బేతంచర్ల బూడిదమూటల్లో ఆదిమానవుడి చరిత్ర, ఈ బూడిద భారతదేశ రాతియుగ చరిత్ర దిశనే మార్చేసిందా? - BBC...
దాదాపు 60 వేల ఏళ్ల క్రితం మనిషి ఆఫ్రికా నుంచి భారత్ వచ్చాడని శాస్త్రవేత్తలు వేసిన అంచనాను జ్వాలాపురం సవాల్ చేసింది. 74 వేల ఏళ్ల క్రితమే మనిషి ఇక్కడ సంచరించాడు అనే కొత్త ప్రతిపాదన ముందుకు తెచ్చింది.
bbc.com