#SrNTR🙏 | @ncbn My Inspiration ✌| @naralokesh Admirer | #NBK | @jaiTDP Follower |సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు | #TDPTwitter 🚲

Joined December 2014
216 Photos and videos
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి retweeted
18 నెలల సమయంలోనే వివిధ రంగాల్లో రూ.13.లక్షల కోట్లకు పైగా పెట్టుబడి హామీలను సాధించి అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న గమ్యస్థానాలలో విశాఖ నగరం ఒకటి. #IdhiManchiPrabhutvam #Vizag #AndhraPradesh
3
46
218
3,704
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి retweeted
కోవూరు నియోజకవర్గంలో యూరియా కొరత ఉందనేది కేవలం అపోహ. ఎకరాకు 3 బస్తాలు ఇచ్చేలాగా చర్యలు. #VemireddyPrashanthiReddy #KovurMLA #TeluguDesamParty
10
29
389
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి retweeted
Amaravati's GAD Tower is set to become one of India's tallest buildings and the tallest government office tower in the country. For comparison, Hyderabad's SAS Crown South India's tallest building stands at around 236 metres, while Amaravati's iconic GAD Tower will rise to approximately 218 metres. ➡️GAD Tower: 17.03 Lakh Sq.Ft G 49 Floors Tower ➡️SAS Crown: G 59 floors #AndhraPradesh
6
60
457
16,165
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి retweeted
వీళ్ళు యూనియన్ లీడర్లు🧛‍♂️ 👇ఇవ్వాళ జగన్ కి రెడ్డికి LIVE స్పీచ్ prompt హెల్ప్🃏యూనియన్ లీడర్ 1st ఫోటో:వైజాగ్ స్టీల్ POSCOకి ఇవ్వటానికి జగన్ రెడ్డి ఒప్పుకున్న తర్వాత "నవ్వుతు" వినతి 2nd:24,జగన్ రెడ్డి మద్దతు 24లో CENTER 16000 రాష్ట్రం 4000CR బెనిఫిట్స్ ఇస్తే ప్లాంట్ నిలబడింది☑️
అప్పట్లో జగన్ రెడ్డి పెట్టిన వైజాగ్ స్టీల్ తద్దినం🧛‍♂️ అయ్యో అయ్యయ్యో ఇంత దారుణం జరిగిందా?వైజాగ్ స్టీల్ మీద నిర్ణయం,మాకు తెలీకుండా జరిగింది:జగన్ రెడ్డి 👇*OCT2019 POSCO✍️*08NOV19:మంత్రి ధర్మేంద్ర RINL CMD ఇతర అధికారులు జగన్ కొంపలో తద్దినం ప్లాన్ వెంటనే వైజాగ్ రాజధాని diversion
2
44
121
24,895
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి retweeted
వెంటిలేటర్ మీద ఉన్న ఏపీని.. ప్రగతి పథంలోకి నడిపిస్తున్నాం! ​గత ప్రభుత్వ వైఫల్యాల వల్ల తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్‌ను.. మన దార్శనిక నాయకుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోని కూటమి ప్రభుత్వం మళ్లీ గాడిలో పెట్టింది. ప్రజలు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుతో రాష్ట్రం నేడు అభివృద్ధిలో దూసుకుపోతోంది. ​ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధే పరమావధిగా సాగుతున్న ఈ పాలనలో.. సూపర్ సిక్స్ హామీలు, అభివృద్ధి ఫలాలు ప్రతి ఇంటికీ చేరాలి. ఆ బాధ్యత కూటమి కార్యకర్తలందరిదీ! కలిసికట్టుగా నవ్యాంధ్రను నిర్మిద్దాం. #andhrapradesh #chandrababunaidu #idhimanchiprabhutvam #kinjarapuatchannaidu
8
16
227
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి retweeted
Amaravati's AP Secretariat Towers vs Common Central Secretariat Foster Partners Design vs Indian Design 🔸️ AP Secretariat Towers • 5 Towers (up to 49 floors) • 52.72 lakh sq ft • ₹4,668 Cr • Capacity: ~39,882 employees • Cost/sq ft: ₹8,855 • Designed by Foster Partners 🔸️Common Central Secretariat • 2 Blocks (13 & 10 floors) • 23.25 lakh sq ft • ₹1,299 Cr • Capacity: ~8,000 employees • Cost/sq ft: ₹5,587
5
35
231
17,760
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి retweeted
Personally, I didn't like the CGGPOA building. It looks like the Raheja Mindspace building in a different color. If it had a more iconic design, it could better match the grandeur of the Secretariat Towers.
Amaravati's AP Secretariat Towers vs Common Central Secretariat Foster Partners Design vs Indian Design 🔸️ AP Secretariat Towers • 5 Towers (up to 49 floors) • 52.72 lakh sq ft • ₹4,668 Cr • Capacity: ~39,882 employees • Cost/sq ft: ₹8,855 • Designed by Foster Partners 🔸️Common Central Secretariat • 2 Blocks (13 & 10 floors) • 23.25 lakh sq ft • ₹1,299 Cr • Capacity: ~8,000 employees • Cost/sq ft: ₹5,587
6
7
105
5,355
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి retweeted
"యూరియా పై అపోహలు వీడండి...జిల్లాలో సమృద్ధిగా యూరియా నిల్వలు " -అన్నదాతలకు అండగా ప్రభుత్వం. -రైతుల విజ్ఞప్తి మేరకు యాప్ ద్వారా ఎకరాకు 3 బస్తాలు. -కోవూరు నియోజకవర్గానికి మొత్తం 7 వేల టన్నుల యూరియా అవసరం. -ఇప్పటి వరకు 4.5 వేల మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ చేశాం. -ఇనమడుగు గోదాముల్లో మరో 2.5 వేల టన్నులు సిద్ధం. -రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సుబిక్షంగా ఉంటుంది. -మీడియా సమావేశంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు. #VemireddyPrashanthiReddy #KovurMLA #TeluguDesamParty
11
39
390
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి retweeted
వర్షాకాలం, అమరావతిలో ఎలాంటి కట్టడాలు లేని చోట నీళ్లు నిలబడతాయి. ఆ ఫోటోలు తిప్పుతారు అసలు పట్టించుకోవక్కర్లేదు. మూడు ఏళ్ళు టైం ఉంది మీరు @ncbn @naralokesh అమరావతిలో ఒక షేప్ చూపిస్తే చాలు, వైసీపీ షేప్ లెస్ అవుతుంది. #Amaravati
11
61
235
8,959
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి retweeted
అబ్బా.. ఎంత గొప్ప విజన్! మొదట పగ సాధిస్తారట.. ఆ తర్వాతే వీలుంటే అభివృద్ధి గురించి ఆలోచిస్తారట! "మాకు అభివృద్ధి వద్దు.. రప్పా రప్పా నరుకుడే ముద్దు" అంటున్న గొడ్డలి పార్టీ నేతలు! 🪓 కాసు… మీ గొడ్డలి పార్టీ 'పగ-ప్రతీకారాల' రాజకీయాల వల్లే కదా రాష్ట్రం వెనక్కి పోయింది.. మీరు చేసిన హత్యా రాజకీయాలు, అరాచకాల వలనే కదా ప్రజలు మిమల్ని 11 సీట్లకు పరిమితం చేసింది? అయినా ఇంకా బుద్ధి రాలేదంటే.. మిమ్మల్ని ఏమనాలి?? ప్రజలారా గమనించండి.. గొడ్డలి పార్టీ నేత కాసు మహేష్ రెడ్డి లాంటి నేతల బుద్ధి ఇంకా మారలేదు, అహంకారం దిగలేదు! మళ్లీ దాడులు, హత్యలు చెయ్యడానికి సిద్ధం అయ్యారు… ప్రజలారా తస్మాత్ జాగ్రత్త! #PsychoFekuJagan #ByeByeKasu #AndhraPradesh #Gurajala #Palnadu
3
52
190
5,515
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి retweeted
ఆంధ్రప్రదేశ్ ప్రగతి రథసారథులతో ఆత్మీయ కలయిక ఎన్నికల పోరులో కూటమిని గెలిపించి, రెండేళ్లుగా రాష్ట్రాన్ని అద్భుతమైన పంథాలో నడిపిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మంత్రి శ్రీ నారా లోకేష్ గారితో ‘రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం’ సభ అనంతరం ఆత్మీయ పలకరింపు. #2YrsOfTrustDevelopmentWelfare #ChandrababuNaidu #PawanKalyan #NaraLokesh #AndhraPradesh #IdhiManchiPrabhutvam
1
14
117
2,380
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి retweeted
Replying to @vijaychinthak
@vijaychinthak anna . Maturity and clarity. 👌
26
66
743
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి retweeted
అధికారాన్ని అహంకారంగా మార్చుకొని ప్రజల సమక్షంలో "నా వెంట్రుక కూడా పీకలేరు" అని విర్రవీగి మాట్లాడిన అహంకారి జగన్మోహన్ రెడ్డి. అధికారంలో ఉన్నా కూడా "అధికారం అనేది ప్రజలు ఇచ్చిన ఒక బాధ్యత.ఆ బాధ్యతని సక్రమంగా నిర్వహించాలి " అని ఎంతో బాధ్యతయుతంగా మాట్లాడిన బాధ్యత గల నాయకుడు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు 🙏 Both are not same 🤗🤗🤗
7
164
662
8,618
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి retweeted
🚀 పుట్టపర్తి నుంచి 5th Gen Fighter Jets 🚀🚀🚀 దేశంపై ఎవరైనా కన్నేస్తే, మొదటి సమాధానం అక్కడి నుంచే! 🔥💪 #ChandrababuNaidu
17
160
1,776
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి retweeted
Major investments lined up in Sri Sathya Sai District: 🔹 Kalyani Strategic Systems Limited 🔹 Raymond Aerospace 🔹 HFCL 🔹 RRP Electronics 🔹 Sarla Aviation 🔹 DRDO's AMCA Project etc...... Additionally, a massive 23,000-acre industrial park is set to come up in the Kodikonda area of Lepakshi, further strengthening the district's industrial and manufacturing ecosystem.
One investment can change an entire drought-prone Anantapur district. In 2019, Kia motors opened its Indian manufacturing facility, and today the district is emerging as a hub for aerospace, automotive, defence, and space industries, transforming the entire ecosystem. #AndhraPradesh
2
29
168
6,089
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి retweeted
హెడ్డింగ్ బూచేపల్లి అని కాకుండా దోచేపల్లి అని పెట్టి ఉంటే సరిగ్గా సరిపోయేది..! వందల కోట్లు మైనింగ్‌లో దోచుకున్నది చాలలేదా? ఇప్పుడు శ్రీశైలం ఆలయ కాటేజీల మీద కూడా కన్నేశారా? #Srisailam #Corruption #AndhraPradesh
27
47
853
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి retweeted
Whether it's cricket or a press conference, Mom comes first. ❤️👏 Well played, Nitish! #INDvAFG
28
350
3,518
40,893
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి retweeted
2002 తరువాత మరలా ఇప్పుడు ఎన్నికల సంఘం చేపడుతున్న ఓటర్ల జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియపై క్షేత్రస్థాయిలో మనమంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలి. అర్హత కలిగిన ఒక్క ఓటు కూడా తొలగింపునకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
7
16
227
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి retweeted
వి.పి.ఆర్ విద్య పాఠశాలలో విద్యార్థులకు స్కూల్ కిట్లు అందజేత. #VPRSchool #VPRFoundation #VemireddyPrashanthiReddy #KovurMLA #VemireddyPrabhakarReddy
7
42
441
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి retweeted
బాబు గారిని నమ్మినోడు ప్రయోజకుడు అయ్యాడు, జగన్ ను నమ్మినోడు రౌడీ అయ్యాడు #2YrsOfTrustDevelopmentWelfare #IdhiManchiPrabhutvam #NaraLokesh #AndhraPradesh #YcpCriminalPolitics #EndOfYCP #HOPEJETTI
3
10
32
519