మేము పెద్ద హీరో - పెద్ద డైరెక్టర్ కాంబినేషన్ కోసం ట్రై చేసాము. కానీ రిజెక్ట్ చేసారు.
అందుకే బడ్జెట్ అంతా రెమ్యూనరేషన్స్ కాకుండా ప్రొడక్షన్ లో పెట్టి ₹100 కోట్లతో నాగబంధం తీసాము. OTT రైట్స్ కూడా అమ్మేశాము. సేఫ్ జోన్ లో వున్నాం.
My interview with
#Nagabandham producers Kishore Annapureddy and Nishitha Nagireddy coming up!!