కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరులో టీడీపీ మాజీ సర్పంచ్ వాకిటి శ్రీనివాసులును వైసిపి మూకలు దారుణంగా హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎన్నికల్లో టీడీపీ తరఫున కీలకంగా పనిచేశాడనే కక్షతో శ్రీనివాసులు కళ్ళల్లోకి కారం కొట్టి కిరాతకంగా హతమార్చారు. ప్రజాక్షేత్రంలో తిరస్కారానికి గురైనప్పటికీ జగన్ అండ్ కో తమ పాత పంథా మార్చుకోకుండా ఇటువంటి దురాగతాలకు పాల్పడుతున్నారు. తెలుగుదేశం శ్రేణుల సహనాన్ని చేతగానితనంగా భావిస్తూ, ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడే వారిపై ప్రజా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. వైసీపీ మూకల చేతిలో బలైన శ్రీనివాసులు కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తుంది.
#AndhraPradesh#YSRCPRowdyism
పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదేళ్లు తీసుకున్న నువ్వు సంక్షేమం గురించి మాట్లాడుతున్నావా జగన్? పాపాలలో శిశుపాలుడిని మించిన నీ ఐదేళ్ల మోసాలకు ప్రజలు 11 ఇచ్చారు. అయినా సిగ్గు రాలేదు. బాబాయ్‌ని వేసేయడం, డ్రైవర్ సుబ్రహ్మణ్యంని చంపి డోర్ డెలివరీ చేయడం, గంజాయి అమ్ముకోవడం వంటివి సాగకపోతే లా అండ్ ఆర్డర్ లేనట్టా?
#AndhraPradesh
ఎవడు అసలు ఈ బోకు ల కొడుకు..అందరికి ఫోన్ చేసి బూతులు తిడతాడు..బెదిరిస్తాడు..బట్టలు ఇప్పుతా అంటాడు
వైసీపీ లోకి వచ్చిన టీడీపీ ఎమ్మెల్యేల్ని కూడా కొట్టి పంపించారా పుంక ..మీరు మీరు మింగించుకోండి..మధ్యలో బాబుగారు ఏంచేశారు
బాపట్లలో 15,000 మందికి పైగా అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా చంద్రబాబు గారి రాకకై వేచి ఉన్నారు. రాష్ట్ర ప్రజానీకం "సైకో పాలన పోవాలి - సైకిల్ పాలన రావాలి." అని దృఢంగా కోరుకుంటున్నారు అనడానికి ఇది ప్రత్యక్ష సాక్ష్యం.
In 2018-19, Andhra Pradesh was a Leader in building a robust eco-system for Start-ups to thrive and bring their ideas to fruition. Be it Sunrise Incubation Hub or Fintech valley, several start-ups were incubated and helped to succeed by our Govt.(1/3)
#StartUps#AndhraPradesh
అవగాహనా లోపం .. సమస్య క్లిష్టం!!
థైరాయిడ్ - ప్రజల్లో అవగాహన లేకపోవడం, అయోడిన్ లేని ఉప్పును వినియోగించడం వలన కలుగుతున్న నష్టం, గర్భిణీలలో సమస్య తీవ్రత, అప్పుడే పుట్టిన శిశువుల శారీరక, మానసిక ఎదుగుదలలో లోపాలపై వివరణాత్మక కథనం!
@drmahishmak గారు 👍👌👏🙌
ఎక్కడైనా సరే తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల భావోద్వేగాలతో ఆడుకునే నాయకులకు ఈ తీర్పు చెంపపెట్టు!
రెండున్నరేళ్ల క్రితం తెలంగాణలో జరిగిన "దిశా ఎన్కౌంటర్" ని సమర్ధిస్తూ.. రాజకీయ నాయకులు, వందిమాగధులు, so called perverted మేధావులు అందరూ కనీసం ఇప్పుడైనా కొంచెం సిగ్గుపడండి!
ఎక్కడైనా సరే తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల భావోద్వేగాలతో ఆడుకునే నాయకులకు ఈ తీర్పు చెంపపెట్టు!
రెండున్నరేళ్ల క్రితం తెలంగాణలో జరిగిన "దిశా ఎన్కౌంటర్" ని సమర్ధిస్తూ.. రాజకీయ నాయకులు, వందిమాగధులు, so called perverted మేధావులు అందరూ కనీసం ఇప్పుడైనా కొంచెం సిగ్గుపడండి!
మార్పు మొదలైంది అనుకోవచ్చా??
కడప గడపలో "నా(నీ)రా"జనం!!
మహామేత కుటుంబ అడ్డాలో తెలుగుదేశాధీశునికి అడుగడుగునా అపురూప స్వాగతం!
"మళ్ళీ వస్తా .. రాష్ట్రాన్ని బాగు చేస్తా"!! - రాష్ట్ర భవిష్యత్తుకు దార్శనికుని భరోసా...
కడప పర్యటనలో చంద్రబాబు✌️❤️
రెండో రోజూ .. అదే జోరు!!
కర్నూలులో ప్ర(తి)జాపక్ష నేతకు జననీరాజనం!
పార్టీ కార్యకర్తలు, అభిమానులను పక్కన పెడితే.. సాధారణ మహిళలు వాళ్లంతట వాళ్ళుగా వచ్చి ఆసాంతం @ncbn గారి ప్రసంగాన్ని వినడం చూస్తుంటే.. భవిష్యత్తు మీద భరోసా కల్పించే నాయకుడు కోసం ధైర్యంగా బయటకు వచ్చారనిపిస్తుంది!✌️❤️
అధినేతకు "అనంత" జనహారతి!!
అప్పటికప్పుడు ప్రణాళిక సిద్ధం చేసుకొని సాగిన మూడు రోజుల చంద్రబాబు గారి సీమ పర్యటనకు ప్రజల బ్రహ్మరథం!
తమ నాయకుడి కోసం అర్ధరాత్రి దాటినా అంతే ఉత్సాహంగా ఎదురుచూపులు...
మార్పు ముమ్మాటికీ తథ్యం✌️❤️
Electioneering is the only key thing which we can handle!