Schools Reopening News :జూన్ 15 నుంచి బడులు ప్రారంభం.. విద్యార్థులకు అల్పాహారం, పాలు, డిజిటల్ విద్య!
తెలంగాణ రాష్ట్రంలో 2026-27 విద్యా సంవత్సరం ప్రారంభానికి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. జూన్ 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. విద్యార్థుల నమోదు పెంపు,...
education.sakshi.com