‘‘రాత్రివేళ మహిళలను సీక్రెట్‌గా వీడియో తీసి ఆన్లైన్లో అమ్ముకుంటున్నారు’’ - బీబీసీ ఇన్వెస్టిగేషన్...
మాంచెస్టర్‌లో తీసిన చాలా వీడియోల్లో క్లబ్బుల మధ్య నడుస్తున్న మహిళలు, ఫుట్‌పాత్ అంచున మహిళలు కూర్చున్న దృశ్యాలు ఉంటాయి. వారు దుస్తులు సర్దుకుంటున్నప్పుడు లేదా స్కర్ట్‌లను కిందికి లాగుతున్నప్పుడు...
bbc.com