Filter
Exclude
Time range
-
Near
తెలుగుజాతి నష్టపోకూడదంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వమే మళ్లీ మళ్లీ రావాలని తెలుగుదేశం పార్టీ రాజకీయ తీర్మానాన్ని మహానాడు వేదికగా ప్రవేశపెట్టింది. గుజరాత్ అభివృద్ధి నమూనా సాధించాలంటే గొడ్డలిపార్టీని ఆపాలని స్పష్టం చేసింది. ఐదేళ్ల వైసీపీ విధ్వంస పరిపాలనతో...యావత్తు తెలుగు జాతి సర్వం కోల్పోయిందని వెల్లడించింది. #EtvApNews #TDP #Mahanadu2026 #ChandrababuNaidu #AndhraPradesh #TeluguPolitics #CoalitionGovernment #APPolitics #PoliticalNews #BreakingNews #GujaratModel #2029Elections #TDPResolution #DevelopmentPolitics #IndianPolitics #OppositionAttack
4
14
291
28 May 2025
💛 From Diviseema to Delhi, from 1982 to 2047 — our journey is powered by people, principles, and pride. At #Mahanadu2025, @ncbn Garu reignited our core resolution: 👉 Zero Poverty Forever 👉 Quality Life for Every Telugu Family 👉 Global Telugu Identity by 2047 With Anna NTR’s legacy as our witness, we move forward to make every Telugu heart proud. Let’s write the next chapter. Together. 🙏 #NaTeluguKutumbam #JaiTDP #TDPResolution #Mahanadu2025 #Vision2047 #CBNLeadership
పార్టీ సిద్దాంతాల్లో నూతనత్వాన్ని తెచ్చేందుకు తీసుకొచ్చిన "నా తెలుగు కుటుంబం" 6 సూత్రాలు గేమ్ చేంజర్ అవుతాయి. ఎన్టీఆర్ ఆశీస్సులు మనకు ఉన్నాయి. తెలుగుజాతి 2047 నాటికి ప్రపంచంలోనే నెంబర్ వన్ అవుతుంది. #NTRLivesOn #Mahanadu2025 #నాతెలుగుకుటుంబం #NaTeluguKutumbam #TeluguDesamParty #ChandrababuNaidu #AndhraPradesh
1
6
259