aguea asia
Filter
Retweets
Media
Videos
News
Verified
Native videos
Replies
Links
Images
Safe
Quotes
Pro videos
Exclude
Retweets
Media
Videos
News
Verified
Native videos
Replies
Links
Images
Safe
Quotes
Pro videos
Time range
-
Near
Users
Tweets
Boora Narsaiah Goud
@NarsaiahBoora
Jan 30
అందరికీ నమస్కారం 🙏 మంత్రిగారి తాజా స్టేట్‌మెంట్ చూశారా? HILT పాలసీ – హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీ అంటూ కేవలం ₹10,000 కోట్ల పేరుతో తెచ్చిన ఈ విధానం వెనుక అసలు కథ ఇదే! ఇంగ్లీష్‌లో ఒక సామెత ఉంది — “Penny-wise, Pound-foolish” ఈ పాలసీకి అది అచ్చం సరిపోతుంది. ఈరోజు మార్కెట్ విలువ ప్రకారం ₹6 లక్షల కోట్లకు పైగా విలువైన 9,292 ఎకరాల పారిశ్రామిక భూములను కేవలం 25% SRO విలువకే ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నారంటే, దీని వెనుక ప్రభుత్వ పెద్దలు ఎన్ని లక్షల కోట్లు మింగుతున్నారో ప్రజలు ఆలోచించాలి! ఈ ₹6 లక్షల కోట్లతో ➡ తెలంగాణ రాష్ట్ర అప్పుల్లో సగం తీర్చవచ్చు ➡ పారిశ్రామిక కార్మికులకు పునర్నీర్వాసం కల్పించవచ్చు ➡ RRRలో భూములు కోల్పోతున్న రైతులకు ఒక్కొక్కరికి 500 గజాల భూమి ఇవ్వవచ్చు ➡ యావత్ తెలంగాణలో కార్పొరేట్ స్థాయి విద్య & వైద్య వ్యవస్థ నిర్మించవచ్చు కానీ ఇవన్నీ వదిలేసి, ప్రజాసంపత్తిని కొద్దిమందికి కట్టబెడుతున్న ఈ విధానాన్ని తెలంగాణ ప్రజలు ఇకనైనా గుర్తించాలి! 👉 వీరి ఆగడాలకు కలసి అడ్డుకట్ట వేయాలి 👉 రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకోవాలి ఇది విజ్ఞప్తి కాదు… బాధ్యత! ఆలోచించండి… ప్రశ్నించండి… పోరాడండి! ✊
#HILTPOLICY
#IndustrialLandScam
#TelanganaLand
#HyderabadLand
#PublicMoneyLoot
#6LakhCroreScam
#SaveTelangana
#StopLandLoot
#TelanganaPolitics
#QuestionTheGovernment
#PeopleBeforeProfit
#LandForPeople
#TSDevelopmentTruth
#CorruptionExposed
#VoiceOfTelangana
#RRRLandIssue
#IndustrialWorkers
#FarmersRights
#HyderabadTruth
#ViralVideo
@TelanganaCMO
@revanth_anumula
@BJP4Telangana
@BJP4India
@chshekharbjp
@tarunchughbjp
@sunilbansalbjp
@blsanthosh
@JPNadda
@AmitShah
@NitinNabin
@narendramodi
1:16
3
63
Load more