Breaking: SEBI has exposed a massive ₹15.15 lakh crore scam at Rajesh Exports. The company allegedly reported fictitious profits that accounted for nearly 99.8% of its total revenue between 2021 and 2025. Chairman Rajesh Mehta has been barred from trading in the company’s shares. More surprisingly, in 2022, former Minister KTR had described partnering with the firm as a historic day for Telangana.
బిగ్ బ్రేకింగ్ న్యూస్
దేశంలో మరో సంచలన స్కాం వెలుగులోకి
ప్రముఖ గోల్డ్ కంపెనీ రాజేష్ ఎక్స్ పోర్ట్స్ ఏకంగా రూ 15.15 లక్షల కోట్ల స్కామ్ చేసినట్లు గుర్తించిన SEBI
2021 - 2025 మధ్య కంపెనీ ఆదాయం రూ 15.15 లక్షల కోట్లు అంటూ తప్పుడు ప్రాఫిట్స్ ని చూపించినట్లు గుర్తింపు
రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్ చూపించిన మొత్తం గ్రూప్ ఆదాయంలో దాదాపు 99.8% ప్రాఫిట్స్ ఫేక్ అని నిర్ధారణ
కంపెనీకి సీఎండీగా ఉన్న రాజేశ్ మెహతాను కంపెనీ షేర్లలో ఎలాంటి ట్రేడింగ్ చేయకుండా నిషేదం
ఇదిలా ఉంటే 2022 జూన్ లో ఇంత పెద్ద ఫ్రాడ్ కంపెనీతో ఒప్పందం చేసుకున్న మాజీ మంత్రి కేటీఆర్ హిస్టోరీకల్ డే ఫర్ తెలంగాణ అంటూ ట్వీట్ చేయడం విడ్డూరం