197 మంది పిల్లలు.. ఒక్క వీర్య దాత.. క్యాన్సర్ షాక్! 😨
ఒకే వీర్య దాత ద్వారా 197 మంది పిల్లలు జన్మించడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. దాతలో గుర్తించబడని జన్యు లోపం కారణంగా కొందరు పిల్లలకు అరుదైన రెటినోబ్లాస్టోమా కంటి క్యాన్సర్ సోకింది. కృత్రిమ గర్భధారణలో స్క్రీనింగ్ లోపాలు, స్పెర్మ్ బ్యాంకుల బాధ్యతారాహిత్యం ఈ ఘటనతో బట్టబయలైంది. భవిష్యత్తులో ఇలాంటి జన్యు విపత్తులు జరగకుండా కఠిన చట్టాలు, అధునాతన జన్యు పరీక్షలు తప్పనిసరి కావాలన్న డిమాండ్ పెరుగుతోంది.
#SpermDonor#GeneticDisorder#CancerAlert#Retinoblastoma#IVF#FertilityClinics#HealthNews#WorldNews
Follow👉 @tupaki_official
Norwegian propaganda 2026
1. Trump uses ICE like Nazis used Gestapo
2. Extremely dangerous for Trump
3. Anger rising. This is how they will stop ICE
4. Canceralert: Egg and Bacon must be banned
This is the norm for these recycled toiletpapers...
💉 PFIZER VACCINE DNA DETECTED IN COLON CANCER 🧬
A genomics expert has confirmed the shocking discovery: fragments of Pfizer vaccine mRNA/DNA were found in a colon cancer biopsy, raising urgent questions about safety and long-term effects.
This isn’t theory. This is science under the microscope.
Source: @FullMeasureNews#VaccineTruth#Pfizer#CancerAlert