You can reach me on : 9000998877

Joined December 2009
917 Photos and videos
పోరాటాలతో సాధించిన స్వప్నం.... త్యాగాలలో నిలిచిన రాష్ట్రం..... ప్రగతితో ముందుకు సాగుతున్న మన తెలంగాణ.... రాష్ట్ర ప్రజలందరికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు💐 మన భూమి - మన భవిష్యత్ - మన భాధ్యత.
3
17
360
మా దగ్గర ప్లాస్టిక్ కవర్లు నిషేదం ... మేం వాడం హైదరాబాద్‌లో రోజుకు సుమారు 90 లక్షల నుంచి 1.5 కోట్ల వరకు ప్లాస్టిక్ కవర్లు ఉపయోగిస్తున్నారు... సంవత్సరానికి: 1.5 కోట్లు × 365 = 547 కోట్ల కవర్లు నేను సెర్చ్ చేస్తే ఇలా వచ్చింది. మీరు CHAT GPT లేదా Google ని అడగండి మీకేం చెప్తుందో
1
8
230
అక్షయం అంటే కేవలం పదం కాదు మనం సృష్టించే ప్రభావం... అది ఎప్పటికి తగ్గకూడదు ...
1
14
156
ఏప్రిల్ 13, 2020 : ఆ రోజు ఒక చిన్న ఆలోచనగా మొదలైన ఈ RICE ATM ప్రయాణం... కరోనా విజృంభిస్తున్న రోజుల్లో వేలాది కుటుంబాల ఆకలి తీర్చిన ఒక ఆత్మీయ ఉద్యమంగా మారింది. ఎవరూ అడగకుండానే…ఎవరూ తెలియకుండానే… ఎవరో ఒకరి ఆకలి తీర్చగలిగితే… అదే నిజమైన ఆనందం అని ఈ ప్రయాణం నాకు నేర్పింది..
2
7
144
భయపడకుండా జీవించడం.. న్యాయం కోసం నిలబడడం...... సమాజానికి ఉపయోగపడే పనులు చేయడం...... ఇవే మనం చత్రపతి శివాజీ మహారాజ్ నుంచి నేర్చుకోవాల్సిన ముఖ్య విషయాలు: ఈ రోజు ఆయన వర్ధంతి 🙏
2
153
It's time for a Digital Detox challenge. We all know the future problems. Less focus, Less Sleep, Less real conversations but still we are Scrolling. Start with 1 hour a day without a phone before sleep. 8pm to 9pm Control the phone before the phone Controls you. #Digitaldetox
2
5
183
సూర్యుడు మకరరాశిలో ప్రవేశించే పుణ్యకాలం ఈ ఉత్తరాయణం : ఇవాళ చేసే దానాదులు అక్షయ ఫలాన్ని ప్రసాదిస్తాయి అంటరు. ప్రకృతిని దైవంగా భావించి అన్నం అదిత్యమయం అనుకునే సనాతన ధర్మం మనది. పండుగ అంటే పదిమందికి పెట్టడం అంతే ..Happy Sankranti 👍
1
24
446
చైనా మాంజా – ప్రాణాల తీసే ప్రాణాంతక ఆయుధం.ఇది కేవలం మా కారుకు కాదు…ఇది మీ కుటుంబం మీద పడే ప్రమాదానికి ఒక హెచ్చరిక..చైనా మంజా..గాలిలో ఎగిరే దారం కాదు... అది కత్తిలా మెడను కోసే మృత్యువు. మీ ఆనందం కోసం , మరో కుటుంబం కన్నీళ్లు కారాలా? పండుగ అంటే ఆనందం చైనా మంజాకు say Big NO
13
103
355
43,769
స్వాగతం 2026… ఇది నా బాధ్యతల సంవత్సరం అవ్వాలి.. సేవతో శక్తి, నమ్మకంతో సంపాదన, నిశ్శబ్దంగా గట్టిగా ఎదిగే సంవత్సరం అవ్వాలి..Let life speak.. విజయాలకంటే..బాధ్యతలు ఎక్కువ నేర్పించి చప్పట్లకంటే నిశ్శబ్దంగా చేసిన సేవకే ఎక్కువ తృప్తినిచ్చిన 2025 కి కృతజ్ఞతలు 🙏 #HappyNewYear2026
3
1
23
847
29 Dec 2025
Livelihood create hope...
2
18
2,494
28 Dec 2025
సమాజంలో మనం ఎలా ప్రవర్తిస్తామో అదే రూపంలో తిరిగి మనకు రావడం ఎంతో దూరంలో ఉండదు ఇది కలియుగం - 2025
3
2
27
633
28 Nov 2025
Thanks to ANI
1
4
223
మాటలు కాదు మనుషుల కోసం మనిషిగా నిలిచాం : ఓపికగా విన్నాం చేతనైన సాయం చేశాం ... Today @riceatm
1
1
13
239
12 Oct 2025
2000 Days of Humanity - RICE ATM. పనికోసం ప్రయత్నించు పస్తులుండే పరిస్థితే వస్తే ఇక్కడ సంప్రదించు"- Team RICE ATM భాగ్య నగరంలో ఎవ్వరూ ఆకలితో నిద్రపోకూడదు ఎవ్వరూ అభాగ్యులుగా మిగిలిపో కూడదు.ఏ ఒక్కరు ఆకలితో చనిపోకూడదు అన్న ధృడ సంకల్పంతో మానవత్వం ఉన్న మంచి మనసులతో పంచుకున్న యాత్ర.
7
31
259
7,173
27 Aug 2025
Om Gam Ganapataye Namaha!!!
1
48
739
మున్సిపల్ శాఖ మంత్రి గారు చెప్తారనో .. మునిసిపాలిటీ వాళ్ళు వచ్చి క్లీన్ చేయాలనో ...వెయిట్ చేస్తే ఎట్లా మిత్రమా... వర్షాకాలం మన ఇల్లు మరియు చుట్టుపక్కల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా క్లీన్ గా చూసుకునే బాధ్యత ప్రతి వారాంతం మనమే చూసుకుందాం: మన నగరం - మన భాద్యత. #ghmc
12
484
12 Jul 2025
This week at Rice ATM
3
4
50
896
World forgiveness day...July 7
1
9
269
28 Jun 2025
Good and bad live within.. release the bad, live the good
2
17
316
25 Jun 2025
ఒక కృతజ్ఞత ..ఒక క్షమాపణ ఇవి చాలు మనిషి హ్యాపీగా ఉండడానికి
2
5
58
1,016