ట్రిపుల్ ఐటీల్లో సీట్లు సాధించిన పిఠాపురం విద్యార్థులకు అభినందనలు
పిఠాపురం నియోజకవర్గానికి చెందిన 47 మంది విద్యార్థులు ప్రతిష్టాత్మక ట్రిపుల్ ఐటీ విద్యా సంస్థల్లో చదువుకునే అవకాశం దక్కించుకోవడం ఆనందాన్నిచ్చింది. వీరంతా ఇటీవల జరిగిన 10వ తరగతి పరీక్షల్లో అత్యున్నత ప్రతిభ కనబర్చారు. ఇప్పుడు ఉజ్వల భవిష్యత్తు దిశగా ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశం ద్వారా మరో అడుగు ముందుకు వేశారు. వీరందరికీ హృదయపూర్వక అభినందనలు. విద్యార్థులను ఉన్నత లక్ష్యాల వైపు నడిపించిన ఉపాధ్యాయులకు, ప్రతి అడుగులో వారిని ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. మరింత ఉన్నత లక్ష్యాలు చేరుకోవాలని కోరుకుంటూ అందరికీ మనసారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
- @PawanKalyan@PIB_India@IPR_AP@pibvijayawada#Pithapuram
ట్విటర్ వేదికగా బయట పడ్డ వైసీపీ - ఉండవల్లి రహస్య ఒప్పందం?
ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని వాయిస్ పెంచమనండి అన్నా: వైసీపీ కార్యకర్త
మనం చెప్పక్కర్లేదు. ఆయనే పెంచుతాడు. మనం సబ్జెక్ట్ ఇవ్వాలి అంతే: చెల్లుబోయిన వేణు, మాజీ వైసీపీ మంత్రి
West bypass meeda veltunate full high undi, works rapid ga jarugutunnay next 10 years lo aa place motam change avtadi
2018 lo capital areas ki vella malli apudu jarigedi ippudu full work jargutundi
బాబాయ్ పై గొడ్డలి పోటు వేసి
తల్లిని ఇంట్లో నుండి గెంటేసి
చెల్లిని ఆస్తి కోసం వెన్నుపోటు పొడిసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి.
- మంత్రి కొల్లు రవీంద్ర
Vijayawada to Visakhapatnam
Vijayawada to Airport - 1hr
Airport lo 1hr
Travel - 55 min
Vizag Airport to Vizag city - 1hr
VandeBharat ekkithey - 4hrs 😅😌
India lo Political decisions & Engineering planning ala untadi 😂😂🙏🏻
Deputy CM Sri @PawanKalyan congratulated Bengaluru-based BSR Charitable Trust for supporting the construction of a ₹1.15 crore Blood Bank at Araku Government Hospital.
Fulfilling an assurance made to the people of Araku, the initiative will help address blood shortages faced by Sickle Cell Anemia patients in the region.