నిగ నిగ లాడే నిప్పులాంటి,
నీకారసైన కళ్ళు,
నిలువెత్తు ధైర్యం,
కొలవుండె వాకిళ్ళు,
పది పదుల గ్రామాలు,
తిరిగొచ్చిన కాళ్ళు,
చెడుని చెదించే,
పదునెక్కిన శూలాలు
Newsongloading
@Anjalireddy29 @FAR_in_X @katthiteesukora
@Physics_T_ech @Prudvireddy07 @Vjsm13725MDJ
@Serien57 @YSJFanGirl