Filter
Exclude
Time range
-
Near
గొంతు విప్పు.. పిడికిలెత్తు .. పోదాం పదక్కో.. మనం పోదాం పదక్కా.. పేదల బతుకులు ఎట్ల మారేనో చూసొద్దాం పదక్కా.. మూసీ నది డెవలప్ మెంట్ పేరుతో సర్కారు చేస్తున్న పనిపై అదిరిపోయే పాట.. #MusiRiverFront #musicdevelopment #gandhisarovar #RevanthReddy
1
2
39
Noise of the Waterfall 💦 Powerful, continuous sound of a natural waterfall cascading over rocks. Includes rushing water, splashing, and ambient river textures. 🏔️ Take a listen 🎧 buff.ly/rRmFVjg #musicdevelopment #gamemusiccomposer #gamingmusic #indiegamemusic
3
134
Racing Driving Drift Music 🚗 🎵 This background music is perfect for racing genre games., especially for adrenaline-filled drift scenes. 💨 Check it out below 👇 buff.ly/S3nWAhh #music #musicgame #indiegamesoundtrack #musicdevelopment #gamemusiccomposer
3
122
గ్లోబల్ సిటీ హైదరాబాద్‌కు మచ్చగా మారిన మూసీ రూపురేఖలను మార్చడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయంపై, ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నారు. ఇది కేవలం నది ప్రక్షాళన కాదు.. తెలంగాణ ఆదాయాన్ని రెట్టింపు చేసే సరికొత్త ఎకనామిక్ గ్రోత్ ఇంజిన్ అని వారు గురించకపోవడం వారి అజ్ఞానానికి నిదర్శనం!.. @revanth_anumula #HyderabadGlobalCity #RevanthVision #MusiGrowth #MusiLegacy #TelanganaPride #HyderabadHeritage #Musicdevelopment #Telanganaprogress #Strongertelangana #Prajaprabhutvam #Telanganarising
2
25
39
655
భువనగిరి పెద్దరావులపల్లిలో మూసీ కాలుష్యం వల్ల దెబ్బతిన్న పంటలను, ప్రజల ఆరోగ్య సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించాం. విషపూరితమైన మూసీని పునరుజ్జీవింపజేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రజా ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉంది. భవిష్యత్ తరాల బాగు కోసం ప్రభుత్వం చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమానికి అందరం కలిసికట్టుగా మద్దతు ఇద్దాం.. శ్రవణ్ రెడ్డి గారు సోషల్ మీడియా ఇన్ చార్జ్, భువనగిరి. #MusiLegacy #TelanganaPride #HyderabadHeritage #Musicdevelopment #Telanganaprogress #Strongertelangana #Prajaprabhutvam #Telanganarising
11
29
47
950
మూసి నది కాలుష్యం వల్ల భువనగిరి నుంచి వాడపల్లి వరకు పరివాహక ప్రాంతాల్లో ప్రజలు తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాలుష్య నీటితో పండే పంటలు, ఆరోగ్య సమస్యలు నల్గొండ ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తున్నాయి. ఆ ప్రాంతంలో పండించిన పంటలు తింటే వాటి వల్ల వచ్చే సమస్యలు అనంతము. వాళ్ళను కాపాడాల్సిన కాపాడాల్సిన బాధ్యత మనపై లేదా? శ్రీ రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రివర్యులు. @revanth_anumula #Cleanmusi #Musiriverrevival #Futureofmusi #Musicdevelopment #PrajaPrabhutvam #TelanganaRising
1
16
24
344
నాడు.. మూసీ నది హైదరాబాద్‌ నగర సాగు, తాగునీటి అవసరాలను తీర్చింది. భాగ్య‌న‌గ‌రానికి త‌ల‌మానికంగా కొన‌సాగింది.. కానీ నేడు కాలుష్య కోర‌ల్లో చిక్కి శ‌ల్య‌మైంది..ఈ న‌దికి పున‌ర్ వైభ‌వం తెచ్చేందుకు గౌర‌వ సీఎం రేవంత్‌ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రజా ప్ర‌భుత్వం కంక‌ణం క‌ట్టుకున్న‌ది. మూసీ రిజువనేషన్‌ అండ్‌ రివర్‌ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌లో భాగంగా ప్ర‌జా ప్రభుత్వం సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసింది. మూసీని ప్ర‌క్షాళించి.. జ‌ల‌జ‌ల‌హే హైద‌రాబాద్ అనేలా విశ్వ‌న‌గ‌రంగా తీర్చిదిద్దేందుకు ప్ర‌జా ప్ర‌భుత్వం వ‌డివ‌డిగా అడుగులు వేస్తోంది. #Cmrevanthreddy #PrajaPrabhutvam #TelanganaRising #Musicdevelopment #Telanganagovernment #Futureofmusi #MusiRiver
2
17
46
789
మూసీ కాదు బ్యూటిఫికేషన్ కాదు లూటిఫికేషన్ అంటూ కొంతమంది తెలివితేటలు అన్ని ప్రయోగించి ప్రభుత్వం మీద బురద జల్లుతున్నారు. గాంధీ విగ్రహానికి రూ.5,000 కోట్లు ఖర్చు పెడుతున్నామని అపోహలు సృష్టిస్తున్నారు. వాస్తవానికి గాంధీ విగ్రహానికి అయ్యే ఖర్చు సుమారు రూ.70 కోట్లు మాత్రమే. బీఆర్ఎస్ హయాంలో రూ. 200 కోట్లు ఖర్చుపెట్టి అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దానికి మేము ఎప్పుడూ అడ్డు చెప్పలేదు. ఎందుకంటే ఈ సమాజానికి అంబేద్కర్ గారు, గాంధీ గారి ఐడియాలజీ కావాలి. యావత్ ప్రపంచంలో శాంతి ద్వారా ఒక యుద్ధాన్ని గెలవచ్చని నిరూపించిన మహనీయుడు మహాత్మా గాంధీ గారు మాత్రమే.. శ్రీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రివర్యులు Anumula Revanth Reddy #TelanganaGovernment #MusiRiver #musibeautification #musiriverrevival #futureofmusi #musicdevelopment #PrajaPrabhutvam #TelanganaRising
2
29
52
955
మూసీలో పేరుకుపోయిన మురికిని నేడు మనం చూస్తున్నాం.. ఎవరైనా కోరుకుని అక్కడ నివసించాలనుకుంటారా? వర్షాలు, వరదలు వచ్చినప్పుడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరిగెత్తాల్సిన పరిస్థితి ఉంది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాలకు అనుగుణంగా మూసీని ప్రక్షాళన చేయాలనుకుంటున్నాం. ఇలాంటి మహా కార్యానికి అడ్డుతగలడం భవిష్యత్ తరాలకు మంచిది కాదు.  శ్రీ రేవంత్ రెడ్డి గారు  ముఖ్యమంత్రివర్యులు. @revanth_anumula #CleanMusi #MusiRiverRevival #FutureOfMusi #Musicdevelopment #Prajaprabhutvam #Telanganarising
4
21
37
620
1908లో ఈసా, మూసీ నదులు ఉప్పొంగి భారీ వరదలు సంభవించిన తర్వాత, వరద నియంత్రణ కోసం ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సలహాతో నిజాం హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ రిజర్వాయర్లను నిర్మించారు. నాడే నిజాం హైదరాబాద్‌ను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసి గొప్ప వారసత్వ నగరంగా తీర్చిదిద్దారు. శ్రీ రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రివర్యులు. @revanth_anumula #MusiLegacy #TelanganaPride #HyderabadHeritage #Musicdevelopment #Telanganaprogress #Strongertelangana #Prajaprabhutvam #Telanganarising
1
21
40
673
1994 నుంచి 2023 వరకు రాష్ట్రంలో వేరు వేరు ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఇన్నేళ్లలో ఆయా ప్రభుత్వాలు రాష్ట్రాభివృద్ధి కోసం అనేక పాలసీలు తీసుకువచ్చాయి. అయితే ఎన్నికల వరకే రాజకీయాలు అనేది నా అభిప్రాయం. ఆ ప్రభుత్వాలు అమలు చేసిన మంచి పాలసీలను మా ప్రభుత్వంలోనూ అమలు చేస్తున్నాం. మారుతున్న కాలానికి, పరిస్థితులకు అనుగుణంగా ఆ పాలసీలను అత్యుత్తమంగా తీర్చిదిద్దుతున్నాం.. శ్రీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రివర్యులు @revanth_anumula #Musicdevelopment #Cleanlakes #Environmentfirst #TelanganaProgress #StrongerTelangana #Prajaprabhutvam #Telanganarising
1
20
27
451
పర్యావరణ మార్పులను పరిగణనలోకి తీసుకోవద్దా? నేను ఎవరినీ విమర్శించాలనుకోవడం లేదు కానీ విజ్ఞప్తి చేయదలచుకున్నా. కేంద్రంలో 12 ఏళ్లు, రాష్ట్రంలో 10 ఏళ్లు అధికారంలో ఉన్న వారు మూసీ ప్రక్షాళన ఎందుకు చేయలేదు? ఇప్పుడు ఎందుకు అభ్యంతరం చెబుతున్నారు? అభివృద్ధిని అడ్డుకోవడం సమస్యకు పరిష్కారం కాదు. సూచనలు, సలహాలు స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. శ్రీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రివర్యులు. @revanth_anumula #Musicdevelopment #CleanLakes #EnvironmentFirst #PrajaPrabhutvam #TelanganaRising
4
17
22
302
గాంధీజీకి నివాళి అంటే విగ్రహం పెట్టడం కాదు.. ఇంటర్ విద్యార్థి దు:ఖం చూస్తే.. #gandhisarovar #MusiRejuvenation #musicdevelopment #musiriver
1
43
Soundscapes from the BackRooms 😳 Immersive, high-fidelity soundscapes inspired by the eerie stillness of Backrooms, liminal spaces, and abandoned architecture. Quiet but speaks volumes...🔊 gamedevmarket.net/asset/non-… #gameaudio #gamemusic #soundtrack #music #musicgame #indiegamesoundtrack #musicdevelopment #gamingmusic
1
105
PMG Deepens South America Operations Local partnerships grow PMG strengthens its presence. ✅ Easier artist integration ✅ Streamlined content review ✅ Growing local content share 🌐 playpushgroup.com #PMG #PMGMusic #PlayPush #PMGGlobal #SouthAmerica #MusicDevelopment
6
10
1,540
Angry Metal Music Pack 🎼 🎸 Take out your stress and riff with this emotionally charged music pack. Get you rock on below 🤘 gamedevmarket.net/asset/angr… #gameaudio #gamemusic #soundtrack #music #musicgame #indiegamesoundtrack #musicdevelopment #gamingmusic
2
141
PMG South America Operations Go Live ✅ Regional partnerships underway ✅ Music content consolidation ✅ Steady operational rollout Building a bridge to global music exposure 🌐 playpushgroup.com #PMG #PMGMusic #PlayPush #PMGGlobal #SouthAmerica #MusicDevelopment #AIMusic
10
18
3,031
TMG Connects Opportunities with Music, Amplifies Value with Its Platform Great works often get lost in the digital noise. ✅ Data-driven global exposure ✅ Simple tasks to earn income ✅ Multi-market reach for creators #TMG #TMGMusic #TMGGlobal #MusicDevelopment
12
1
24
853
Digital Rebellion 🤖 Digital Rebellion ignites a pulse of futuristic defiance and cyber-fueled energy. The track fuses sharp electronic beats with distorted synth waves, creating an atmosphere charged with resistance and digital freedom. The revolution starts here. 💪 gamedevmarket.net/asset/digi… #indiegamesoundtrack #musicdevelopment #gamingmusic
1
152
8 Bit Music Pack 🎵 This is an 8 bit game music pack that you can use in your game. The songs created do you can use in a game situation. 🕹️ gamedevmarket.net/asset/8-bi… #gameaudio #gamemusic #soundtrack #music #musicgame #indiegamesoundtrack #musicdevelopment #gamingmusic
1
2
136