జనసేన పార్టీ పీఏసీ చైర్మన్, గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి, సోదరులు శ్రీ
@mnadendla గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయన సంపూర్ణ ఆయురారోగ్యాలతో, సంతోషంగా, ప్రజాసేవలో,
@JanaSenaParty కార్యకలాపాలలో నిమగ్నమవ్వాలని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థిస్తున్నాను.
#HBDNadendlaManohar