Filter
Exclude
Time range
-
Near
తెలంగాణ ఉద్యోగులకు శుభవార్త! రెండు DAలు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం *తక్షణమే ఒక DA విడుదల *6 నెలల తర్వాత మరో DA చెల్లింపు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన #Telangana #GovernmentEmployees #DARevised #BhattiVikramarka #TelanganaCabinetDecisions
తెలంగాణ క్యాబినెట్ సమావేశం ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు, సచివాలయంలో. ముఖ్యాంశాలు: 1. కాళేశ్వరం విజిలెన్స్, NDSA నివేదికలపై ప్రెజెంటేషన్ 2. పవర్ కమిషన్ నివేదిక, ఫోన్ ట్యాపింగ్, ఇతర విచారణలపై చర్చకు అవకాశం 3. ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం 4. ఒకటి లేదా రెండు డీఏలపై ప్రకటన వచ్చే అవకాశం 5. రాజీవ్ యువ వికాసం లబ్ధిదారుల ఎంపిక, అమలుపై నిర్ణయం 6. వానాకాలం సాగు, రైతులకు భరోసా చర్యలపై చర్చ 7. పెండింగ్‌లో ఉన్న అనేక ప్రాజెక్టులపై చర్చించనున్న క్యాబినెట్ #Telangana #CabinetMeeting #Kaleshwaram #Farmers #EmployeeTransfers #RajivYuvaVikasam #DA
3
6
217