చైనాలోని జిషువాంగ్ బన్నా ప్రిమిటివ్ ఫారెస్ట్ పార్క్‌లో లైవ్ మెర్మైడ్ షో సందర్భంగా భారీ చేప ఓ యువతిపై ఆకస్మికంగా దాడి చేసింది.
జలకన్య వేషధారణలో ఉన్న ఆమె ప్రదర్శన కొనసాగిస్తుండగా, ఆకస్మికంగా చేప ఆమె తలను కొరికేందుకు ప్రయత్నించింది.
ఈ ఘటనను అక్కడ ఉన్న పెద్దలు, పిల్లలు ఆశ్చర్యంగా వీక్షించారు.
అయితే, యువతి సమయస్ఫూర్తితో స్పందించి వెంటనే నీటి నుంచి బయటకు వచ్చింది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
#PrimitiveForestPark#China#FishAttack#viralvideo
My buy orders won't go through on Minswap, system bogged down by shrimp and fish scooping up red candles from whale selloffs!
$SNEK#shrimparmy#fishattack