*TSCPSEU*
👆🏻
ఈ రోజు హైదరాబాద్ లో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీసుకున్న తీర్మానాలు
సీపీఎస్ రద్దు - పాత పింఛను సాధనకై
★ జులై లో సిపీఎస్ జన జాగరణ యాత్ర
★ ఆగస్ట్ 23 న ఛలో హైదరాబాద్-- భారీ బహిరంగ సభ
💥సిపీఎస్ యూనియన్ - రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు
Get Ready*🌊