Joined July 2024
581 Photos and videos
Pinned Tweet
రాఖీ పండుగ కాంతుల్లో మెరిసిన “అన్న”వరం !! అక్కచెల్లెమ్మల ఆనందబాష్పాల్లో తడిసిన శ్రీ @PawanKalyan గారి ప్రేమానురాగ కానుక !! #RakshaBandhan #RakshaBandhan2025 #PawanKalyanAneNenu #PawanKalyan #PawanKalyanForPithapuram #JanaSenaParty Thank you @HarshaJSP1995 bro 🙏🏻🙏🏻
2
341
1,112
7,849
Janasena party president @APDeputyCMO PawanKalyan Garu’s Warangal Visit Schedule for Tomorrow 09:45 AM – Meets Niranjan’s Family, Hanumakonda 10:45 AM – Bhadrakali Amma Darshan, Warangal #Telangana
6
47
566
తెలంగాణా జనసేన తరుపున గెలిచిన కౌన్సిలర్‌గా నేను స్పష్టంగా చెబుతున్నాను. తెలంగాణ ఎవరి జాగీరు కాదు. పవన్ కళ్యాణ్ గారికి రెడ్ కార్పెట్ పరచి ఘనంగా స్వాగతం పలుకుతాం. జై తెలంగాణ! జై హింద్! @PawanKalyan @JSPTelangana #JanaSenaTelangana #JaiTelangana #PawanKalyan #Telangana
1
185
977
8,716
💧మా కర్ణాటక ప్రాంతంలో తీవ్ర నీటి సమస్య ఉంది.కలుషిత నీటి వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు.🏥 🚰 మా నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపగల నాయకుడు శ్రీ @PawanKalyan గారు.🙏 కర్ణాటక వీరమహిళ.✨ Video Link - { youtu.be/MqFfEnJZAs0?si… } #JanaSenaniInNewDelhi #JanasenaParty
2
185
667
5,354
Future Pawanisam retweeted
జనసేన పార్టీలో చేరికల సమన్వయానికి జాయినింగ్స్ కమిటీ - 14 మంది సభ్యులతో ఆంధ్ర ప్రదేశ్ కమిటీ ఏర్పాటు - ⁠త్వరలో తెలంగాణ కమిటీ జనసేన పార్టీలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్న ఇతర పార్టీల నేతలు, విద్యావంతులు, సామాజికవేత్తలు, తటస్థులను పార్టీలోకి ఆహ్వానించేందుకు ప్రత్యేకంగా జాయినింగ్స్ కమిటీని నియమించాము. 14 మంది సభ్యులతో కూడిన ఈ కమిటీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారి చేరికలను సమన్వయం చేస్తుంది. ఈ కమిటీలో ఎమ్మెల్యేలు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్, శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్, శ్రీ పంతం నానాజీ, ఎంపీ శ్రీ లింగమనేని రమేష్, మాజీ మంత్రి శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు శ్రీ కిలారి రోశయ్య, శ్రీ సామినేని ఉదయభాను, పార్టీ సీనియర్ నేతలు శ్రీ కొటికలపూడి చినబాబు, డా.హరిప్రసాద్, డా.పెదపూడి విజయ్ కుమార్, శ్రీ కొరికాన రవికుమార్, శ్రీ వంపూరు గంగులయ్య, శ్రీ టి సి వరుణ్, శ్రీ ఆరణి మదన్ సభ్యులుగా ఉంటారు. ఢిల్లీ పర్యటన అనంతరం ఈ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి పార్టీలో చేరికలపై దిశానిర్దేశం చేస్తాను. ఆంధ్ర ప్రదేశ్ తరహాలోనే తెలంగాణలోనూ జాయినింగ్స్ కమిటీ నియామకానికి సన్నాహాలు చేస్తున్నాము. (పవన్ కళ్యాణ్) @PawanKalyan అధ్యక్షులు, జనసేన
13
520
1,495
21,422
Future Pawanisam retweeted
Congress abused constitution by denying permission for JanaSena Meet in Telangana @JSPTelangana @PawanKalyan #SenaPrasthanam
4
469
1,112
8,963
తెలంగాణలో జనసేన అడుగుపెడుతోందంటే ఎందుకు అంత భయం? తెలంగాణ జనసేన వీరమహిళ లిఖిత గారు🔥✊🏻 @JSPTelangana #JanaSenaniInNewDelhi #JanaSenaTelangana #JaiTelangana #PawanKalyan #Telangana
6
167
742
4,026
Future Pawanisam retweeted
Janasena Chief, Hon’ble Deputy Chief Minister Sri @PawanKalyan paid tribute to India’s brave soldiers at the National War Memorial, New Delhi. • Offered floral homage at the Amar Chakra. • Paid respects to soldiers commemorated on the Tyag Chakra walls. A solemn tribute to the courage, sacrifice, and service of our armed forces.
6
795
2,704
21,350
కర్ణాటకలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి దృఢ సంకల్పం,నిజాయితీ గల నాయకత్వం అవసరం. అలాంటి నాయకత్వానికి ప్రతీకగా నిలిచే @PawanKalyan గారి వల్లే ఆ ప్రాంతాలు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతాయని ఎంతో మంది నమ్ముతున్నారు. #JanaSenaniInNewDelhi #karnataka #JanasenaParty #PawanKalyan
3
165
737
4,595
నడిచొచ్చే నర్తన శౌరి @PawanKalyan 🔥🔥 #JanaSenaniInNewDelhi #Janasena #JanasenaParty #PawanKalyan
40
262
1,362
తెలంగాణ విభజనకు @JanaSenaParty ఎప్పుడూ వ్యతిరేకం కాదు @PawanKalyan గారు.✊🏻❤️ @JSPTelangana #JanaSenaniInNewDelhi #JanaSenaTelangana #JaiTelangana #Janasena #JanasenaParty #PawanKalyan #Telangana
1
20
71
518
All Set! ఢిల్లీలో జనసేన సమావేశం.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కీలక స్పీచ్‌కు రంగం సిద్ధం! 😍❤️🔥 @PawanKalyan @JanaSenaParty #JanaSenaniInNewDelhi #Janasena #JanasenaParty #PawanKalyan
1
31
253
"సేన ప్రస్థానం... జాతీయ సమగ్రత కోసం" అనే విధానంపై ఈరోజు జరిగే విస్తృత స్థాయి సమావేశంలో నాయకులకు దిశానిర్దేశం చేయనున్నా ఆంధ్రప్రదేశ్ గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు. #Janasena #JanasenaParty #PawanKalyan #NationalPolitics
14
56
393
ఏది ఎవరి అయ్య జాగీరు కాదు. తెలంగాణ మాత్రమే కాదు, భారతదేశం మొత్తం మనదే. కులం, మతం, ప్రాంతం అనే భేదాలకు అతీతంగా ప్రజల కోసం నిలబడే మా నాయకుడు @PawanKalyan గారి సిద్ధాంతాలే మా బలం. జై తెలంగాణ! జై జనసేన! జై భారత్! 🇮🇳🔥" #JanasenaParty #PawanKalyan #indiagate #Janasena
6
201
859
5,792
Future Pawanisam retweeted
దేశ రాజధాని ఢిల్లీ చేరుకున్న పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు. "సేన ప్రస్థానం... జాతీయ సమగ్రత కోసం" అనే విధానంపై రేపు జరిగే విస్తృత స్థాయి సమావేశంలో నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు.
22
977
4,157
82,612
ఢిల్లీ చేరుకున్న జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారు. @PawanKalyan @JanaSenaParty #Janasena #JanasenaParty #PawanKalyan #NationalPolitics #AndhraPradesh #IndianPolitics
10
88
520
Future Pawanisam retweeted
15వ తేదీన ఢిల్లీలో జనసేన సమావేశం •సేన ప్రస్థానం... జాతీయ సమగ్రత కోసం .. అనే విధానంపై నాయకులకు దిశానిర్దేశం చేయనున్న పార్టీ అధ్యక్షులు, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం నాడు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ప్రాంతీయతను విస్మరించని జాతీయ వాదం, భాషలను గౌరవించే సంప్రదాయం, సంస్కృతులను కాపాడే సమాజం... లాంటి సిద్ధాంతాలను పుణికి పుచ్చుకున్న జనసేన పార్టీ జాతీయ సమగ్రత దృక్పథంతో " సేన ప్రస్థానం... జాతీయ సమైక్యత కోసం.. అనే శీర్షికతో ఈ సమావేశాన్ని నిర్వహిస్తోంది. జనసేన పార్టీ స్థాపించి పుష్కర కాలమైంది. ఈ కాలంలో జాతీయ సమైక్యత కోసం జనసేన ప్రస్థానం ఏ విధంగా కొనసాగింది, జాతీయ సమైక్యతపై జనసేన ఎటువంటి భావజాలంతో పని చేస్తుందో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ సమావేశంలో వివరించనున్నారు. జాతీయతకు కేంద్ర బిందువైన దేశ రాజధానిలో ఈ సమావేశం ఏర్పాటైంది. జనసేన తరఫున ఎన్నికైన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నామినేట్ అయిన కార్పొరేషన్ ఛైర్మన్లు, ఇతర ముఖ్య నేతలు, తెలంగాణ నేతలు, కర్ణాటక, తమిళనాడు, కేరళం రాష్ట్రాల నుంచి ఇటీవల పార్టీ లో చేరిన సభ్యులను ఈ సమావేశానికి ఆహ్వానించారు. ప్రాంతీయతకు విలువ ఇస్తూనే జాతీయ సమగ్రత కోసం ఒక రాజకీయ పార్టీగా నిలబడాలి.. వర్తమాన పరిస్థితుల్లో సమైక్యంగా నిలవాల్సిన ఆవశ్యకతతోపాటు జాతీయ రాజకీయాలపై నాయకులకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేస్తారు. ఈ సమావేశానికి అవసరమైన ఏర్పాట్లను పార్టీ నేతలు ఢిల్లీలో పర్యవేక్షిస్తున్నారు. సోమవారం ఉదయం ఢిల్లీలో అశోక హోటల్లో ఈ సమావేశం మొదలై సాయంత్రం ముగుస్తుంది.
23
699
1,988
30,990
జాతీయ రాజకీయాల వైపు జనసేన. @PawanKalyan ✊🏻 #Janasena #JanasenaParty #PawanKalyan #NationalPolitics #AndhraPradesh #IndianPolitics
1
56
232
1,632