| Hindu | Advocate | Telugu Cinemalante okappudu Picchi | Sanghi | Bhakth | #BJP4INDIA | Some Times RTs ≠ endorsements :D |

Joined October 2009
4,723 Photos and videos
Pinned Tweet
Beautiful.. @narendramodi 😍😍😍😍 #JaiShriRam
3
8
20
Idhe tweet inkollu vesthe ricebag ani rakkestham...
ఈ వర్షం నీళ్ళల్లో కలిసిన కెమికల్ పసుపు కుంకుమలు ఏ చెరువులోకో వెళ్తాయి. మనోళ్లు కొంచం ఈ అతి భక్తి తగ్గించుకుంటే మంచిది 🤦‍♂️
32
Asalu aaynaki stage endhuku ekkisthunnari??
Event edhaina Agenda okkate 🥵
83
Asalu employees entha mandhi? Enti ee విచ్చలవిడి ఖర్చు... ఏందో ఏమో..
Amaravati's AP Secretariat Towers vs Common Central Secretariat Foster Partners Design vs Indian Design 🔸️ AP Secretariat Towers • 5 Towers (up to 49 floors) • 52.72 lakh sq ft • ₹4,668 Cr • Capacity: ~39,882 employees • Cost/sq ft: ₹8,855 • Designed by Foster Partners 🔸️Common Central Secretariat • 2 Blocks (13 & 10 floors) • 23.25 lakh sq ft • ₹1,299 Cr • Capacity: ~8,000 employees • Cost/sq ft: ₹5,587
17
7
52
10,738
Ashok Raju retweeted
Looking for a male in-home caregiver for a completely bedridden patient. No experience needed. We will teach everything from scratch. What we need is simple: someone reliable, kind, and willing to learn. Live-in position. Food, accommodation, and a fair salary provided.
8
153
120
20,534
Putin alane annadu.. war ala continue avthane undi... Eedu kooda same... Karma
President Trump says Iran will pay the price now.
141
Ashvini Vaishnav, dharmendra, nirmala.. modi 3.0 .. 🙏🙏🙏
156
First adigindi evaru...😅😅
లిఫ్ట్ లో కొత్తగా కనిపిస్తే .. కొత్తగ చేరారా అని అడిగా . పెద్దమ్మతల్లి : అవునండి , మీరు ? కొన్నారా లేక రెంట్ కి ఉంటున్నారా ? నేను : నమస్కారం అండి :🙏
1
1
809
Ashok Raju retweeted
DSP : IRREPLACEABLE FOREVER...!! Spontaneous Live Composition at #SingGeetham Pre Release Event.
14
250
3,699
105,361
Reached Kakinada... Enjoyed a pleasant stay at Shreyas Grand opposite the railway station. Thanks for suggestions ..
Friends, please suggest a family-friendly hotel to stay near JNTU Anantapur or the railway station area for better access .. pls RT
1
355
Friends, please suggest a family-friendly hotel to stay near JNTU Anantapur or the railway station area for better access .. pls RT
6
4
1
2,992
Source cheppara kukka... Monna edho కుక్కల వాగావు ga... Ippudu nee source cheppu
జగన్‌ను మళ్లీ పుట్టినిల్లు కాంగ్రెస్‌ దగ్గరకు చేర్చేది డీకే శివకుమారే! డీకే శివకుమార్ కర్ణాటక సీఎంగా బాధ్యతలు తీసుకుంటున్నారు. అయితే ఇలా ఆయనకు రాహుల్ సీఎం చాన్సివ్వడం వెనుక చాలా పెద్ద ప్లానే ఉంది. కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ను కూర్చోబెట్టడం వెనుక కేవలం ఆ రాష్ట్ర రాజకీయాలే కాకుండా, మొత్తం దక్షిణ భారత రాజకీయాలను శాసించే ఒక అంతర్గత మెగా స్కెచ్ దాగి ఉంది. మిషన్ సౌత్ ద్వారా దక్షిణాది మొత్తాన్ని కాంగ్రెస్ బలమైన కోటగా మార్చేందుకు ఒక పక్కా రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేశారు. 2029 సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి రావాలంటే దక్షిణాది రాష్ట్రాల ఎంపీ సీట్లు అత్యంత కీలకం కానున్నాయి. దక్షిణాదిన కాంగ్రెస్ డామినేషన్.. ఏపీలో తప్ప ! దక్షిణాదిన తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో కాంగ్రెస్ సొంతంగా ప్రభుత్వాలను నడుపుతోంది. అటు తమిళనాడులో విజయ్ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. ఈ మొత్తం ల్యాండ్‌స్కేప్‌లో కాంగ్రెస్‌కు దక్కకుండా మిగిలిపోయిన ఏకైక పెద్ద రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే. ఏపీలో కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అంతా జగన్ సొంతం చేసుకున్నారు. ఏపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం క్లీన్ స్వీప్ దిశగా దూసుకుపోతుండటం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటుండటంతో.. వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో జగన్ మోహన్ రెడ్డి రాజకీయంగా తీవ్ర ఒత్తిడికి లోనవుతారని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. ఈ తరుణంలో, ఒంటరిగా మారబోయే జగన్‌ను తిరిగి కాంగ్రెస్ గూటికి చేర్చడం లేదా మిత్రపక్షంగా మార్చుకోవడం ద్వారా మాత్రమే ఏపీలో కాంగ్రెస్ తన రాడార్‌ను పునరుద్ధరించుకోగలదనేది రాహుల్ గాంధీ ఆలోచనగా కనిపిస్తోంది. జగన్ బెంగళూరు రహస్యాలన్నీ డీకేకు తెలుసు ఈ ఆపరేషన్‌ను పూర్తి చేయడానికి రాహుల్ గాంధీ ఎంచుకున్న అస్త్రమే డీకే శివకుమార్. వైఎస్ కుటుంబంతో దశాబ్దాల కాలంగా అత్యంత సన్నిహిత , వ్యాపార సంబంధాలు ఉన్నాయి. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కాలం నుండి నేటి జగన్ రెడ్డి వరకు అందరి రాజకీయ శైలిపై డీకేకు పూర్తి అవగాహన ఉంది. జగన్‌కు బెంగళూరులో ఉన్న వేల కోట్ల ఆస్తుల గుట్టు, ఆయన ఆర్థిక సామ్రాజ్యపు లూప్‌హోల్స్, వైఎస్ షర్మిలతో నడుస్తున్న ఆస్తుల పంచాయితీలకు సంబంధించిన ఏ టు జెడ్ అంతర్గత సమాచారం డీకే శివకుమార్‌కు అరటిపండు వలిచినట్లు తెలుసు. ఈ సుదీర్ఘ అనుబంధం, పట్టునే ఇప్పుడు కాంగ్రెస్ అధిష్ఠానం ఒక రాజకీయ ఆయుధంగా వాడుకోబోతోంది. షర్మిల ద్వారా ఏపీలో కాంగ్రెస్‌ను బతికించే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. అసలైన ఓటు బ్యాంక్ కలిగిన జగన్ మోహన్ రెడ్డిని దరికి చేర్చుకోవడం కాంగ్రెస్‌కు చాలా అవసరం. ఒకవేళ జగన్ కనుక కేంద్రంలో బీజేపీకి పరోక్షంగా మద్దతు ఇస్తూ పోతే, అది కాంగ్రెస్ జాతీయ వ్యూహానికి దెబ్బ తగులుతుంది. అందుకే, డీకే శివకుమార్ వంటి పవర్‌ఫుల్ లీడర్ ద్వారా జగన్‌పై తెరవెనుక రాయబారాలు నడపడం, ఆయనకున్న ఇబ్బందులను పరిష్కరిస్తామనే హామీ ఇవ్వడం లేదా అవసరమైతే బెంగళూరు ఆస్తుల లీకులతో ఒత్తిడి తీసుకురావడం ద్వారా.. వచ్చే ఎన్నికల నాటికి జగన్‌ను కాంగ్రెస్ కూటమి వైపు తిప్పుకోవాలనేది పక్కా ప్లాన్. ఏపీలో పోటీ ఇవ్వాలంటే జగన్ రెడ్డిని కలుపుకోవాల్సిందే జగన్ రెడ్డిని తన వైపు తిప్పుకోగలిగితే.. దక్షిణాదిలోని మొత్తం 130 పైగా లోక్‌సభ స్థానాల్లో అత్యధిక శాతం సీట్లను కైవసం చేసుకుని, కేంద్రంలో బీజేపీ కూటమికి గట్టి పోటీ ఇవ్వొచ్చని రాహుల్ గాంధీ భావిస్తున్నారు. ఈ సౌత్ జోన్ పొలిటికల్ మిషన్ కు డీకే శివకుమార్ కర్ణాటక సీఎం హోదాలో అధికారిక కో-ఆర్డినేటర్‌గా వ్యవహరించబోతున్నారు.ఇప్పటికి జగన్ కూడా కాంగ్రెస్ వైపు మొగ్గుచూపుతున్న సంకేతాలు వస్తున్నాయి. అందుకే డీకే ఆపరేషన్ సక్సెస్ కావడం ఖాయమని అనుకోవచ్చు.
1
287
తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం... అసలు కాదని ఎవడు అన్నాడు ఇక్కడ...🙄🙄🙄
ఇలాగే ఆంధ్రలో కూడా అరిచి ప్రజలను భయభ్రాంతులకు గురి చేశాడు. సాయంత్రం 4–5 గంటల సమయంలో ఆ వాన్‌పై ఎక్కిన తర్వాత మొదటి 10 నిమిషాలు బాగానే మాట్లాడేవాడు. సడన్‌గా జనం ఎక్కువ కావడంతో, కొందరు అతన్ని సినిమా హీరోలా భావించి అరవడం మొదలుపెడతారు. వెంటనే వీడికి ఏదో పురుగు ఎక్కినట్టుగా “సుగాలి ప్రీతి”, “30 వేల అమ్మాయిలు” అంటూ నోటికి వచ్చినట్టు మాట్లాడడం మొదలుపెడతాడు. ఈ కింద వీడియోలో ఎలా అయితే అరుస్తాడో, అదే విధంగా అక్కడ కూడా అరిచేవాడు. దీంతో ప్రజల్లో ఏదో జరిగిపోతుందేమో అనే భయాందోళనలు కలిగేలా చేశాడు. తెలంగాణ ప్రజలారా, తస్మాత్ జాగ్రత్త! నిన్న మీరు పార్టీలు, రాజకీయాలకు అతీతంగా ఇతన్ని తిప్పికొట్టారు. ప్రతిపక్షాలు కూడా రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నించకుండా, ఈ విషయంలో మౌనం పాటించడం అభినందనీయం. 👏🏼👏🏼
1
1
170
ఎన్ని ఎన్ని ఎన్నెన్ని చెప్తాడు అన్నయ్య...
YSR రెచ్చ కొడితేనే పాలిటిక్స్ లోకి వచ్చా Balu సినిమా అయ్యాక appendix ఆపరేషన్ కోసం హాస్పిటల్ లో ఉంటే ఓ అధికారి మీరు కానీ మీ అన్నయ్య గారు కానీ పాలిటిక్స్ లోకి వస్తారా అని? YSR నాపై దాడి చేస్తారని అప్పుడే హెచ్చరించారు, రెండేళ్ల తర్వాత అవన్నీ నిజమయ్యాయి. - #PawanKalyan
1
4
342
Orey... Ila mixing వీడియోలు పెట్టకూడదు..ఫుల్ context pettu
నాకు ఆంధ్రాలోనే దిక్కు లేదు తెలంగాణలో ముఖ్యమంత్రి అవుతానా? – పవన్ కళ్యాణ్
1
260
ఈవిడ వీడియో ఫస్ట్ టైమ్ చూస్తున్నా...ఇంత cringe entra నాయన...🤮🤮
91
Thavvithe 2 lacchala videolu vasthai..
బిగ్ బ్రేకింగ్ న్యూస్ 🚨 🚨 ఆకలి వేసినప్పుడు బీఫ్ (గోమాంసం) తింటా - పవన్ కళ్యాణ్
1
191
Appudu senani communistu... ippudu unapologetic Sanatani
Vimalakka…monna ni mida noru paaresukundi🙏
125
Introduce category-wise seating like theaters used to have earlier, with ticket prices set at 50, 75, and 150. If pre-release premieres are planned, the ticket prices can be doubled for those shows ..that’s it. No further price hikes...
Whenever the discussion turns to reduced footfalls in theatres, people point to HIGH TICKET PRICES. But here's the REAL QUESTION. Based on the city, town or locality you live in, what is the MAXIMUM TICKET PRICE YOU'D HAPPILY PAY for a regular movie outing? Your response could be a practical and helpful insight for the FILM INDUSTRY to understand ground reality. Your Location Affordable Ticket Price 👇
1
2
351
Orey eedu congress cm ani cheppa dra nayana...😂😂😂
May 28
KCR కి రాజకీయ భిక్ష పపెట్టిందెవరు? NTR కాదా? వారే కాదు, వారి పేరు పెట్టుకున్నోళ్లు కూడా రాజకీయంగా చలామణి అవుతున్నారు ఓ మండవ, తుమ్మల, మాధవ్ రెడ్డి, జానారెడ్డి, కడియం శ్రీహరి, దేవేందర్ గౌడ్, మోతుకపల్లి, ఇదో చరిత్ర. - @revanth_anumula
1
1
229
Satya gadu thirigi alanti dlg ye okati esthadu aa co-pilot ki..adhi super... Nachindi cinema #jetlee
Ladies and gentlemen tarvatha 😂
4
358