తెలుగు ప్రజల గుండెల్లో ఎనలేని స్థానం సంపాదించుకున్న ఇంద్రజాల కళాకారుడు, హిప్నాటిస్ట్, కౌన్సిలర్ శ్రీ బి.వి. పట్టభిరామ్ గారు ఇక లేరన్న వార్త బాధాకరం.
ఆయన తన ఇంద్రజాలంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. హిప్నాటిజం ద్వారా ఎందరో జీవితాలకు మలుపు తిప్పారు. ఎందరో ఆత్మన్యూనతతో బాధపడే విద్యార్థులకు ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని అందించారు. ఆయన మాటల్లో ఓ శక్తి ఉండేది – ఎవరినైనా ప్రభావితం చేసే శక్తి.
చిన్నప్పుడు మా గోదావరిఖని కల్చరల్ క్లబ్లో ఆయన చేసిన ఇంద్రజాల ప్రదర్శన ఇప్పటికీ జ్ఞాపకంగా ఉంది. గంటకు పైగా చేసి చూపిన ఆయన ప్రదర్శనకు మేమంతా మంత్రముగ్ధులం అయ్యాము. తర్వాత నేను కాలేజీలో ఉండగా గుంటూరులో ఆయన హిప్నాటిజం షో చూశాను – నిజంగా అసాధారణం. ఆయన పుస్తకాలు చదివాను, వ్యక్తిత్వ వికాసం కోసం విడుదల చేసిన క్యాసెట్లు విన్నాను. ఈ విధంగా ఆయన ప్రభావం నా జీవితంలో ఎక్కడో ఒక చోట ఉండకమానదు.
ఒక తెలుగు మహనీయుడు ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయాడు. ఆయన్ను వ్యక్తిగా చూసిన, విన్న, చదివిన ప్రతీ ఒక్కరూ ఈ లోటును అనుభవిస్తారు.
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను.
🙏 ఓం శాంతిః 🙏
#BVపట్టాభిరామ్#తెలుగు#శ్రద్ధాంజలి#PersonalityDevelopment#HypnosisMaster#TeluguIcon#MagicForGood#StudentCounsellor#RIPBVPattabhiram
I have no qualms breaking down costs of each competitive deck in every format if it would help explain easier point of entry gets people playing and that is what matters #magicforgood
For those Harry Potter lover's you need to go here! @magicforgood
was amazing. They are some remarkable, caring people doing some amazing work! I had joyful tears hearing their story and for the patience and kindness they showed my kids
Magic for good? I think yes! 36 volunteers created a beautiful replica of Hogwarts. All donations go towards helping others and hundreds of hours have been put into creating this amazing experience! @jk_rowling would be proud! #magicforgood@magicforgood
Just found out that a Harry Potter Hogwarts tour (@magicforgood) is opening up in Minnetonka this weekend! I got so excited because I’ll be back home when the event is but then I found out that it’s sold out 😔 anyone got any extra tickets??