రాత్రి పూట జరిగే ప్రమాదాలకు కారణమయ్యే 💯 watts బల్బులు కంటే ఎక్కువ వెలుగుతో ఎదురు వచ్చే డ్రైవర్ల చూపుకు ఇబ్బంది కలిగించే
#LedHeadLights ను నిషేధించి వాహనాలకు 60/50 watts WarmWhite బల్బులను మాత్రమే అనుమతించండి. లేదా రాత్రి పగలు తేడా లేకుండా హై బీమ్ వేసే వారిపై చర్యలు తీసుకోవాలి.