Filter
Exclude
Time range
-
Near
లేటెస్ట్ టెక్నాలజీని అర్థం చేసుకొని, దాన్ని సమర్థవంతంగా వినియోగించడంలో ముందంజలో ఉంది APEPDCL. భీమవరం పట్టణంలో డ్రోన్ సాంకేతికతతో, ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ లైన్ పనులను వేగంగా పూర్తి చేశారు. ఇది సురక్షితమైనది, సమర్థవంతమైనది మరియు భవిష్యత్ విద్యుత్ సేవల దిశగా ఒక ముందడుగు. #APEPDCL #Bhimavaram #DroneTechnology #LatestTechnology #PowerLineWorks #ElectricityServices #SmartWork #Innovation #SafeOperations #FutureTechnology #AndhraPradesh #PowerSector #TechInPower #DigitalTransformation #PublicService
2
5
312