Filter
Exclude
Time range
-
Near
గాదె సాయికృష్ణ మరణంలో మొదటి ముద్దాయి నారా లోకేశ్. ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని సృష్టించిన రోజే.. రెడ్ బుక్ పాలన చేస్తామని ప్రకటించిన రోజే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ వెళ్లిపోయింది. - జడ శ్రవణ్‌ #NaraLokeshRedBook #RedBookRuling
13
136
610
10,777
అరటి పంటకి #SaveAPFarmers నిప్పు 🔥 పెట్టడమేంట్రా జనసున్నాల్లారా ఒక కుటుంబానికి జీవనోపాధిని మింగేశారుగా రెడ్ బుక్ 📕 రాజ్యాంగ మహిమా లేక యువ గరళ ప్రభావమా #RedBookRuling
1
2
36
వార్త రాసినందుకు విలేఖరిని కొడతారా? ఆ వార్తలో ఏదైనా తప్పు ఉంటే నిజమేంటో చూపించి కౌంటరు వార్త రాయమని అడగాలి అంతేగానీ ఇలా చేయి చేసుకుంటారా #RedBookRuling #APCrimes #APFreedom
4
11
116
ఆహా..! #స్వయంసంపదసృష్టి లో #APSANDMafia ఫుల్ బిజీ 😎 “దయాశీల కూటమి” ప్రభువులు ఆంధ్రా ఇసుకను తెలంగాణాకు కూడా విరాళంగా ఇస్తున్నారా? సెప్టెంబర్ 12 నుంచి అక్టోబర్ 23 వరకే 2071 మెట్రిక్ టన్నుల ఇసుక రాష్ట్రం బయటకు పంపించారా? ఇది స్వచ్ఛపాలనా? లేక Acceptable Level Of Corruption? #SandScam #RedBookRuling #SaveAPResources
2
128
తూర్పు గోదావరి జిల్లాలో “స్వయం సంపద సృష్టి” 🤦‍♂️ 1⃣ జూదాల జోరు – వ్యభిచార హోరు  కార్డు గేమ్స్, సీక్రెట్ బెట్టింగ్ హౌస్‌లు బాగా నడుస్తున్నాయంట! 2⃣ కాకినాడ, రాజమండ్రి, తుని, అమలాపురం…  నగరాలే కాదు — మండల కేంద్రాల్లోనూ అపార్ట్‌మెంట్‌లలో ఆర్గనైజ్డ్ రాకెట్‌లు అంట! 3⃣ అన్నీ హైటెక్ — ఆన్లైన్ బుకింగ్, డిజిటల్ పేమెంట్స్  ఇళ్లలోనే సెట్ చేసి “ఆన్‌లైన్ మ్యాపింగ్”తో సెక్యూర్ బుకింగ్స్ చేస్తున్నారట! ఇది అభివృద్ధి కాదు… నిర్లక్ష్య రాజకీయం పొందుపరిచిన నేర ఆర్థిక వ్యవస్థ. #RedBookRuling #PublicSafetyFailed
3
9
376
తూర్పు గోదావరి జిల్లాలో స్వయంసంపదసృష్టి 1⃣ జూదాల జోరు, వ్యభిచార హోరు అంట ♠️♣️♥️♦️ 2⃣ కాకినాడ, రాజమండ్రి, తుని, అమలాపురంతో పాటు మండల కేంద్రాల్లో కూడా అపార్టుమెంట్లలో వ్యభిచారం అంట 3⃣ ఆన్లైనులోనే బుకింగ్ అంట (అంతా హైటెక్) #RedBookRuling
1
105
💰💰స్వయం సంపద సృష్టిలో #APLiquorMafia బిజీ బిజీ💰💰 🔥టీడీపీ నాయకుడు సురేంద్ర నాయుడి (ఈ వార్తలోనే రాశారు) ఆంధ్ర వైన్స్ షాపులో నకిలీ మద్యం అంట. 🔥కోటి 75 లక్షల రూపాయల విలువైన అక్రమ మద్యం స్వాధీనం అంట 🔥ఒక బెల్టు షాపు నిర్వాహకుడిని కూడా అరెస్ట్ చేసారంట దొరికినదే ఇంత ఉంటే పట్టుబడనిది ఇంకెంత ఉందో??? #AcceptableLevelOfCorruption #RedBookRuling
1
3
74
చెత్త పన్ను తీసితిరి చెత్త తీయుట మరచితిరి కూటమి కుటుంబ రెడ్ బుక్ పాలనలో సృష్టించబడుతున్న సంపద ఇదేనా #APSanitation #RedBookRuling
4
4
205
మేల్కొనాల్సింది రైతులు కాదు, కూటమి కుటుంబ రెడ్ బుక్ పాలకులు. #RedBookRuling దయతో, స్వయం సంపద సృష్టిలో #APMattiMafia #APGravelMafia బిజీ బిజీ #AcceptableLevelOfCorruption
1
34
🚨 #APLandMafia 🚨 అనంతపురం ములకలేడు చెరువును అక్రమంగా చెరిపేసి రియల్ ఎస్టేట్ ప్లాట్లుగా మారుస్తున్నారు. ప్రజలకోసం ఉన్న నీటి వనరులను కొందరు దోచుకుంటే ప్రభుత్వం ఎందుకు మౌనం? #APRealMafia #RedBookRuling #PawanKalyanMissing #AcceptableLevelofCorruption
2
81
30 కిలోల టమాటా బాక్సు 200 రూపాయలా ? #SaveAPFarmers విదేశాలకు విమానాల్లో కూరగాయలు పంపించేలా చేస్తానన్న @ncbn ఇంకా చేయలేదా? @JaiTDP @JanaSenaParty #RedBookRuling
1
3
60
ఎవడైనా పరీక్షకు వెళ్లేప్పుడు పెన్నులు పెన్సిళ్లు పట్టుకెళతాడు, వీడేంటీ, కత్తులు పట్టుకెళ్ళాడంట? #APCrimes ఎన్ని ఎక్కువ కేసులు పెట్టించుకుంటే అంత పెద్ద నామినేటెడ్ పదవిస్తా అంటూ రెడ్ బుక్ పట్టుకుతిరిగిన రెడ్ బుక్ రాజ్యాంగ మహిమేనా #RedBookRuling
1
4
193
🔴 జగన్మోహన్ రెడ్డి పాలనలో పక్క రాష్ట్రాలకెళ్లి ఉద్యోగాలు చేసుకోవాల్సివస్తుందని ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు కూటమి కుటుంబ #RedBookRuling లో ఏం పరిస్థితి? 👉 ఆఖరికి కూలీ పనుల కోసం కూడా మన అక్కా చెల్లెళ్ళు పక్క రాష్ట్రాలకు వెళ్ళాల్సివస్తోంది. 📰 వీళ్ళు పక్క రాష్ట్రాలకు వెళ్ళారని రాసింది మన ఆంధ్రజ్యోతి వారే సుమీ. #APUnemployment #RedBookRuling #TDPJSP
2
9
167
జగన్మోహన్ రెడ్డి పాలనలో పక్క రాష్ట్రాలకెళ్లి ఉద్యోగాలు చేసుకోవాల్సివస్తుందని ప్రచారం చేశారు. ఇప్పుడు చూడండి, ఈ కూటమి కుటుంబ రెడ్ బుక్ పాలనలో ఆఖరికి చిన్న చిన్న పనులు కూడా లేక మన అక్క చెల్లెళ్ళు పక్క రాష్ట్రాలకు వెళ్లాల్సివస్తుంది . వీళ్ళు పక్క రాష్ట్రాలకు వెళ్లారని రాసింది మన ఆంధ్రజ్యోతి వారే సుమీ #RedBookRuling #APUnemployment
1
6
5
192
రోజుకు 1500 టన్నుల టమాటా వచ్చేదంట ఇప్పుడు కేవలం 90 టన్నులు మాత్రమే వస్తుందంట అయినా సరే రేటు 80% పడిపోయిందంట మార్కెట్టుకు వచ్చే పంట తగ్గిందంట అయినా ధర భారీగా పతనం అయ్యిందంట #SaveAPFarmers ఆర్థికశాస్త్రం చెప్పేది - సప్లై తగ్గినప్పుడు ధర పెరుగుతుంది కూటమి కుటుంబ రెడ్ బుక్ పాలనలో ఆర్ధిక శాస్త్రాలకు కొత్త అర్ధాలు ఉంటాయేమో #RedBookRuling
2
3
66
రెడ్ బుక్ పాలనలో సృషించబడుతున్న సంపద ఇదేనా పంచాయితీ రాజ్ శాఖా మంత్రి @PawanKalyan ఏమి చేస్తున్నాడు? #APSanitation #RedBookRuling
1
100
రెడ్ బుక్ పాలనలో సృషించబడుతున్న సంపద ఇదేనా పంచాయితీ రాజ్ శాఖా మంత్రి @PawanKalyan ఏమి చేస్తున్నాడు ? #APSanitation #RedBookRuling
2
4
182