Filter
Exclude
Time range
-
Near
ఆర్టీసీపై మళ్లీ కుట్రలు విలీనం లేదు.. పీఆర్సీ లేదు ఆర్టీసీకి ప్రభుత్వం మళ్లీ షాక్‌..? #RTCStrike #TelanganaRTC #RevanthReddy #RTCEmployees #TelanganaPolitics #BreakingNews #PoliticalAnalysis #RTCNews #IndiaNews #trendingnews #SaveRTC #RTCEmployees #PublicTransport #RTCNews #TelanganaNews #HyderabadNews #RTCStrike2026 #RTCUnion #WorkersRights
1
26
🚨 ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి — ఇది ఆత్మహత్య కాదు, ప్రభుత్వ హత్య! నర్సంపేట డిపో డ్రైవర్ శంకర్ గౌడ్, కార్మికుల సమస్యలు పట్టించుకోని ప్రభుత్వ నిర్లక్ష్యానికి బలయ్యాడు. 40 రోజుల ముందే నోటీసు ఇచ్చినా స్పందించలేదు. చివరకు మనస్థాపంతో ఆత్మహత్యాయత్నం చేసి ప్రాణాలు కోల్పోయాడు. ఇది స్పష్టంగా ప్రభుత్వ వైఫల్యం! ఎన్నికల హామీలు ఎక్కడ? కార్మికుల జీవితం అంటే విలువ లేదా? శంకర్ గౌడ్ మరణానికి బాధ్యులు ఎవరు? ప్రభుత్వం సమాధానం చెప్పాలి! @INCTelangana @revanth_anumula @TelanganaCMO @Ponnam_INC ✊ కుటుంబానికి న్యాయం చేయాలి ✊ బాధ్యులపై కేసులు పెట్టాలి ✊ ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు వెంటనే అమలు చేయాలి ఇక మౌనం కాదు — పోరాటమే మార్గం! #RTCStrike #JusticeForShankarGoud #SaveRTC #TelanganaPolitics
3
7
19
2,351
CPI Round Table Meeting on Save RTC at Makhdoom Bhavan, Hyderabad #SaveRTC #TGRTC #CPI #cpi #cpitelangana
4
123
ఈనెల 26 నుండి 'సేవ్ ఆర్టీసీ' పేరుతో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు #SaveRTC #ChadaVenkataReddy #Protests #NTVNews #NTVTelugu ntvtelugu.com/news/this-mont…

4
501
గమ్యాన్ని చేరేందుకు ఆర్.టి.సి బస్సులో ప్రయాణం అత్యంత సురక్షితం... " ఆర్.టి.సి బస్సులో ప్రయాణం మనందరి బాధ్యత " #TelanganaRTC #SaveRTC
2
13
187
My memories with my friends in rtc bus 😂 #tsrtc @TSRTCHQ @tsrtcmdoffice #savertc #increasertcbusses @KTRTRS #HappyFriendshipDay @SiddharthaRedde @Saikris82159729 @sathurianil0716
Tag the #Friends with whom you had precious memories while traveling in #TSRTC Buses #friendship #FriendshipDay2022
2
3
సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో RTC JAC ఆధ్వర్యంలో ఆర్టీసీ రక్షణ - ఆర్టీసీ కార్మికుల హక్కుల పరిరక్షణ సదస్సుకి @AAPTELANGANA మద్దతు ఇవ్వడం జరిగింది #savertc @ArvindKejriwal @attorneybharti @TelanganaCMO @SajjanarVC #kcr @KTRTRS @Govardhan_MLA
1
13
15
#savertc RTC బస్ లో ప్రయాణించి సంస్థ అభివృద్ధికి మన వంతుగా కృషి చేద్దాం RTC ప్రయాణం సురక్షితం. @tsrtcmdoffice @bandisanjay_bjp @RaghunandanraoM
2
1
14
మన తెలంగాణ- మన ఆర్టీసీ ఆర్టీసీ ప్రయాణం సురక్షితం- సుఖమయం #preferrtc #savertc @TSRTCHQ @tsrtcmdoffice @Govardhan_MLA
1
11
విద్య , వైద్యం మరియూ ప్రజా రవాణా ...లాభ నష్టాలకు అతీతంగా ప్రభుత్వమె నడపాలి. Rtc ప్రైవేటు పరం చేస్తే సామాన్యులకు ప్రయాణం భారం. #KCRFailedTelangana #savertc
1
8
13
విద్య , వైద్యం మరియూ ప్రజా రవాణా ...లాభ నష్టాలకు అతీతంగా ప్రభుత్వమె నడపాలి. Rtc ప్రైవేటు పరం చేస్తే సామాన్యులకు ప్రయాణం భారం. #KCRFailedTelangana #savertc
2
3
రోజు రోజుకూ రద్దీ పెరుగుతుంటే,సేవలు విస్తరించాల్సింది పోయి ప్రైవేట్ వ్యక్తులకు కొమ్ముకాస్తు ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. ప్రభుత్వం ఉన్నది ప్రజలకు సేవ చేయడానికి.పైసలు జమ చేయడానికి కాదు.. #SaveRTC #TSRTC
6
Proud to be a part in save RTC @tsrtcmdoffice @Savertc
39
Advertisement in bus stops And in many more ways we can save our rtc without privatisation #savetsrtc #savertc @KTRTRS @tsrtcmdoffice @TelanganaCMO
2
మేడం ప్రయాణికులు ఫిదా అవుతున్నారేమో కానీ RTC కార్మికుల కుటుంబాలు మాత్రం ప్రతిరోజు నిద్రలేని రోజులు గడుపుతున్నారు. ఎప్పుడు ఈ ప్రభుత్వం RTC ని ప్రయివేట్ పరం చేస్తుందో అని 😔 #SaveRtc
1
2
2
#TSRTC సంస్థ చరిత్రలోనే తొలిసారి అంట 15 తారీఖు వరకు జీతాలు రాకపోవడం! దేశానికే దిక్సూచి 🙏 #SaveRTC #TSGovtFailedInTelangana
1
1
@saveRtc @savepublicproperty
1
1
ఆర్టీసీ ని కాపాడండి #saveRtc
3
4
TSRTC 🚍తెలంగాణ ఉద్యమంలో ముందు ఉండీ రెండు నెలలు పైగా జీతాలు లేక జై తెలంగాణ అంటూ ముందు నడిపించిన ఆర్టీసీ కార్మికులు. ఇప్పుడు జితభత్యాలు అందలేని పరిస్థితుల్లో ఉన్నారు,దాదాపుగా ఈరోజు 12/10/2020 వరకు కూడా జీతభత్యాలు అందలేదు.వారికి జీతభత్యాలు అందేల చేయగలరు🙏#SaveRTC @chmallareddyMLA
2
5