ఇంటర్వ్యూలో ప్రశ్నలకు సమాధానం తెలియదా? డెలాయిట్ హెచ్ఆర్ టిప్స్ ఇవే..
తెలియని విషయం గురించి ఇంటర్వ్యూలో ప్రశ్నలు అడిగితే ఏం సమాధానం చెప్పాలోనని చాలా మంది తెగ గాబరా పడుతుంటారు. అలాంటి వారి కోసమే డెలాయిట్ హెచ్ఆర్ మూడు చిట్కాలు తెలిపారు. అవేంటంటే?
eenadu.net