ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా విద్య వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన ‘లైబ్రరీ డే’లో జిల్లా కేంద్ర గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శనను జిల్లా కలెక్టర్ శ్రీమతి ఖుష్బూ గుప్తా IAS గారు ప్రారంభించారు. విద్యార్థులతో మాట్లాడి గ్రంథాలయ వసతులపై ఆరా తీశారు. @TelanganaCMO@TelanganaCS#VidyaVarotsavalu#LibraryDay#PrajaPalanaPragathiPranalika
58 వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ప్రారంభించిన ఎమ్మెల్యే రోషన్ కుమార్
గ్రంథాలయ నూతన అభివృద్ధి కమిటీ తో ప్రమాణ స్వీకారం చేయించిన ఎమ్మెల్యే..
జంగారెడ్డిగూడెం నవంబర్.14
జంగారెడ్డిగూడెం పట్టణంలో 14 వ తారీకు నుంచి 20వ తారీకు వరకు జరగనున్న 58 వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా ప్రారంభించి గ్రంథాలయ నూతన అభివృద్ధి కమిటీ ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం. వారోత్సవాల్లో చింతలపూడి శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ పాల్గొని జవహర్ లాల్ నెహ్రూ, గ్రంథాలయ శాస్త్ర పితామహుడు డాక్టర్ ఎస్ ఆర్ రంగనాథన్ ల చిత్రపటాలకు పూలమాలవేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులుగా మీరు నిత్యం గ్రంథాలయానికి వెళ్తూ విజ్ఞానం పెంచుకోవాలని, ఒక గ్రంథాలయం దగ్గరికి వస్తే నమ్మకమైన మేధోభరితమైన సమాచారం పుస్తకాల్లోనూ పత్రికల్లోనూ లభ్యం అవుతుందని, విజ్ఞానం పెంచుకొని దేశాభివృద్ధికి తోడ్పడాలని ఆయన అన్నారు. యువతరం అంతర్జాల మాయలో పడి (ఫోన్) జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారని, బాబాసాహెబ్ అంబేద్కర్ గ్రంథాలయాలలో పుస్తకాలు చదివి ప్రపంచంలోనే గొప్ప మేధావిగా ప్రసిద్ధి పొందాడని అలా అందరూ ఆయన అడుగుజాడల్లో చదువుకొని గొప్పవాళ్లు కావాలని ఆశిస్తున్నానన్నారు. విజ్ఞానం ఏ ఒక్కరి సొత్తు కాదు అది చదువుకున్న వారికి మాత్రమే సొంతమని ఎమ్మెల్యే అన్నారు ఈ కార్యక్రమంలో అధికారులతో పాటు టిడిపి జనసేన బిజెపి నాయకులు పాల్గొన్నారు.
#libraryday#songaroshankumar#teamsongaroshankumar#RoshanKumarSonga#RoshanKumar#tdpchintalapudi#TDPSOCIALMEDIA#TDPBJPJSP
🇪🇸 #Spain#24October#InternationalDay#LibraryDay.
An initiative started in 1997 by the Spanish Association of Friends of Books for Children and Young People to commemorate the destruction of the Sarajevo National Library during the Balkan War in 1992.
LIVE NOW | Steph is joined by Chair of the Niagara Falls Public Library Board, Anne Andre-Jones to discuss #LibraryDay, events taking place as part of the festivities today, the grand opening of EarlyON and meeting community needs #NFLibrary#CKTBOnLocation
Love your libraries! Cathedrals of paper and dust, where silence hums louder than chaos outside. Every book a loaded gun, waiting for a curious finger.
📸 Kansas City Library, Retrospective Exhibition
#LibraryDay#RalphSteadman#Exhibition