Joined March 2011
54,067 Photos and videos
విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వినతులు తీసుకుని, ఆ సమస్యలు పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. #PRAJADARBAR #NaraLokeshForPeople #NaraLokesh #AndhraPradesh
1
4
14
478
#WeStandWithAnitha #YCPinsultsWomen మహిళలపై జగన్ కు గౌరవం ఉంటే తన గొడ్డలి పార్టీ నేతలు మహిళల గురించి అసభ్యంగా మాట్లాడినప్పుడు కచ్చితంగా ఖండించేవాడు. కానీ జగన్ అలా ఎప్పుడూ చేయలేదు. కనీసం సొంత చెల్లెలు షర్మిల విషయంలో కూడా. ఎందుకంటే అలా మహిళలని అవమానించమని తన గొడ్డలి పార్టీ నేతలకు ఆదేశాలు ఇచ్చేదే జగన్ కాబట్టి. #YcpCriminalPolitics #PsychoFekuJagan #AndhraPradesh
4
14
30
711
సింగపూర్ కాదు... సింగపూర్ Plus నిర్మించాలి.. భారత దేశంలోనే కాదు, ప్రపంచంలోనే బెస్ట్ సిటీగా అమరావతి ఉండాలి అనేది మా సంకల్పం.. #ChooseSpeedChooseAP #InvestInAP #CBNinSingapore #ChandrababuNaidu
1
7
26
577
నీకు అక్కాచెల్లెళ్లు లేరా? మీ ఇంట్లో మహిళలు లేరా? రాజకీయాల్లో ఉండే మహిళలు అంటే అంత చులకనగా ఉందా మీకు @ysjagan? #WeStandWithAnitha #YCPinsultsWomen #YcpCriminalPolitics #PsychoFekuJagan #AndhraPradesh
16
47
725
ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లు రెండేళ్ల ప్రజా ప్రభుత్వ పాలనలో సీఎం చంద్రబాబు గారి ఆలోచనలకు అనుగుణంగా ఏర్పాటైన 269 అన్న క్యాంటీన్ల ద్వారా 9.71కోట్ల భోజనాలు అందించారు. #2YrsOfTrustDevelopmentWelfare #Annacanteen #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh
13
44
703
ఏపీలో భూమి, అనుమతులను వేగంగా జారీ చేస్తున్నాం. ప్రపంచ దిగ్గజ స్టీల్ కంపెనీ ఆర్సెలార్ మిట్టల్‌కు అన్ని అనుమతులు వేగంగా ఇచ్చాం. 2028 నాటికి ఆర్సెలార్ మిట్టల్ ఉత్పత్తి కూడా ప్రారంభించి ఏపీ నుంచి ఎగుమతులు చేస్తుంది. పెట్టుబడులు వచ్చిన మరుక్షణం నుంచే పరిశ్రమలు ప్రారంభించేలా ఓ నిర్దిష్టమైన కాలవ్యవధిని నిర్ణయిస్తున్నాం. #ChooseSpeedChooseAP #InvestInAP #CBNinSingapore #ChandrababuNaidu
13
57
816
శక్తి యాప్ తో పాటుగా, శక్తి ఫోన్ నెంబర్ కూడా అందుబాటులో తెచ్చాం 7993485111. యాప్ వాడకంలో ఇబ్బంది ఉన్న వారు, ఈ ఫోన్ సర్వీస్ ఉపయోగించి ఫిర్యాదు చేసినా, పోలీసులు స్పందిస్తారు. #VangalapudiAnitha #AndhraPradesh
15
43
635
జగన్ & కో చేసిన మద్యం కుంభకోణం కారణంగా... మద్యం రేట్లు పెరగడమే కాకుండా... ఆ రేట్లకు నాసిరకం చీప్ లిక్కరును అమ్మారు. దీంతో రాష్ట్ర సరిహద్దుల్లో ఉండే ప్రజలు పొరుగు రాష్ట్రాలకు వెళ్లారు. దాంతో ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన రూ.18,860 కోట్ల ఆదాయం పక్క రాష్ట్రాలకు పోయింది. #EDArrestsJaganAide #LiquorScamByJagan #ScamsterJagan #YCPScams #PsychoFekuJagan #AndhraPradesh
1
20
51
758
సింగపూర్ పర్యటనలో సీఎం చంద్రబాబు గారు ప్రఖ్యాత కంపెనీల ప్రతినిధులు, సింగపూర్ ప్రధాని, ప్రభుత్వ పెద్దలతో భేటీ అయ్యారు. ఏపీ ప్రతిపాదనలను వారి ముందు ఉంచారు. #ChooseSpeedChooseAP #InvestInAP #CBNinSingapore #ChandrababuNaidu
20
94
1,065
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గ టీడీపీ నేతలు, కార్యకర్తలతో మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ కార్వనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎస్ఐఆర్(సర్) ప్రక్రియపై లోకేష్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతంపైనా సమావేశంలో చర్చించారు. త్వరలోనే పార్టీ సంస్థాగత కమిటీలను పూర్తిచేస్తామని చెప్పారు. కార్యకర్తలపై నమోదైన అక్రమ కేసుల ఎత్తివేతకు చర్యలు చేపడతామన్నారు. #NaraLokesh #AndhraPradesh
20
92
1,293
#HeroAmarnathGoud #BCDrohiJagan .@ysjagan పాలనలో నన్నువైసీపీ కార్యకర్తలు ఏడిపించారు. అడిగిన నా తమ్ముడు అమర్నాథ్ గౌడ్‌ని కట్టేసి కాల్చి చంపేశారు. మేము ఎంత ఆందోళన చేసినా వైసీపీ ప్రభుత్వం వాళ్లపై కేసులు కూడా పెట్టలేదు. అప్పుడు టీడీపీ మాకు అండగా నిలబడింది. మాకు న్యాయం చేయాలంటూ అనగాని సత్యప్రసాద్ గారు పోరాడారు. మాకు అన్ని విధాలా తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోంది. - ఉప్పల హేమశ్రీ, వైసీపీ సైకోల చేతిలో చనిపోయిన అమర్నాథ్ గౌడ్ అక్క #PsychoFekuJagan #AndhraPradesh
30
84
1,428
పీపుల్ ఫస్ట్ మా విధానం... ఈక్విటీ, నేచర్, ఆపర్చ్యునిటీ, లివబుల్ సిటీగా అమరావతి ఉంటుంది. అంతర్జాతీయ మౌలిక వసతులతో, అవకాశాల వేదికగా అమరావతిని తీర్చిదిద్దుతున్నాం. కృష్ణానది, ఇన్నర్ - ఔటర్ రింగ్ రోడ్లు, ఐకానిక్ బ్రిడ్జిలతో అద్భుతంగా అమరావతి రూపుదిద్దుకుంటోంది. #ChooseSpeedChooseAP #InvestInAP #CBNinSingapore #ChandrababuNaidu
22
63
836
మద్యం కుంభకోణంలోకి ఈడీ ఎంట్రీ అవ్వటం, అరెస్ట్ లు చేయటం, తాడేపల్లి ప్యాలెస్ వరకు ఆ లింకులు ఉండటంతో జగన్ రెడ్డికి వణుకు మొదలైంది.. ఆ టాపిక్ పై చర్చ ఉండకూడదు అనే, ఎప్పుడో ఏడాది క్రితం అయిపోయిన డీఎస్సీ గురించి, ఇప్పుడు ఫేక్ ప్రచారం మొదలు పెట్టాడు... #EDArrestsJaganAide #LiquorScamByJagan #ScamsterJagan #YCPScams #PsychoFekuJagan #AndhraPradesh
1
27
67
989
సింగపూర్‌లో సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్-2026 బిజినెస్ రోడ్ షోలో పాల్గొని ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. #ChooseSpeedChooseAP #InvestInAP #CBNinSingapore #ChandrababuNaidu
1
18
72
1,006
మహిళల చీరల గురించి, మహిళలు వేసుకునే మేకప్ గురించి, మహిళల సంసారాల గురించి, మహిళల కాపురాల గురించి, మహిళల పై బాడీ షేమింగ్ చేస్తూ.. ఇవా @ysjagan నువ్వు ముందు ఉండి మాట్లాడుతూ, నీ గొడ్డలి బ్యాచ్ చేత మాట్లాడిస్తూ, చేసే రాజకీయం ? #WeStandWithAnitha #YCPinsultsWomen #YcpCriminalPolitics #PsychoFekuJagan #AndhraPradesh
10
81
207
7,169
తన సింగపూర్ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబుగారు సోమవారం సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్‌ తో సమావేశమై, 30 నిముషాల సేపు వివిధ అంశాలపై చర్చలు జరిపారు. అనంతరం ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రి వివియన్ బాలకృష్ణన్‌తో ఏపీ సీఎం సమావేశమయ్యారు. #ChooseSpeedChooseAP #InvestInAP #CBNinSingapore #ChandrababuNaidu
20
68
979
#TallikiVandanam ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకం కింద ఆర్థిక సాయం త్వరితగతిన అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో పాఠశాల విద్య, ఉన్నత విద్య అధికారులతో మంత్రి లోకేష్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లికి వందనం పథకం, బడి పిలుస్తోంది, షైనింగ్ స్టార్స్, మెగా పీటీఎం, యోగాంధ్ర, టెట్ నిర్వహణ అంశాలపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు. #IdhiManchiPrabhutvam #NaraLokesh #AndhraPradesh
22
82
924
గత ప్రభుత్వ విధ్వంసకర విధానాల నుంచి ఎక్సైజ్ రంగాన్ని గాడిలో పెట్టాం.. గత ప్రభుత్వ కాలంలో జే-బ్రాండ్స్ తో జరిపిన దోపిడీ, ఇప్పుడు ఈడీ కూడా ఆధారాలతో బయట పెడుతుంది. గత ప్రభుత్వ 5 ఏళ్ళ కాలంలో, దాదాపు రూ.99,413 కోట్ల రిటైల్ మద్యం విక్రయాల్లో కేవలం రూ.615 కోట్ల మేర మాత్రమే డిజిటల్ లావాదేవీలు జరగడం వాళ్ళు చేసిన లిక్కర్ స్కాం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. #EDArrestsJaganAide #LiquorScamByJagan #ScamsterJagan #YCPScams #PsychoFekuJagan #AndhraPradesh
20
51
955
సింగపూర్‌లో ‘వరల్డ్ సిటీస్ సమ్మిట్’‌లో పాల్గొన్న ప్రసంగించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. #ChooseSpeedChooseAP #InvestInAP #CBNinSingapore #ChandrababuNaidu
1
21
104
1,381