెక్చరర్ పరీక్షా ఫలితాల కోసం చేసే ఆలోచనలు మోయలేని భారం వేస్తూంటే వచ్చే కలలు, అగాధములోకి నేడుతున్నయి.గమ్యం చేరాలని జీవించిన మాఅభ్యర్థులు ఫలితాల జాప్యంవల్ల జీవచ్ఛవంగా గడుపుతున్నారు. ఫలితాలు విడుదలకు త్వరగా సహాయం చేసి మా జీవితాల్లో గౌరవప్రదమైన ఊపిరి ఇవ్వగలరు.Please Sir 🙏🧎‍♀️🧎🏻‍♂️
1
2
2
28
R S T AS retweeted
పట్టుదలగా పరీక్షకోసం చదివి, ప్రతిక్షణం వ్యక్తిగతంగా-కుటుంబపరంగా ఏదో విధమైన త్యాగాలుచేసి బలమైన స్వీయప్రేరణతో గమ్యం చేరాలని జీవించిన మాఅభ్యర్థులు ఫలితాల జాప్యంవల్ల జీవచ్ఛవంగా గడుపుతున్నారు. #DLRESULTS విడుదలకు @naralokesh గారు మీసహాయమే మా జీవం-జీవితం🙏🧎‍♀️🙏🧎🏻‍♂️
1
2
2
27
R S T AS retweeted
పట్టుదలగా పరీక్షకోసం చదివి, ప్రతిక్షణం వ్యక్తిగతంగా-కుటుంబపరంగా ఏదో విధమైన త్యాగాలుచేసి బలమైన స్వీయప్రేరణతో గమ్యం చేరాలని జీవించిన మాఅభ్యర్థులు ఫలితాల జాప్యంవల్ల జీవచ్ఛవంగా గడుపుతున్నారు. #DLRESULTS విడుదలకు @naralokesh గారు మీ ఆదేశాలు/సహాయమే మా జీవం-జీవితం🙏🧎‍♀️🧎‍♀️🙏
1
2
2
22
R S T AS retweeted
పట్టుదలగా పరీక్షకోసం చదివి, ప్రతిక్షణం వ్యక్తిగతంగా-కుటుంబపరంగా ఏదో విధమైన త్యాగాలుచేసి బలమైన స్వీయప్రేరణతో గమ్యం చేరాలని జీవించిన మాఅభ్యర్థులు ఫలితాల జాప్యంవల్ల జీవచ్ఛవంగా గడుపుతున్నారు. #DLRESULTS విడుదలకు @chiranjeevimlc గారు మీసహాయమే మా జీవం-జీవితం🙏🧎‍♀️🧎🏻‍♂️🙏
2
2
27
R S T AS retweeted
ప్రభుత్వ బడి ..ప్రతిభకు చిరు సత్కారం!
2
3
7
202
R S T AS retweeted
One year ago, #OperationSindoor demonstrated India’s unwavering resolve to protect its sovereignty and the safety of its people. A heartfelt salute to our brave Armed Forces for their courage, precision and selfless service to the nation. Their valour and sacrifice continue to make every Indian proud. My sincere gratitude to Hon’ble Prime Minister Shri Narendra Modi ji for his calm and decisive leadership during a defining moment for the nation. India stands united. India stands strong. @narendramodi
23
245
2,098
19,196
R S T AS retweeted
పట్టుదలగా పరీక్షకోసం చదివి, ప్రతిక్షణం వ్యక్తిగతంగా-కుటుంబపరంగా ఏదో విధమైన త్యాగాలుచేసి బలమైన స్వీయప్రేరణతో గమ్యం చేరాలని జీవించిన మాఅభ్యర్థులు, ఫలితాల జాప్యంవల్ల జీవచ్ఛవంగా గడుపుతున్నారు. #DLRESULTS విడుదలకు @naralokesh గారు మీసహాయమే మా జీవం-జీవితం🙏🧎‍♀️🥺 #NaraLokeshForPeople
2
2
22
R S T AS retweeted
మా అణువు అణువును విరామం లేకు🥺డా దహిస్తున్న వేదనను, దయచేసి మీ ఆదేశాలతో డిగ్రీ లెక్చరర్ పరీక్ష ఫలితాలు విడుదల చేసి మా మానసిక క్షోభను తొలగి🔥చండి🙏🧎‍♀️🧎🏻‍♂️🙏
2
2
19
R S T AS retweeted
పురోగతికి చూస్తున్న మా అభ్యర్థుల-కుటుంబసభ్యుల అలసిన మనసుతో చూసే ఎదురుచూపులు, తొలకరిజల్లుకి భూమిపై జీవం చేసే తీవ్రమైన మూగప్రార్థనలు లాంటివే. మా కల-కృషి సాకారంకోసం డిగ్రీలెక్చరర్ పరీక్ష ఫలితాలను విడుదల చేయించి మా వృత్తి-కుటుంబ భవిష్యత్తుపట్ల మీసహాయంకు జీవితాంతం కృతజ్ఞతగా ఉంటాము🙏🧎‍♀️
1
1
67
R S T AS retweeted
రేపటి రాష్ట్ర పౌరులు కోసం రాష్ట్రంలో ప్రతి వ్యవస్థకి మంచి పునాది వేస్తున్నారు.మా అణువు అణువును విరామం లేకు🥺డా దహిస్తున్న వేదనను, డిగ్రీ లెక్చరర్ పరీక్ష ఫలితాలు విడుదల చేసి మా మానసిక క్షోభను తొలగి🔥చండి🙏🙏🙏🧎‍♀️🧎🏻‍♂️ @chiranjeevimlc Sir
1
2
21
R S T AS retweeted
ప్రభుత్వ బడి గొప్పతనం, సౌకర్యాలు, బోధన గురించి కరకాం విద్యార్థులు బుర్రకథ రూపంలో ప్రదర్శించిన విధానం చాలా బాగుంది. పిల్లలకు ఆశీస్సులు. పిల్లలను ఈ వినూత్న ప్రచారానికి శిక్షణ ఇచ్చిన ఉపాధ్యాయులకు అభినందనలు.
44
391
2,067
27,864