#OTTFACTS
👉
#Varanasi ఓటీటీ డీల్ ఇంకా క్లోజ్ అవ్వలేదు.
👉దానికి కారణం... చిత్రబృందం ఓటీటీ నుంచి సుమారు రూ.400 నుంచి రూ.500 కోట్లు ఆశించడమే.
👉
#Varanasi పై క్రేజ్ ఉన్న మాట వాస్తవం. అందులో ఎలాంటి అనుమానం లేదు. కాకపోతే ఇంత పెద్ద మొత్తం ఒకే సినిమాపై పెట్టుబడి పెట్టడానికి ఓటీటీ సంస్థలు సిద్దంగా లేవు.
👉ఒక సినిమాని రూ.500 కోట్లు పెట్టి కొనడం కంటే.. ఆ పెట్టుబడితో కనీసం 50 చిన్న సినిమాలు తీసుకోవొచ్చు. ఇదీ ఓటీటీల లెక్క.
👉అందుకే వారణాసి విషయంలో ముందడుగు వేయడానికి తటపటాయిస్తున్నాయి. వారణాసి అనే కాదు.. రూ.100 కోట్ల పైబడిన ఏ సినిమాకైనా ఇదే పరిస్థితి.
👉వారణాసి ఓటీటీ డీల్ క్లోజ్ చేయడానికి ఓ నిర్మాత మధ్యవర్తిత్వం వహిస్తున్నారు. ఓటీటీల్ని సంప్రదించి, రేటు మాట్లాడాల్సిన బాధ్యత ఆయనదే. ప్రస్తుతం ఆ నిర్మాత అదే పనిలో బిజీగా ఉన్నారు.
#OTT