#PEDDI FINAL Review 🫡
పర్ఫార్మెన్స్, ఎమోషన్స్, ఎలివేషన్స్...
#PEDDI చాలా విషయాల్లో బలంగా నిలిచిన సినిమా.
ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ
#RamCharan. పెద్ది పాత్రలో ఆయన నటన, బాడీ లాంగ్వేజ్, ఎమోషనల్ సీన్స్‌లో చూపించిన తీవ్రత సినిమాకు వెన్నెముకలా నిలిచాయి.
బుచ్చిబాబు తన కథను కమర్షియల్ అంశాలతో పాటు భావోద్వేగాలకు పెద్దపీట వేస్తూ నడిపించారు. జగపతి బాబు, శివరాజ్‌కుమార్, దివ్యేందు శర్మ సహా కీలక పాత్రలు కథ ప్రయాణానికి మంచి బలం అందించాయి.
ఏ.ఆర్. రెహమాన్ సంగీతం కథకు మరింత బలం చేకూర్చగా, విజువల్స్ మరియు టెక్నికల్ విభాగం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి.
చివరికి
#PEDDI ఎమోషన్స్‌తో పాటు స్ఫూర్తినిచ్చే సినిమా గా నిలుస్తుంది.
#iDreamMedia Rating - 3/5