జన మనసులకు ఘనమైన అధినాయకుడా జయహే,
భారతమునకు భాగ్యమును రచించే విధాతుడా!
పంజాబు,సింధు,గుజరాతు,మరాఠా, ద్రావిడ,ఉత్కల,బంగా,వింధ్య, హిమాచల,యమున,గంగా, ఉచ్ఛలమైన జలది తరంగాలను
నీ శుభ పేరుతో మేల్కొలుపు,
నీ శుభ ఆశీస్సులను ఇవ్వు,
పాడుతాం నీ జయ గాధ,
జనమునకు మంగళాన్ని ఇచ్చే గణ ధాయకుడా జయహే