కుండీల్లోని మొక్కలకు చీమలు పట్టకుండా ఉంచే సింపుల్ చిట్కాలు..
కుండీల్లోని మొక్కలకు చీమలు పట్టి ఇబ్బంది పెడుతున్నాయా? దాల్చినచెక్క, పసుపు, వేప నూనె, నిమ్మరసం వంటి సహజ చిట్కాలతో చీమలను దూరం చేసి మొక్కలను ఆరోగ్యంగా, పచ్చగా ఉంచే సులభమైన మార్గాలు తెలుసుకోండి.
telugutimes.net