Official Twitter account of Telangana Overseas Manpower Company.

Joined February 2018
141 Photos and videos
Telangana Overseas Manpower Company retweeted
నర్సింగ్ పరీక్షల్లో చూపిన కృషితోనే జర్మన్ భాషను కూడా నేర్చుకోండి. జర్మనీలో నర్సులుగా సమర్థవంతంగా సేవలందించాలంటే భాషా ప్రావీణ్యం ఎంతో కీలకం. తరగతులను మిస్ కాకుండా 100 శాతం హాజరుతో, ప్రతిరోజూ కనీసం రెండు గంటలు సాధన చేస్తే త్వరగా భాషపై పట్టు సాధించవచ్చు.
13
17
258
Telangana Overseas Manpower Company retweeted
జర్మన్ భాషా ప్రావీణ్యంతో అంతర్జాతీయ ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలి: మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి జర్మన్ భాష నేర్చుకోవడంలో క్రమశిక్షణ, నిరంతర సాధనే విజయానికి మార్గమని రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. విదేశీ భాషల్లో ప్రావీణ్యం సాధించడం ద్వారా యువత అంతర్జాతీయ స్థాయిలో లభించే ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవచ్చని ఆయన అన్నారు. హైదరాబాద్‌లోని టామ్‌కామ్ (TOMCOM) కార్యాలయంలో జర్మన్ భాషా శిక్షణ పొందుతున్న విద్యార్థులు, అధ్యాపకులతో మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్మనీలో ఉద్యోగ అవకాశాలను లక్ష్యంగా పెట్టుకున్న యువత కోసం టామ్‌కామ్ ఆధ్వర్యంలో జర్మన్ భాషా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నర్సింగ్, ఇంజినీరింగ్ తదితర రంగాల్లో జర్మనీలో మంచి వేతనాలతో కూడిన ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. కొత్త భాషను నేర్చుకుని జర్మనీ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఉద్యోగాలు సాధించడం యువతకు గొప్ప అవకాశమని అన్నారు. ఇటీవల మందమర్రిలో ప్రారంభించిన జర్మన్ భాషా శిక్షణ తరగతులకు విశేష స్పందన లభించిందని తెలిపారు. మందమర్రి కేంద్రంలో ఇప్పటికే సుమారు 200 మంది యువత జర్మన్ భాషా కోర్సులో చేరినట్లు వెల్లడించారు. విద్యార్థుల హాజరును నిరంతరం పర్యవేక్షిస్తూ శిక్షణ నాణ్యతను మరింత మెరుగుపరుస్తున్నామని చెప్పారు. విదేశీ ఉద్యోగాలను పొందడంలో భాషా ప్రావీణ్యమే ప్రధాన అడ్డంకిగా మారుతోందని, దానిని అధిగమించేందుకు విద్యార్థులు ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులు ఒక్క తరగతిని కూడా మిస్ కాకుండా క్రమం తప్పకుండా హాజరై భాషపై పూర్తి పట్టు సాధించాలని సూచించారు. ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో శిక్షణ పొందితే ఉన్నత స్థాయి భాషా నైపుణ్యాలను సులభంగా సాధించగలరని పేర్కొన్నారు. ఏ భాషనైనా నేర్చుకోవాలంటే నిరంతర అభ్యాసమే విజయానికి మూలమని మంత్రి స్పష్టం చేశారు. ఇటువంటి భాషా శిక్షణ కార్యక్రమాలు యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలను కల్పించడంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో విజయవంతమైన కెరీర్ నిర్మాణానికి దోహదపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. @VivekVenkatswam
2
12
44
3,009
Telangana Overseas Manpower Company retweeted
టామ్‌కామ్ ఆధ్వర్యంలో మందమర్రిలో ప్రారంభమవుతున్న జర్మన్ లాంగ్వేజ్ ట్రైనింగ్ సెంటర్ ద్వారా యువతకు జర్మన్ భాషలో నాణ్యమైన శిక్షణ అందించనున్నారు. విదేశీ ఉపాధి అవకాశాలకు అవసరమైన భాషా నైపుణ్యాలను పెంపొందించి, అంతర్జాతీయ ఉద్యోగ మార్కెట్‌కు యువతను సిద్ధం చేయడమే ఈ కేంద్రం లక్ష్యం. మందమర్రి మరియు పరిసర ప్రాంతాల యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకోవాలని కోరుకుంటున్నాను.
1
9
14
360
🌍 Building Pathways to Global Employment TOMCOM is committed to empowering aspiring candidates by facilitating access to international job opportunities. Skilled individuals, including those with a 10th pass qualification, can benefit from structured pathways towards overseas careers. Follow TOMCOM for the latest updates on international recruitment opportunities. #GlobalCareers #JobsAbroad #TOMCOM #EmploymentOpportunities #CareerGrowth @TelanganaCMO @VivekVenkatswam @TelanganaCS @IPRTelangana @CPRO_TGCM @harichandanaias
1
7
265
Telangana Overseas Manpower Company retweeted
జర్మనీలోని తురింగియా రాష్ట్రంతో కుదిరిన ఎంఓయూ తెలంగాణను ప్రపంచ నైపుణ్యాలు, సాంకేతికత, ఉపాధి అవకాశాల కేంద్రంగా నిలబెట్టే దిశగా ముందుకు తీసుకెళ్లనుంది.
3
10
252
A significant step towards strengthening international workforce mobility and skill development. The proposed collaboration between Telangana and the German State of Thuringia highlights the growing importance of industry-aligned skilling, German language training, and global employment opportunities. TOMCOM remains committed to preparing Telangana's youth for international careers through world-class language training and overseas workforce development initiatives. #TOMCOM #SkillTelangana #Germany #GlobalWorkforce #SkillingForFuture #InvestInTelangana #IndiaGermanyPartnership @TelanganaCMO @TelanganaCS @VivekVenkatswam @OffDSB @harichandanaias @GermanyinIndia
3
135
Telangana Overseas Manpower Company retweeted
జర్మనీలోని తురింగియా రాష్ట్రంతో కుదిరిన ఎంఓయూ తెలంగాణ యువతకు అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలకు అందించే మరో కీలక అడుగు. జర్మన్ నేర్పించి, గ్లోబల్ జాబ్స్ అందించడమే మా ప్రభుత్వ లక్ష్యం.
2
3
15
286
Telangana Overseas Manpower Company retweeted
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి చర్యలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రమైన తెలంగాణతో, జర్మనీలోని తురింగియా రాష్ట్రం పలు కీలక రంగాల్లో భాగస్వామ్యానికి ముందుకొచ్చింది. టెక్నాలజీ, నైపుణ్యాభివృద్ధి, స్టార్టప్‌లు, లైఫ్ సైన్సెస్ రంగాల్లో పరస్పర సహకారం కోసం తెలంగాణ ప్రభుత్వం, థురింగియా రాష్ట్ర ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. జర్మనీ తురింగియా రాష్ట్ర ముఖ్యమంత్రి మారియో వోయిట్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం హైదరాబాద్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో బుధవారం ప్రత్యేకంగా సమావేశం కాగా, ఈ భేటీలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల దుద్దిళ్ళ శ్రీధర్ బాబు గారు, తదితర ఉన్నతాధికారులతో కలిసి పాల్గొన్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రగతిశీల పనులను జర్మనీ ప్రతినిధులు ప్రశంసించారు. ఈ సమావేశంలో తురింగియా రాష్ట్ర ముఖ్యమంత్రి మారియో వోయిట్ తెలంగాణను భారతదేశంలో అభివృద్ధి, ఆవిష్కరణలకు కేంద్రబిందువుగా అభివర్ణించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన "తెలంగాణ రైజింగ్ - 2047" విజన్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. తెలంగాణ సాధించిన అభివృద్ధి ప్రత్యేకమైనదిగా వ్యాఖ్యానించారు. భారత-జర్మనీ సంబంధాల్లో తెలంగాణకు ప్రత్యేక స్థానం ఉందని చెప్పారు. ఇంతటి వృద్ధి సాధించిన రాష్ట్రంతో భాగస్వామ్యం కావడం తమకు గౌరవంగా ఉందని వివరించారు. రెండు ప్రాంతాలకు ప్రయోజనం చేకూరేలా కలిసి పనిచేయాలని ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు. జర్మనీలోని తురింగియా రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ సెమీకండక్టర్ రంగానికి చెందిన జర్మన్ కంపెనీల ప్రత్యేక బృందాన్ని తెలంగాణకు పంపేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇక్కడి అవకాశాలను పరిశీలించి పెట్టుబడులపై చర్చలు జరుపుతామన్నారు. ప్రపంచ స్థాయి ఉపాధి అవకాశాలకు తెలంగాణ యువతను సిద్ధం చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు (ATCs), తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ (TOMCOM) ద్వారా యువతకు అంతర్జాతీయ ప్రమాణాల నైపుణ్యాలు అందిస్తున్నాం. ఇప్పటికే టామ్‌కామ్ ద్వారా జర్మన్ భాషా శిక్షణ కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి రంగాల్లో తెలంగాణకు కొత్త అవకాశాలు అందజేయనున్న ఈ ఒప్పందం రాష్ట్ర యువతకు అంతర్జాతీయ స్థాయి అవకాశాలను అందించే దిశగా కీలక అడుగుగా మారనుంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ ప్రపంచ పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తుండగా, జర్మనీ వంటి అభివృద్ధి చెందిన దేశాల రాష్ట్రాలు తెలంగాణతో భాగస్వామ్యం కోసం ముందుకు రావడం రాష్ట్ర ప్రతిష్టను మరింత పెంచిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తురింగియా స్టేట్ సెక్రెటరీలు డా. టైచార్ట్, సకెర్ట్, జర్మన్ కాన్సుల్ జనరల్ హాస్పర్ సహా వివిధ రంగాలకు సంబంధించిన జర్మనీ పారిశ్రామికవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
1
2
7
243
Telangana Overseas Manpower Company retweeted
Recognising Telangana’s rapidly expanding economy and its strengths in Information Technology, Life Sciences, and Advanced Manufacturing, the Government of #Telangana and the German State of #Thuringia signed a Memorandum of Understanding (MoU) to foster cooperation in key areas including technology, skill development, startups, and life sciences. ✅The MoU was signed during a high-level meeting between Hon’ble Chief Minister Shri @revanth_anumula and Mr. Mario Voigt, Hon’ble Minister-President of the German State of Thuringia, in the presence of Ministers Shri @OffDSB and Shri @VivekVenkatswam. ✅Describing Telangana as “a leading centre of progress and innovation in India,” Minister-President Mario Voigt stated that Telangana’s remarkable growth story occupies a special place in the evolving India–Germany partnership. He noted that Thuringia looks forward to partnering with Telangana to create mutually beneficial opportunities for both regions. ✅During the discussions, Hon’ble Chief Minister highlighted the growing importance of aligning skill development initiatives with emerging workforce requirements in the era of #ArtificialIntelligence. ✅He emphasised the need to redesign skilling programmes to meet the demands of advanced economies such as #Germany, #Japan, and #SouthKorea. The Chief Minister sought Thuringia’s support in strengthening and modernising the curricula of the Young India Skills University (#YISU), Advanced Technology Centres (ATCs), and Polytechnic Institutes. ✅Responding positively, Minister-President Mario Voigt stated that a need-based and industry-oriented skilling framework could be jointly developed through collaboration between Telangana and Thuringia’s leading industries and academic institutions. ✅The Chief Minister further noted that Telangana’s skilled workforce has made significant contributions to the global technology ecosystem, including Silicon Valley, and that many global business leaders have roots in #Hyderabad. ✅He observed that the rapid evolution of Artificial Intelligence necessitates a transformative approach to skill development, including enhanced training in foreign languages such as German. ✅In this context, Shri Revanth Reddy proposed the establishment of a German Language Training Hub in Hyderabad with the support of the State of Thuringia. He suggested that Germany’s industry ecosystem could help identify future workforce requirements, while Telangana’s Young India Skills University could tailor its programmes to meet those needs. ✅The Chief Minister also outlined his vision for #BharatFutureCity as a premier destination for global investment and innovation, with a focus on attracting Fortune 500 companies. ✅Highlighting Hyderabad’s world-class infrastructure and business-friendly environment, he recalled the successful hosting of participants from over 100 countries during Miss World 2025, despite prevailing geopolitical challenges in the region. ✅“We are ready to partner with Thuringia and look forward to expanding collaboration in skill development, technology, innovation, and investment opportunities,” the Chief Minister stated. ✅Minister-President Mario Voigt proposed organising an official visit of a specialised delegation of German semiconductor companies to Telangana to explore investment opportunities and facilitate industry-to-industry partnerships. He reaffirmed Thuringia’s commitment to supporting industrial collaboration and addressing the business needs of Telangana. ✅Welcoming the proposal, Hon’ble Minister Shri Sridhar Babu noted that Hyderabad already hosts a strong presence of leading global semiconductor companies and is actively progressing towards semiconductor manufacturing capabilities. ✅Minister Shri Vivek Venkataswamy informed the delegation that the Telangana Overseas Manpower Company (@tomcom_gmts) has been making significant progress in German language training and overseas workforce development. He also invited the delegation to explore the skilling ecosystem being developed through the Advanced Technology Centres across the State. ✅The meeting was attended by senior representatives from the State of Thuringia, including State Secretaries Prof. Dr. Steffen Teichert and Mr. Suckert, as well as Mr. Michael Hasper, @GermanyinIndia. Several business leaders representing sectors such as Optics, Photonics and Precision Engineering, Life Sciences, MedTech, Defence, and Aerospace also participated in the discussions. ✅@TelanganaCS Shri K. Ramakrishna Rao, Special Secretary to the Chief Minister Shri B. Ajith Reddy, TGIIC Managing Director Shri K. Shashanka, and other senior officials of the Government of Telangana were also present. #InvestInTelangana #IndiaGermanyPartnership #GlobalPartnerships
8
26
78
5,698
TOMCOM ఆధ్వర్యంలో ఇజ్రాయెల్‌లో భారీ ఉద్యోగ అవకాశాలు ఉద్యోగం: కేర్ గివర్స్ (వృద్ధుల సంరక్షణ కోసం) జీతం: నెలకు ₹1,99,000 * అర్హతలు: * వయస్సు: 25–45 సంవత్సరాలు విద్యార్హతలు: * ANM / GNM * MPHW / MPHA * పేషెంట్ కేర్ Diploma * B Sc నర్సింగ్ భాషా నైపుణ్యం: * ఇంగ్లీష్ Intermediate స్థాయి (CEFR B2) ఇతర అవసరాలు: * కనీసం 2 సంవత్సరాల అనుభవం * సంబంధిత అనుభవ ధృవపత్రం తప్పనిసరి * ఇజ్రాయెల్ వీసా నిబంధనల ప్రకారం మెడికల్ ఫిట్‌నెస్ అవసరం * వసతి & ఆహార ఖర్చులు వర్తిస్తాయి Apply Now: forms.gle/ArSLi7kt8AENSvDS8 మీ CV పంపండి: tomcom.resume@gmail.com సంప్రదించండి: 94400 51763 94400 49645 94400 52081 98496 39539 #TOMCOM #Telanganagovernment #OverseasJobs #IsraelJobs #CaregiverJobs #CaregiverRecruitment #HealthcareJobs #nursingjobs #ANMJobs #GNMJobs #bscnursing #PatientCareJobs #MedicalJobs #InternationalJobs #jobsabroad #workinisrael #OverseasEmployment #TelanganaYouth #careeropportunities #jobalert #hiringnow #ApplyNow #foreignjobs #SkilledWorkforce #GlobalCareers #NursesOfIndia #HealthcareCareers #telanganajobs #GovernmentRecruitment #tomcomjobs #tomtom
3
7
203
Overseas Job Opportunities in Israel through TOMCOM Position: Caregivers for Elderly Patients Salary: ₹1,99,000 per month* Eligibility: Age: 25–45 Years Qualification: ANM / GNM MPHW / MPHA Diploma in Patient Care B Sc Nursing Language Requirement: English Intermediate Level (CEFR B2) Other Requirements: * Minimum 2 Years Experience * Relevant Experience Certificate Required * Medically Fit as per Israel Visa Norms * ⁠Accommodation & Food Charges Applicable Apply Now: forms.gle/ArSLi7kt8AENSvDS8 Send your CV to: tomcom.resume@gmail.com Contact: 94400 51763 | 94400 49645 | 94400 52081 | 98496 39539 #TOMCOM #Telanganagovernment #OverseasJobs #IsraelJobs #CaregiverJobs #CaregiverRecruitment #HealthcareJobs #nursingjobs #ANMJobs #GNMJobs #bscnursing #PatientCareJobs #MedicalJobs #InternationalJobs #jobsabroad #workinisrael #OverseasEmployment #TelanganaYouth #careeropportunities #jobalert #hiringnow #ApplyNow #foreignjobs #SkilledWorkforce #GlobalCareers #NursesOfIndia #HealthcareCareers #telanganajobs #GovernmentRecruitment #TOMCOMJobs
6
219
Overseas Job Opportunities in UAE (Dubai) through TOMCOM Available Positions: * Tile Mason * Shuttering Carpenter * RCC Worker * Steel Fixer * Scaffolder * General Helpers Salary: Skilled Workers – Up to AED 1453 (Approx ₹37,800/month) General Helpers – Up to AED 1200 (Approx ₹31,200/month) Accommodation & Transportation Provided *Freshers can apply for General Helper posts *Minimum 1 Year Experience for Skilled Trades *Age Limit: 18–45 Years *Contract Period: 2 Years Working Hours: 10 Hours (Including OT) Apply Now: forms.gle/9L7661iVyyVy5ucd7 Send Your CV: tomcom.resume@gmail.com Contact: 9440048500 / 94400 50951 / 83286 02231 / 94400 51452 #TOMCOM #tomcom #tomcomofficial #DubaiJobs #uaejobs #OverseasJobs #GulfJobs #DubaiHiringNow #DubaiHiring #jobsindubai #WorkInDubai #abroadjobs #InternationalJobs #telanganajobs #govtjobs #GovernmentOfTelangana #TelanganaYouth #jobopportunity #HiringNow #SkilledWorkers #GeneralHelperJobs #ConstructionJobs #tilemason #ShutteringCarpenter #rccworkers #steelfixers #scaffolders #BlueCollarJobs #MiddleEastJobs #HiringNow #Telangana #telanganajobs #hiring #trendingnow #CareerAbroad
1
1
3
657
TOMCOM ఆధ్వర్యంలో దుబాయ్ (UAE) లో భారీ ఉద్యోగావకాశాలు పోస్టులు: * టైల్ మేసన్ * షట్టరింగ్ కార్పెంటర్ * RCC వర్కర్ * స్టీల్ ఫిక్సర్ * స్కాఫోల్డర్ * జనరల్ హెల్పర్స్ వేతనం : AED 1453 వరకు (సుమారు ₹37,800 నెలకు) హెల్పర్స్ వేతనం: AED 1200 వరకు (సుమారు ₹31,200 నెలకు) *ఉచిత వసతి & రవాణా * హెల్పర్ పోస్టులకు ఫ్రెషర్స్ అర్హులు *నైపుణ్య ఉద్యోగాలకు కనీసం 1 సంవత్సరం అనుభవం తప్పనిసరి వయస్సు: 18–45 సంవత్సరాలు కాంట్రాక్ట్: 2 సంవత్సరాలు పని గంటలు: 10 గంటలు (OT తో సహా) Apply Now: forms.gle/9L7661iVyyVy5ucd7 మీ CV ని email చేయండి: tomcom.resume@gmail.com సంప్రదించండి: 94400 50951 / 83286 02231 / 94400 51452 #TOMCOM #tomcom #tomcomofficial #dubaijobs #uaejobs #OverseasJobs #gulfjobs #DubaiHiringNow #DubaiHiring #jobsindubai #WorkInDubai #abroadjobs #InternationalJobs #telanganajobs #govtjobs #GovernmentOfTelangana #TelanganaYouth #jobopportunity #HiringNow #skilledworkers #GeneralHelperJobs #ConstructionJobs #tilemason #ShutteringCarpenter #rccworkers #steelfixers #scaffolders #BlueCollarJobs #MiddleEastJobs #CareerAbroad #OverseasEmployment #ApplyNow #DubaiCareers #దుబాయిజాబ్స్ #విదేశీఉద్యోగాలు #తెలంగాణ #టామ్‌కామ్ #దుబాయిఉద్యోగాలు #జాబ్అప్డేట్స్ #యూఏఈజాబ్స్
2
225
TOMCOM Offers OVERSEAS JOB OPPORTUNITY IN OMAN Position: Embroidery Designer Salary: 350 OMR (Approx. ₹87,000/- per month) Eligibility: 1. Diploma in Fashion Art, 2. Minimum 5 Years Experience in Bisht Embroidery 3. Expertise in Traditional & Luxury Embroidery Work 4. Male & Female Candidates Eligible Requirements: Languages: Hindi & English Age Limit: 21 – 35 Years Candidates must attach: * Updated CV * Portfolio / Sample Work Designs Apply Now: forms.gle/m7nJ7d5Caxj1JgkD9 Send your CV to: tomcom.resume@gmail.com Contact: 91 83286 02231 / 94400 50951 #TOMCOM #omanjobs #EmbroideryJobs #embroiderywork #embroiderydesigns #embroideryartist #embroideryfashion #bishtdesign #Bisht #arabicfashion #MiddleEastJobs #gulfjobs #omancareers #jobsinoman #OverseasJobs #InternationalJobs #skilledworkers #TailoringJobs #textilejobs #fashionindustry #LuxuryEmbroidery #traditionalwear #arabstyle #handembroidery #machineembroidery #DesignerWear #craftsmanship #GulfOpportunities #telanganajobs #tomcomofficial
1
215
TOMCOM ఆధ్వర్యంలో ఒమాన్‌లో ఉద్యోగావకాశం ఉద్యోగం: ఎంబ్రాయిడరీ డిజైనర్ జీతం: 350 OMR (సుమారు ₹87,000 నెలకు) అర్హతలు: 1. ఫ్యాషన్ ఆర్ట్‌లో డిప్లొమా 2. బిష్ట్ ఎంబ్రాయిడరీలో కనీసం 5 సంవత్సరాల అనుభవం 3. ట్రెడిషనల్ & లగ్జరీ ఎంబ్రాయిడరీలో నైపుణ్యం 4. పురుషులు మరియు మహిళలు ఇద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు లాంగ్వేజ్ : హిందీ & ఇంగ్లీష్ వయస్సు: 21 – 35 సంవత్సరాలు తప్పనిసరిగా పంపవలసినవి: * అప్డేటెడ్ CV * వర్క్ సాంపిల్స్ / పోర్ట్‌ఫోలియో Apply Now: forms.gle/m7nJ7d5Caxj1JgkD9 మీ CV ని email చేయండి: tomcom.resume@gmail.com సంప్రదించండి: 91 83286 02231 / 94400 50951 #TOMCOM #omanjobs #EmbroideryJobs #embroiderywork #embroiderydesigns #embroideryartist #embroideryfashion #bishtdesign #Bisht #arabicfashion #MiddleEastJobs #gulfjobs #omancareers #jobsinoman #OverseasJobs #InternationalJobs #skilledworkers #TailoringJobs #textilejobs #fashionindustry #LuxuryEmbroidery #traditionalwear #arabstyle #handembroidery #machineembroidery #DesignerWear #craftsmanship #GulfOpportunities #telanganajobs #tomcomofficial
1
1
279
యూరప్‌లో భారీగా నైపుణ్య ఉద్యోగావకాశాలు.. TOMCOM ఆధ్వర్యంలో యువతను సిద్ధం చేస్తున్న తెలంగాణ: మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి #vivekvenkatswamy #vivekvenkataswamy #tomtom #Telangana #Eu #EuropeanUnion #summit #EuropeJobs #GermanyNursingJobs #nursingjobsabroad #germanyjobs #staffnursejobs #nursehiring #InternationalNursing #HealthcareJobs #nursingcareers #registerednurse #GNMJobs #BSCNursing #NursingRecruitment #OverseasJobs #WorkInGermany #GermanyHiring #MedicalJobs #HealthcareCareers #EuropeHiring #NursingOpportunities #truckdriverjobs #truckdrivers #DriverJobs #ElectricianJobs #HeavyDriverJobs #germanyjobs #PlumberJobs #electrician #carmechanic #hiringnow #trendingnow
1
2
217
జర్మనీలో అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలి: మంత్రి వివేక్ వెంకటస్వామి గారు #vivekvenkataswamy #tomcom #GermanyNursingJobs #trendingnow #hiringnow #TWP #NursingRecruitment #GermanyHiring #germany #Telangana #NursingRecruitment #bscnursing #ANM #GNMJobs #nursingjobs
1
1
5
225
TOMCOM ఆధ్వర్యంలో జర్మనీ లో నర్సింగ్ ఉద్యోగాలు JOB ROLE రిజిస్టర్డ్ జనరల్ నర్స్ LOCATION జర్మనీ అంతటా ప్రముఖ ఆసుపత్రులు జీతం (Salary Package) €2200 – €2500 / నెలకు (సుమారు ₹2.3–2.6 లక్షలు) గుర్తింపు (Recognition) తర్వాత €2800 / నెలకు (సుమారు ₹3 లక్షలు) 20–35% ఓవర్‌టైమ్ అలవెన్స్ పని గంటలు వారానికి 38–40 గంటలు అర్హతలు (Eligibility) B Sc Nursing / Post Basic B Sc / GNM వయస్సు: 22 – 38 సంవత్సరాలు ఫ్రెషర్స్ కూడా అప్లై చేయవచ్చు (అనుభవం ఉంటే ప్రాధాన్యం) Language Requirement: జర్మన్ A2 (కనీసం) → B1 (తప్పనిసరి) ట్రైనింగ్ సపోర్ట్ అందుబాటులో ఉంటుంది Additional Benefits ఫ్రీ ప్లేస్మెంట్, ఫ్రీ లాంగ్వేజ్ ట్రైనింగ్ , ఫ్లయిట్ టికెట్ వీసా సహాయం కుటుంబ వీసా (భార్య/భర్త & పిల్లలు) భాషా శిక్షణ Other Requirements చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్ మెడికల్‌గా ఫిట్‌గా ఉండాలి క్రిమినల్ రికార్డ్ లేకపోవాలి జర్మన్ సంస్కృతికి అలవాటు పడే సిద్ధత ఉండాలి Apply Now docs.google.com/forms/d/e/1F… సంప్రదించండి: 9440051581 / 9440052081 / 9440049645 #germanyjobs #GermanyNursingJobs #tomcom #hiringnow #trendingnow #NursingJobsGermany #NursesAbroad #workingermany #GermanyCareer #HealthcareJobs #InternationalNursing #NurseRecruitment #GlobalCareers #OverseasJobs #abroadjobs #registerednurse #NursingCareer #NursingOpportunities #germanhospitals #HealthcareCareers #NursingAbroad #NursesOfIndia #indiannurses
2
209