Rahul Sipligunj: పెళ్లి తర్వాత రాహుల్ సిప్లిగంజ్ జోరు.. అటు పాటలు, ఇటు సినిమాలు.. విలన్ గా ఎంట్రీ
ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ విలన్ అవతారం ఎత్తబోతున్నారు. సింగర్ గా పాపులారిటీ సాధించిన రాహుల్ సిప్లిగంజ్ నటుడిగా కూడా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు.
telugu.asianetnews.com