Joined July 2023
8,144 Photos and videos
#Devil is coming for you very soon!! #MaheshBabu #SandeepReddyVanga
#Devil will likely be the next coming from #MaheshBabu!!
1
1
112
బుచ్చిబాబు ది తర్వాత సినిమా మహేష్ బాబు తో కాదంట #MaheshBabu #BuchiBabu #Peddi
342
The very rarest expression from Gautam Gambhir after seeing a marvelous six from KL Rahul #KLRahul #INDvsAFG
3
308
ఆ విగ్రహాన్ని గత అర్థ రాత్రి దాటినాక నెక్లెస్ రోడ్డు లో వెళ్తుంటే చూసాను.. ముందుగా చూడగానే ఆ సినిమా షూటింగ్ అనుకున్న #NagaBandham
220
కింగ్డమ్ తో మిస్ అయిన భారీ హిట్ రణబాలి తో కొట్టేలా ఉన్నాడు #VijayDeverakonda #RanaBaali
2
3
691
సింగీతం శ్రీనివాసరావు గారి గురించి మన గురూజీ మాటల్లో.. #SingGeetham youtu.be/asV8F5O_VWc
1
1
101
పెద్ది కి రోజురోజుకి టాక్ బాగుంటుంది.. జనాలు పెరుగుతున్నారు.. టాలీవుడ్ పెద్దలు కూడా ఈ సినిమా గురించి మాట్లాడితే బాగుంటుంది! #Peddi #RamCharan
1
209
రాజకీయాల్లోకి వెళ్తే తెలియకుండానే అబద్ధాలు, మోసాలు, వెన్ను పోట్లు లాంటివి వచ్చేస్తాయి.. అదే దాని తీరు!! మనిషి ఎంత మంచోడు అయినా ముంచేస్తుంది రాజకీయం!! #Politics #India
33
చాలా మంది లాగా ఏవేవో పాత్రలు చేసి పేరు పాడు చేసుకోవడం కన్నా మంచి పాత్ర కోసం మరి కొన్నాళ్ళు ఎదురు చూసిన పర్లేదు.. తనకంటూ ఏదోక సమయం రాకపోతుందా! @iChandiniC
షార్ట్ ఫిలిమ్స్ చూసినప్పుడు చాందిని చౌదరి భవిష్యత్తులో మంచి హీరోయిన్ అవుతుంది అనిపించింది. టాలెంట్ ఉంది, స్క్రీన్ ప్రెజెన్స్ కూడా ఉంది. కానీ ఎందుకో ఆమెకు రావాల్సిన స్థాయి గుర్తింపు మాత్రం రాలేదు.
1
1
154
1
183
దూత.. ఒక మంచి వెబ్ సిరీస్.. దానికి కొనసాగింపుగా రెండోది కూడా రాబోతుంది.. నాగ చైతన్య సినిమాలే కాకుండా ఇలా సిరీస్ లు కూడా తీయడం చాలా గ్రేట్.. #Dhootha2 #NagaChaitanya
1
120
మొదటి రోజు మామూలుగా ఉన్నా పెద్ది కి పెద్ద రన్ యే ఉండబోతుంది.. మెల్లగా మౌత్ టాక్ అందుకుంది.. సోషల్ మీడియాలో మిక్స్డ్ టాక్ మామూలే ఇలాంటి సినిమాలకి.. కాని చివరకి హిట్ రన్ తో నిలుస్తుంది.. #Peddi
1
40
పెద్ది ఊపు కనిపిస్తుంది.. మళ్లీ థియేటర్లకు పాత కళ రావాలి ఈ సినిమాతో.. ఈ మధ్య తెలుగు పాన్ ఇండియా సినిమాలు లేక విలవిలబోయినాయి.. #PeddiBookings 🔥🔥🔥🔥 #PEDDIRoar
2
3
102
#Varanasi - Eagerly waiting for this movie!! #MaheshBabu #SSRajamouli
1
160
That's the tweet! Back to back winner of #IPL Proud of an RCB fan!! #IPL2026
Virat Kohli will lift his 2nd IPL cup! #RCBvsGT #ViratKohli
87
Virat Kohli will lift his 2nd IPL cup! #RCBvsGT #ViratKohli
293
He is too young but he played a mature innings today!! #VaibhavSuryavanshi #GTvsRR
1
128
2010s top beauties!! #SamanthaRuthPrabhu #KajalAggarwal
1
459