Filter
Exclude
Time range
-
Near
Apr 27
Thread 🧵 మీరు తాగే నీళ్లు ఎంతవరకు సురక్షితం? సరైన వాటర్ ప్యూరిఫైయర్‌ను ఎలా ఎంచుకోవాలి? 💧🧵🤯 ఇటీవల AP లో'గులియన్ బ్యారే సిండ్రోమ్' (GBS) వంటి కేసులు నమోదు అవుతున్నాయి. కలుషిత నీరు తాగడం వల్లే ఇలాంటి ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి. అందుకే మనం తాగే నీటిపై అవగాహన పెంచుకోవడం చాలా ముఖ్యం. 1/10 #WaterPurifierGuide #TeluguHealth #LifeStyle
1
2
5
746