శ్రీకాకుళం జిల్లా : ఆమదాలవలస నియోజకవర్గం బూర్జ మండలం..
లక్కుపురం గ్రామంలో ఉపాధి హామీ వేతనదారులు పనులు కల్పించలేదని ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టారు.. రెండు వారాలు మాత్రమే పని కల్పించారని ఉపాధి హామీ తప్ప మరి ఏ ఇతర ఆధారం లేదని వాపోయారు.. సంబంధిత అధికారులు చొరవ తీసుకొని ఉపాధి హామీ పనులు కల్పించాలని కోరారు. లక్కుపురం గ్రామ వేతనదారులు పెద్ద ఎత్తున పాల్గొని ఉపాధి హామీ పని కల్పించాలని నినాదాలు చేశారు..
#employmentguarantee #LabourFiles #labourwork #NoMoneyForLabours #Latest_News #chotanews