CEDED: 2022 లో
#RRR చిత్రం 50 కోట్లు షేర్ సాధించి సంచలనం సృష్టించింది. ఆ తర్వాత, అప్పటి నుంచి ఇప్పటి దాకా విడుదలైన, అంటే ఈ 4 ఏళ్ల లో కేవలం రెండు సినిమాలు మాత్రమే 30 కోట్లు షేర్ సాధించాయి.
1.
#Devara
2.
#Pushpa2
మిగిలిన కొన్ని సినిమా లు 20 కోట్లు దగ్గరే ఆగిపోయాయి.
కొన్ని 15 కోట్లు దగ్గరే ఆగిపోయాయి.
20 కోట్లు షేర్ అనేది పెద్ద టాస్క్.
బిజినెస్ లు చేసే వాళ్ళు జాగ్రత్త గా చేసుకోండి.