Pluviophile

Joined January 2012
3,369 Photos and videos
Pinned Tweet
అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు 🍲🥗🍚🥥
5
2
82
9,718
Naku na boring days eh kavali.. Ichey God mowa
3
44
Everything is a phase. Idi gurtupertukuni saavu
1
30
గుడి లో ఇచ్చారు 🙏😇 ఎందుకు అలా blue గా ఉన్నాయి? Ujala తో కడుగుతారా? 🤔
5
1
19
1,826
Orey హఠాత్పరిణామాలు ఎక్కువైపోతున్నాయ్ రా జీవితంలో
2
10
467
Tattooloddu em oddu ra nayana 🙏
Depicted below are lymph nodes filled with tattoo ink. A study published in May 2024 compared 1,398 people ages 20 to 60 who had lymphoma with 4,193 people who did not have lymphoma but who were otherwise similar. The study found that lymphoma was 21% more common among those with tattoos pubmed.ncbi.nlm.nih.gov/3882… A Danish twin study found that people with tattoos, especially larger tattoos...had higher rates of certain skin cancers and lymphoma. The authors suggest that tattoo ink, which can accumulate in lymph nodes and cause chronic inflammation, may contribute to cancer risk, though they note that more research is needed to confirm the relationship. link.springer.com/content/pd… Research indicates that tattoo inks can contain heavy metals such as lead, cadmium, mercury, arsenic, and cobalt, which are linked to cancer, allergic reactions, and other chronic diseases. pmc.ncbi.nlm.nih.gov/article…
3
440
Call lo thittadaniki ready ga unnaru.. Etla tappinchukovali
2
1
129
Poddunne friend ichina gyanam - "pani cheyalante kashtapadali, eggottalante inkaa kashtapadali" 🙏🙏
3
17
319
Ante mamulga August lo kada penta penta avvali.. Ippudenti may nunde start aindi.. Ante aug ela undabotondo
3
6
1,127
తెలుగు లో s̄ree అనే పలకాలి. ష కాదు. శ ని మెలిక స అంటారు, ష అని పలకకూడదు. అలాగే, ఆకాషం ❎ ఆష ❎ షక్తి ❎ Etc..
Guys its శ్రీ ☑️ not స్రీ👎 Please khooni cheyakandi telugu ni ‘Sh’ree ✔️
4
1
27
5,443
Jeevitam lo anni aspects sankanakipoyela unnai.. Evaro jun 2 tarwata adbhutanga untadi annaru..
5
2
11
948
The wonderfools series Pros: -story bavundi -telugu dubbing -hero Cons: -chala lag. Konchem opika ga chudali
7
866
సంజాయిషీ ఇవ్వకుండా no చెప్పడం వచ్చా?
4
6
1,700
అచ్చియమ్మ గారి జ్ఞాపకార్థంగా హీరోయిన్ కి ఆ పేరు పెట్టి, ఊరంతటకీ వోణీ ఇప్పి తిరిగే ఏకైక అమ్మాయిగా చూపించడం ఆడవాళ్లకి మీరిచ్చే so called respect. అందరూ తిట్టారని ఇలా అంటున్నారు కానీ ఒక్క సారి కూడా team లో ఏ ఒక్కరికీ ఎబ్బెట్టుగా అనిపించకపోవడం 👌
As a filmmaker, I believe cinema should entertain, inspire, and connect with audiences. It should never make anyone feel uncomfortable or disrespected. We have heard the feedback regarding certain scenes in Peddi and have taken it seriously. I have always had immense respect for women, both on and off screen, and it was never our intention to objectify or disrespect any female character. If any part of the film has been perceived that way, we respect those sentiments, understand the concerns being raised, and sincerely apologize. After reviewing the feedback, we have decided to make changes to the concerned portions. Cinema grows through its connection with audiences, and as storytellers, we have a responsibility to be mindful of evolving perspectives and sensitivities. Every woman deserves to be respected, valued, and represented with dignity. We remain committed to telling stories that celebrate strong characters and uphold those values. Thank you to everyone who shared their views honestly and sincerely."
7
24
173
12,673
Let's talk about death. Why? Oorike. But why? Why not? Sare. ఒకటి చెప్తా విను ఈశ్వరుడి ప్రార్థన: అనాయాసేన మరణం, వినాదైన్యేన జీవనం దేహాంతే తవ సాన్నిధ్యం, దేహి మే పరమేశ్వరా Easy death, dignified life, పోయే timeలో నీదగ్గరకు రప్పిచ్చుకో, ఈ వరాలు ఇవ్వు అని. దీనికి ఒక continuation..
1
1
11
440
శివుడి మహా మృత్యుంజయ మంత్రం: ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుక మివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్| ఇందులో second line imp.. దోసకాయ పండిపోయాకా దాని తొడిమ నుండి పూటుక్కున ఎలా ఐతే వేరు పడుతుందో అలా ఈ శరీరం నుండి ఆత్మ వేరుపడి నీలో కలవాలి అని.. What do you think?
1
3
155
Kasepu na tweetlu bharinchandi
2
6
908
Adulting is తొందరగా కుళ్ళిపోయే కూరలు ముందు వండుకోడం
2
1
19
1,089
శ్రీరామ నవమి తర్వాత భద్రాచలం నుండి అక్షింతలు order చేసుకోవచ్చు అంటే చేశా.. Almost 2months అవుతోంది, transit లో పోయాయి అనుకున్నా.. అసలే time bad గా నడుస్తోంది రాముడు కూడా పట్టించుకోట్లే అనుకున్నా పొద్దున... ఇప్పుడే ఒచ్చింది ఇది.. రాముడు మంచి బాలుడు ఎంతైనా 😭😭 🙏
3
5
71
1,635
ఈయన్ని ఓసారి కార్పొరేట్ ఆఫీసుకి తీసుకెళ్ళండిరా ఎవరైనా 🤣🤣🤣🤣 ఈనాటి "మంచితనం మానవత్వం వెతుక్కునే వెఱ్ఱి" ఉద్యోగులే రేపటి మీ పేషంటులు
ప్రాజెక్టులో మీ కొలీగ్ రిజైన్ చేస్తే ముందుగా ఫోన్ చేసి, “అంతా ఓకేనా!?” అని అడగాలి, అంతేగాని వర్క్ హ్యాండోవర్ పంపమని వెంటనే ఈమెయిల్ పెట్టకూడదు. ఏం మనుషుల్రా మీరు!?
3
15
1,525
విష్ణు సహస్రం, నరసింహ స్తోత్రం ఒక దాని తర్వాత ఒకటి వింటే, My brain goes: ఉగ్రం వీరం మహావిష్ణుం ప్రభ విష్ణుం మహేశ్వరం 🤦🏻‍♀️😭
11
40
513
16,495