తల్లిదండ్రుల కథలో అందమైన భాగం పిల్లలే.
వారు తొలిసారి ఏడ్చిన క్షణం నుండి, పంచుకున్న నవ్వులు, అనుభూతులు జీవితానికి లభించిన ఒక గొప్ప వరం. ఎల్కేజీ లో చిలిపి పాటల నుండి ఈ రోజు తత్వాల వరకు, హుందాతనంతో, భక్తితో, కృషితో సాగిన నీ ప్రయాణం, ఆ భగవంతుడు మాకిచ్చిన వరం గా భావిస్తున్నాను.
@smitapop ❤️.