Juice ఐపోయింది ఇంట్లో అని ఆ packetsలో నీళ్ళు నింపమని చెప్పింది, వాళ్ళ friends దగ్గరికి వెళ్లి వీటిలో ఒక packetలో water ఉంది ఎవరికి ఐతే waterpacket వస్తుందో వాళ్ళు new year party ఇవ్వాలిఅనింది,అందరూ మా పాకెట్ లో juice ఉందని తాగేశారు,water ఉన్నాయి అంటే party ఇవ్వాల్సి వస్తుందని😂😂