#interexams#TGInter#ScheduleChange
ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పు
మార్చి 3న జరగాల్సిన సెకండియర్ పరీక్షలు మార్చి 4న నిర్వహణ
మార్చి 3న జరగాల్సిన మ్యాథ్స్ పేపర్ 2 మార్చి 4న నిర్వహణ
మార్చి 3 నాటి బోటనీ, పొలిటకల్ సైన్స్ పేపర్లు మార్చి 4న నిర్వహణ
మార్చి 3న హోలీ సెలవు వల్ల పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పు
మిగతా పరీక్షలు యథాతథంగా ఉంటాయన్న ఇంటర్ బోర్డు
ఇంటర్ పరీక్షల షెడ్యూల్ రిలీజ్
🔸2026 ఫిబ్రవరి 25వ తేదీ నుంచి మార్చి 18వ తేదీ వరకు ఫస్ట్, సెకండ్ ఇయర్ పరీక్షలు.
🔸ఫిబ్రవరి 2 నుంచి 21 వరకు రోజుకు 2 సెషన్స్ (9AM - 12PM, 2PM-5PM) చొప్పున ప్రాక్టికల్స్.
#TGInter#Telangana