అప్పుడు తండ్రి (చిరంజీవి) చేతిలో ఓడిపోయారు, ఇప్పుడు కొడుకు (రామ్ చరణ్) చేతిలోనూ బాలా గారు తారక్ గారు ఓటమిపాలయ్యారా?
బాలా గారికి, తారక్ గారికి ఏమైంది? ఫ్యాన్స్ లో బుసలు కొడుతున్న నిరుత్సాహం!
తెలుగు సినిమా ఫ్యాన్ వార్స్‌లో మెగా ఫ్యామిలీ vs నందమూరి ఫ్యామిలీ రైవల్రీ కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతోంది. ఇటీవలి కాలంలో అది తారా స్థాయికి చేరింది "అప్పుడు తండ్రి (చిరంజీవి) చేతిలో ఓడిపోయాం, ఇప్పుడు కొడుకు (రామ్ చరణ్) చేతిలోనూ ఓడిపోతున్నాం" అని నందమూరి అభిమానులు తీవ్ర నిరాశా నిస్పృహలకు లోనవుతున్నారు, కొందరు హల్లుసినేట్ కూడా అవుతున్నారు. మెగా ఫ్యాన్స్ కి ఇది బాగానే ఉన్నా, వారు కూడా నందమూరి అభిమానులను ఓదార్చడం విశేషం! ఇది మెగా అభిమానుల మెగా మనసుకి తార్కాణం!
1980-2000లలో మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఉపాడు, ఏకచ్ఛత్రాధిపత్యం చేశాడు.
బాలకృష్ణ & తారక్ ఫ్యాన్స్‌కి చిరు ఎప్పుడూ బలమైన పోటీగా నిలిచాడు. మెగాస్టార్ గా ఇండస్ట్రీని ఏలాడు, ఏలుతూనే ఉన్నాడు! 🔥 ఇప్పుడు ఆయనతోపాటు ఆయన తనయుడు రంగస్థలం మగధీర RRR ఫేమ్ రామ్ చరణ్ తేజ్ కూడా తోడయ్యారు!
రాంచరణ్ RRR తర్వాత గ్లోబల్ స్టార్‌గా ఎదిగి ఇటీవలే విడుదలైన
#Peddi చిత్రంతో ఘన విజయం సాధించి నందమూరి హీరోలకు అందనంత ఎత్తులోకి వెళ్ళిపోయాడు. ఆతని మంచితనం, స్టైల్, వినయంతో పాన్ ఇండియా వైడ్ ఫ్యాన్స్ ని సంపాదించుకుని నందమూరి అభిమానులకి nightmare అయ్యాడు!
ఈ జీవితానికి ఇంతేనని సగటు నందమూరి అభిమాని సరిపెట్టుకోవాల్సిందేనా? ఇటీవలే విడుదలైన ఎన్టీఆర్ నీల్ చిత్రం గ్లింప్స్ అందరినీ ఆకట్టుకోలేకపోయింది, ఎండ లేనప్పుడు కూడా తారక్ గారేంటి చలువ కళ్లద్దాలు పెట్టుకుని ఆఫ్ఘాన్ దేశీయులతో తెలుగులో మాట్లాడుతున్నారన్నారు? వాళ్ళకి తెలుగు అర్థమవుతుందా అని కొందరు తారక్ గారి అభిమానులు సైతం తలలు పట్టుకుంటున్నారు! అలానే బాలకృష్ణ గారి బర్త్డే కి వచ్చిన గ్లింప్స్ కూడా పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయింది, అవేం విపరీత ముఖకవళికలని పల్లెటూర్లలో సైతం గుసగుసలాడుకుంటున్నారు. ఇండస్ట్రీకి చక్రవర్తుల కుటుంబం అన్నయ్య చిరంజీవి గారి కుటుంబమే. జై చిరంజీవ! 🔥