Joined June 2020
1,824 Photos and videos
Pinned Tweet
End of the day, naaku thana meedha unna prema… respect… eppatiki taggadu, maradhu…! Time maarochu… situations maarochu… kaani naa feelings maatram alane untayi silent ga, deep ga…! Ika selavu….🫶🏻
4
22
11,855
StuN CorE 🇦🇷 retweeted
ట్రిపుల్ ఐటీల్లో సీట్లు సాధించిన పిఠాపురం విద్యార్థులకు అభినందనలు పిఠాపురం నియోజకవర్గానికి చెందిన 47 మంది విద్యార్థులు ప్రతిష్టాత్మక ట్రిపుల్ ఐటీ విద్యా సంస్థల్లో చదువుకునే అవకాశం దక్కించుకోవడం ఆనందాన్నిచ్చింది. వీరంతా ఇటీవల జరిగిన 10వ తరగతి పరీక్షల్లో అత్యున్నత ప్రతిభ కనబర్చారు. ఇప్పుడు ఉజ్వల భవిష్యత్తు దిశగా ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశం ద్వారా మరో అడుగు ముందుకు వేశారు. వీరందరికీ హృదయపూర్వక అభినందనలు. విద్యార్థులను ఉన్నత లక్ష్యాల వైపు నడిపించిన ఉపాధ్యాయులకు, ప్రతి అడుగులో వారిని ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. మరింత ఉన్నత లక్ష్యాలు చేరుకోవాలని కోరుకుంటూ అందరికీ మనసారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. - @PawanKalyan @PIB_India @IPR_AP @pibvijayawada #Pithapuram
8
230
779
6,494
మాట ఇచ్చి మరిచిపోయే నాయకులు చాలామంది ఉంటారు… కానీ ఒక గిరిజన తల్లి బాధను తన బాధగా తీసుకుని, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి తన సొంత డబ్బుతో ముందుకు వచ్చిన నాయకుడు చాలా అరుదు. అరకు గిరిజన ప్రాంతంలో సికిల్ సెల్ బాధితుల కోసం బ్లడ్ బ్యాంక్ నిర్మాణం కేవలం ఒక భవనం కాదు… వేల కుటుంబాలకు కొత్త ఆశ. రాజకీయాల కోసం కాదు… ప్రాణాల కోసం. ప్రచారం కోసం కాదు… ప్రజల కోసం. నిరాశలో ఉన్న ఎన్నో కుటుంబాలకు, ‘మీకు మేమున్నాం’ అనే నమ్మకాన్ని ఇచ్చిన మనిషి పవన్ కళ్యాణ్ గారు. నాయకత్వం అంటే పదవి కాదు… బాధ్యత. సేవ అంటే మాటలు కాదు… చేతలు. ఇచ్చిన మాట నిలబెడితే ప్రజలు కృతజ్ఞతతో గుర్తుంచుకుంటారు. అందుకే… పవన్ కళ్యాణ్ గారు ఒక నాయకుడు మాత్రమే కాదు, వేలాది మంది గిరిజన కుటుంబాల ఆశ…❤️✨ #PawanKalyanAneNenu #Janasena #Araku #SickleCellBloodBanK #PeopleFirst #PromiseKept
1
11
29
340
StuN CorE 🇦🇷 retweeted
అరకు గిరిజన మహిళలు సికిల్ సెల్ అనీమియా వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులు, రక్తం కొరత కారణంగా పడుతున్న కష్టాలను స్వయంగా విన్న ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఆ హామీకి నిదర్శనంగా, ఆయన చొరవతో సమీకరించిన ₹1.15 కోట్ల నిధులతో అరకులో బ్లడ్ బ్యాంక్ నిర్మాణానికి నేడు శంకుస్థాపన జరిగింది. ఇది కేవలం ఒక భవనం కాదు… అత్యవసర సమయంలో గిరిజన కుటుంబాలకు ప్రాణాధారంగా నిలిచే సేవా కేంద్రం. మాట ఇచ్చి నిలబెట్టుకోవడం, ప్రజల సమస్యలను తన బాధ్యతగా భావించడం, హామీలను చేతల్లో చూపించడం ఇదే నాయకత్వం.
33
93
826
StuN CorE 🇦🇷 retweeted
#Peddi 10 Days Worldwide ₹394 Crore 🔥🔥🔥🔥 BOX-OFFICE CHAMPION 🏆 @AlwaysRamCharan
4
109
973
4,612
StuN CorE 🇦🇷 retweeted
2024 lo Pawan Kalyan gelichindi oka political victory kaadhu… governance ki oka opportunity. 13,326 Gram Sabhas nundi ₹11,000 crore rural development works varaku… Tribal welfare nundi wildlife conservation varaku… Announcements kanna implementation meeda focus chesina Deputy CM ga tana mark chupinchadam start chesaru…🔥⚡ #PawanKalyanAneNenu #Janasena #AndhraPradesh #GoodGovernance
1️⃣ 13,326 Gram Sabhas – People’s Governance at Scale 2024 August 23 na Andhra Pradesh lo okesari 13,326 Gram Panchayats lo Gram Sabhas nirvahinchadam jarigindi. Village-level lo prajalu direct ga participation chesi roads, drainage, drinking water, street lights, schools, anganwadis, health facilities lanti issues identify chesaru. Ee exercise dwara lakshaladi mandi villagers governance process lo direct ga involve ayyaru. Local problems ki local solutions ane concept ni strengthen chesindi.
13
18
250
StuN CorE 🇦🇷 retweeted
తుని ప్రాంతానికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీని త్వరితగతిన కనుగొనేందుకు శోధన చర్యలను మరింత ముమ్మరం చేయాలని అదనపు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించాలని ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు అధికారులను ఆదేశించారు. చిన్నారి క్షేమంగా తిరిగి కుటుంబ సభ్యుల వద్దకు చేరాలని ఆకాంక్షిస్తూ, అందుబాటులో ఉన్న అన్ని వనరులతో గాలింపు చర్యలు కొనసాగించాలని సూచించారు.
28
66
854
✊🏻
1
9
20
247
ఫలించిన జగన్ కృషి తలొంచిన ఈడి ఏపీ లిక్కర్ స్కాం కేసు దోషులు రాజ్ కసి"రెడ్డి", వాసుదేవ "రెడ్డి" లను చెంచేల్ గూడా జైల్లో వేసిన ఈడి. ఈ మేరకు జగన్ రెడ్డి ఢిల్లీ స్థాయిలో పావులు కదిపినట్టు సమాచారం..తన #వర్గం వాళ్ళని తను ఉన్న జైల్లోనే వేయాలని జగన్ పట్టుబట్టినట్టు సమాచారం. పోయింది సీఎం పదవే కానీ జగన్ పవర్ కాదు అని మీసాలు తిప్పుతున్న పేటిఏం 🪳 లు
9
22
289
🚶🏻🫠
9
74
Oka manishi tho connect avvadam ante years parichayam undalani kaadhu… Konni saarlu vaalla manchitanam, manasu, maatallo unna nijayiti chalu. Parichayam koddhi rojulade aina, naa heart ki daggara ayina vyakthi @satishpawan143 anna nuvu…❤️ Epudu nee success ne korukunta anna… 🫂 The bond I want to cherish till my last breath. 🤍
1
8
103
గ్రీన్ షాప్ | చేర్లోపల్లి, తిరుపతి జిల్లా📍 ➣ పొడి చెత్తకు నిత్యావసర సరుకులు ఇస్తున్న పంచాయతీ రాజ్ శాఖ. ➣ @PawanKalyan గారి వినూత్న ఆలోచనతో చేపట్టిన #GreenShop విజయవంతంగా దూసుకుపోతు ప్రజలను ఆకట్టుకుంటుంది. ➣ రాష్ట్రం అంతటా ప్రారంభంకానున్నాయి. #PawanKalyanTransformsAP
2
33
87
898
Love you @PawanKalyan 🥺🫂✊🏻❤️‍🩹 Unanni rojulu ni venuke nadusthu Nilane bathukutha…
1
12
171
రోడ్లు అంటే కేవలం సిమెంట్, బిటుమెన్ కాదు… ఒక రైతు మార్కెట్‌కి చేరే దారి, ఒక విద్యార్థి భవిష్యత్తుకి వెళ్లే దారి, ఒక కుటుంబం అభివృద్ధికి వెళ్లే దారి…. ఆ దారులను వేస్తున్న నాయకత్వం పవన్ కళ్యాణ్ గారిది. 🛣️❤️ #PawanKalyanAneNenu #DevelopmentPolitics
4
18
183
నాయకులు వస్తారు... వెళ్తారు... పదవులు వస్తాయి... పోతాయి... అధికారాలు మారుతాయి... కానీ పార్టీ జెండాను కష్టకాలంలో కూడా వదలకుండా పట్టుకుని నిలబడేది కార్యకర్తే.ఎన్నికల్లో గెలిచినా...ఓడిపోయినా... మొదటగా పార్టీ కార్యాలయానికి వచ్చేది కార్యకర్తే.నాయకుడు వేదికపై కనిపిస్తాడు...కార్యకర్త ప్రజల మధ్య కనిపిస్తాడు. పార్టీ బలంగా ఉన్నప్పుడు అందరూ దగ్గర అవుతారు... కానీ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కూడా జెండా వదలకుండా నిలబడే వాడే నిజమైన కార్యకర్త. తన కుటుంబ సమయాన్ని...తన సంపాదనను...తన సుఖాన్ని...పార్టీ కోసం త్యాగం చేసే వ్యక్తి కార్యకర్త. కార్యకర్తను గౌరవించడం అంటే ఒక వ్యక్తిని గౌరవించడం కాదు...ఒక నమ్మకాన్ని గౌరవించడం....ఒక త్యాగాన్ని గౌరవించడం...ఒక ఆశయాన్ని గౌరవించడం. నాయకులు పార్టీకి ముఖచిత్రం కావచ్చు...కానీ పార్టీకి పునాది మాత్రం కార్యకర్తే.పునాది బలంగా ఉంటేనే భవనం నిలబడుతుంది. కార్యకర్త బలంగా ఉంటేనే పార్టీ నిలబడుతుంది.
1
3
9
47
Sometimes, your Good intentions make you loser….!
1
8
52
StuN CorE 🇦🇷 retweeted
#Peddi బ్లాక్ బస్టర్ సందర్బంగా Team కు అభినందనలు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి గారు 🔥❤️❤️
16
113
905
StuN CorE 🇦🇷 retweeted
Very deep . .. సనాతన ధర్మం, విప్లవం -- రెండూ అనుసరించిన అనేకమంది గత తరం దిగ్గజాల్లో దాశరధి ఒకరు ఇప్పడు పవన్ కళ్యాణ్
1
89
333
2,299
పవన్ రాజ్ శాఖ - గ్రామీణాభివృద్ధికి 16వ ఆర్థిక సంఘం నిధుల కింద 16,627 వేల కోట్ల నిధులు💥💥 13,302 కోట్లు బేసిక్ గ్రాంట్లు 13.325 కోట్లు పెర్ఫార్మెన్స్ గ్రాంట్లు 70% గ్రామ పంచాయతీలకు 15% జిల్లా పరిషత్లకు 15% మండల పరిషత్లకు గత సారితో పోలిస్తే 3,800 కోట్లు అదనం @PawanKalyan 👑
35
67
822
అక్రమణులకు గురైన చెరువుల అభివృద్ధి | పిఠాపురం📍 ➣ గ్రామాలకు జీవనాధారంగా ఉండి, నిర్లక్ష్యానికి, ఆక్రమణలకు గురైన చెరువులు ➣ 10 చెరువులను కలుపుకొని 5.5 కోట్లతో ఒక బృహత్తర పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టినా @PawanKalyan గారు ➣ Parks, Open gyms, walking tracks etc.. తో సుందరీకరణ.
2
35
77
821
ఒక్క ఓటమి తో సింహం 🦁 నుండి కాక్రోచ్ 🪳 కి వచ్చావ్ ఏంటి అన్న 🙄🙄🙄🙄 Tanaku tane oka cheda purugu ani cheppukuntunnadu. What a downfall it is .. Sad to our favourite meme god getting faded 😔 #YedavalaCockroachParty
1
12
34
1,146