పర్యావరణానికి ముప్పుగా మారిన ప్లాస్టిక్ కాలుష్యానికి ఆస్ట్రేలియాకు చెందిన భారతీయ సంతతి విద్యార్థిని ఏంజెలీనా అరోరా ఒక అద్భుతమైన పరిష్కారాన్ని కనుగొన్నారు.