నాదెండ్ల గ్రామంలోని వినాయకుడి గుడి వద్ద #1200 (50kgs) లడ్డూలు, #50 కిలోల పులిహార, #400 లీటర్ల మజ్జిగను NV Trust ద్వారా అందించటం జరిగింది....!!
ఈ కార్యక్రమంలో భాగంగా మా ఎమ్మెల్యే
@PullaRaoP_TDP గారు ప్రసాద పంపిణీ చేయటం జరిగింది..!!
#TeamNVTrust #NVTrust #ServiceOriented