Filter
Exclude
Time range
-
Near
“Roads? Where we are going we don’t need roads!” 🚗💨 Okay, next in BMR is to add flying capability to my DeLorean Time Machine! As an Aerospace Engineer, I think I can easily fly this in Mixed Reality! For the flight mechanics, I am thinking of integrating a quadcopter-like system. 🕹️ What are your thoughts? Would love to hear your insights and ideas! 💡 #MRDevelopment #MixedReality #AerospaceEngineering #DeLoreanFlight #TimeMachine #MetaQuest3
5
1
23
2,585
బీఆర్ఎస్‌ పార్టీతోనే బీసీలందరికీ భరోసా 500 మందికి అండగా నిలిచిన బీసీ బంధు ఏళ్లుగా ప్రభుత్వాల ఆదరణ కరువైన మధ్య తరగతి బీసీలను కేసీఆర్ సర్కార్ అక్కున చేర్చుకుంది. బీసీ బంధు పథకం ద్వారా మీకు నేనున్నానంటూ ముందుకొచ్చింది. వెనకబడిన వర్గాలను ముందుకు తీసుకురావాలన్న బీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యాన్ని నిజామాబాద్ అర్బన్ శాసన సభ్యులు బిగాల గణేష్ గారు వంద శాతం నెరవేరుస్తున్నారు. ఇప్పటివరకు ఏకంగా 500 మందికి ఆర్థిక సాయం అందించారు. ఎమ్మెల్యే అంటే ఇలాగే ఉండాలి అనే మంచి పేరు సంపాదించుకున్నారు. కారు గుర్తుకు ఓటు వేయండి... నిజామాబాద్ నగరాభివృద్ధికి పాటుపడండి... మళ్ళీ ఆశీర్వదించండి... #brsparty #cmkcr #saarekaavalikaareraavali #ganeshbigala #mrdevelopment #bigalaonceagain #nizamabadurban #voteforcar #telanganawithkcr
2
62
నిజామాబాద్ బ్రాండ్ @ మినీ ట్యాంక్ బండ్ ప్రజలకు ఆహ్లాదం, ఆనందం, ఆరోగ్యం లక్ష్యంగా పార్కుల నిర్మాణంతో నిజామాబాద్ నగరాన్ని హరిత వనంలా తీర్చిదిద్దిన ఎమ్మెల్యే బిగాల గణేష్ గారు 22 కోట్ల రూపాయలతో బొడ్డెమ్మ చెరువుపై మినీ ట్యాంక్ బండ్‌ను హైదరాబాద్ ట్యాంక్ బండ్‌కు ధీటుగా నిర్మించటం గొప్ప విషయం పారిశుద్ధ్య వ్యవస్థను మెరుగుపరచటం మరో చెప్పుకోదగ్గ అంశం.. బిగాల గణేష్ గారి నాయకత్వంలో నిజామాబాద్ నగరం శోభాయమానంగా ఉందంటున్న ప్రజలు.... కారు గుర్తుకు ఓటు వేయండి... నిజామాబాద్ నగరాభివృద్ధికి పాటుపడండి.... మళ్లీ ఆశీర్వదించండి.... #bigalaonceagain #brsparty #saarekaavalikaareraavali #voteforcar #ganeshbigala #mrdevelopment #telanganawithkcr #nizamabadurban
4
80
11 Apr 2020
4
8
Replying to @WHungerFighters
Let us tell you a short story: In 2017, we wrote an article on LinkedIn on #AkinAdesinaFellowship via this link ➡️ linkedin.com/feed/update/urn… in 2019 we are super glad that we have the BORLAUG - ADESINA FELLOWSHIP for Africa Agropreneurs. Definately @akin_adesina is #MrDevelopment

1
1
4
I want a piece of the pie - #MrDevelopment
1